తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 91
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
నిజాం ప్రభుత్వం మొట్టమొదటిసారిగా యు.ఎన్.ఓ.
సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షునికి ఎప్పుడు ఫిర్యాదు చేసింది?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
యు.ఎన్.ఓ. సెక్యురిటీ కౌన్సిల్ నిజాం ప్రభుత్వం ఫిర్యాదు
చేసినపుడు సెక్యురిటీ కౌన్సిల్ అధ్యక్షుడు ఎవరు?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
బీబీనగర్ ఉదంతం ఎప్పుడు జరిగింది?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
అపరేషన్ లో అనంతరం నిజాం భద్రత సంఘానికి తన
ఫిర్యాదును ఉపసలపాలిస్తూ ఎప్పుడు కేబులు పంపాడు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఈక్రించి వారిలో ఎవరు 1948 సెప్టెంబర్ 13-17 మధ్య
నిజాంరాజ్యంపై జరిగిన చర్యకు “పోలిస్ చర్య” అని
నామకరణం చేసినది?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
పోలీస్ చర్య అనంతరం హైదరాబాద్ రాష్ట్రపరిపాలన
బాధ్యతలు ఈ క్రింది వారిలో స్వీకరించిన దెవరు?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఈ క్రింది వారిలో ఎవరు “అపరేషన్ పోలో” అనే గ్రంథాన్ని
రచించారు?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
జె.ఎన్. చౌదరి యొక్క దురాగతాలపై వేయబడిన కమిటి
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
‘పండిట్ సుందర్ లాల్ కమిటీ’కి సంబంధించి సరికాని వ్యాఖ్య?
1. పోలిస్చర్య అనంతరం జె.ఎన్.చౌదరి నాయకత్వంలోని
భారతీయ సైన్యం హైదరాబాద్
లోని ముస్లిం ప్రజలను, అనేకమంది కమ్యూనిస్టు బలిగొన్నది అని నివేదిక యొక్క
సారాంశం.
II. ఈ కమిటీ హైదరాబాద్ ప్రాంతంలో పర్యటన-1948
నవంబర్ 29 నుండి డిసెంబర్ 21
III. కమిషన్ యొక్క అధ్యక్షుడు పండిట్ సుందర్‌లాల్,
సభ్యులు ఖాజీ అబ్దుల్ గఫార్ & యూనస్ అలీ
IV. 2013లో ఈ కమిటీ నివేదికను యుపిఎ ప్రభుత్వం
బహిర్గతం పరిచింది. .Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ఈ క్రిందివారిలో ఎవరు పౌర ప్రభుత్వమునకు ముఖ్యమంత్రిగా
వ్యవహరించినదెవరు?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
హైదరాబాద్ సంస్థానం “హైదరాబాద్ రాష్ట్రంగా” ఎప్పుడు
ఏర్పడింది?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
పౌర ప్రభుత్వంలో ఈ క్రింది వారిలో ఎవరు “రాజ్ ప్రముల”గా
నియమించబడ్డారు?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
పౌర ప్రభుత్వకాలంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
ఎవరు?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
పోలీస్ చర్య అనంతరం మిలటరీ, పౌరప్రభుత్వం కాలంలో
జరిగిన సంఘటనలకు సరికానిది?
I హైదరాబాద్ రాష్ట్ర మిలటరీ, పోలీస్, ఎక్సైజ్ శాఖలలో
పనిచేసే వేలాదిమంది ముస్లింలను తొలగించారు.
II. తొలగించిన వీరిస్థానంలో నాన్-ముల్కీలను
నియమించారు.
III. జె.ఎన్.చౌదరి ఆధ్వర్యంలోని మిలటరీ ప్రభుత్వం
“హైదరాబాద్ సివిల్ సర్వీసెస్ రెగ్యులేషన్”ను 1949
నవంబర్ 1న నిజాంచేత ఫర్మానా జారీ చేయించారు.
ఈ ఫర్మానాలో మరోసారి ఆర్టికల్ 39ను సవరించడం
జరిగింది.Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
1950 జనవరి 23-25 మధ్య హైదరాబాద్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ
సమావేశంలో ఎవరు మాట్లాడుతూ నాన్-ముల్కీ ఉద్యోగులకు
కాల పరిమితిని ప్రకటించి ఆ తర్వాత ఉద్యోగాలలో ముల్కీలను
నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినదెవరు?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
1949 ముల్కీ రెగ్యులేషన్ 1(ఎ), 1(సి) నిబంధనలను ప్రభుత్వ
ఉద్యోగాల నియామకాల సందర్భంగా తప్పనిసరిగా
పాటించనక్కరలేదని పౌరప్రభుత్వం ఎప్పుడు సర్కులేషనన్ను ఎప్పుడు
జారీచేసినది?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ఈ క్రింది ముల్కీ నియామకాలకు సంబంధించి సరికానిది
1. 1884-86 ముల్కీ నిర్వచనం మొదటిసారిగా
దీనిప్రకారం స్థిరనివాసం 15 సం॥లు, 12 ఏళ్లు సర్వీసు
చేసుకున్న వారి పిల్లలు ముల్కీలు
2. 1919 ఫర్మానాలోని 10 పేరాలో ముల్కీల గురించి
స్పష్టంగా పేర్కొన్నారు.
3. 1949 ఫర్మానా ప్రకారం 15 సం||లు స్థిరనివాసం &
15 సర్వీస్ చేయబడినవారి పిల్లలు
4. పెద్దమనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణలో ఉ
ద్యోగాలలో చేరేందుకు 15 సం॥లు స్థిర నివాసం.Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
హైదరాబాద్ శాసనసభకు మొదటిసారిగా ఎన్నికలు ఎప్పుడు
నిర్వహించింది?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
1952లో హైదరాబాద్‌లో జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టుపార్టీ
పై నిషేధం వుండటంతో ఏపార్టీ ఆధ్వర్యంలో పోటీ చేసింది?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
1952లో హైదరాబాద్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలకు సరికాని
వ్యాఖ్య?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
1952లో లోక్‌సభ సాధారణ ఎన్నికలలో ఈ క్రిందివారిలో
ఎవరు దేశంలోనే అధిక మెజార్టీతో గెలుపొందారు?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
1952 హైదరాబాద్సభకు జరిగిన ఎన్నికలలో ఏ పార్టీ అధిక
మెజార్టీ సాధించింది?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
1952లో ఎవరి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడింది?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
హైదరాబాద్ శాసనసభకు స్పీకర్‌గా వ్యవహరించినదెవరు?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
హైదరాబాద్ రాష్ట్రశాసనసభకు సరికాని జత?
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 91
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు