తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 85
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" తెలంగాణ చరిత్ర టెస్ట్ 85 "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
మొట్టమొదటిసారిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఏ సంవత్సరంలో ఏర్పడింది
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
1969 జనవరి 13న స్థాపించబడిన తెలంగాణ పరిరక్షణ కమిటీ లోపల గల సభ్యులను గుర్తించండి
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
1969 జనవరి 18న విద్యార్థి బృందాల మధ్య జరిగిన దాడిలో ప్రభుత్వం చొరవ తీసుకోపోతే తాము కూడా విద్యార్థులతో కలిసి తెలంగాణ రక్షణల కోసం ఉద్యమిస్తామని హెచ్చరించిన పార్టీలు
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
కాసు బ్రహ్మానంద రెడ్డి ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశంలో తీసుకున్న (ఆల్ పార్టీ అకార్డ్) అవిలపక్ష ఒప్పందంలోని అంశాలను గుర్తించండి
Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
అఖిలపఁ. ఒప్పందం ప్రకారం లెక్కలు తీయగా ఇంతమంది నాన్ ముల్కీ ఉద్యోగులు తెలంగాణలో పనిచేస్తున్నారని తేలింది
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
తెలంగాణలో తప్పుడు ముల్కీ సర్టిఫికెట్లతో పనిచేసే ఉద్యోగులను ఆంధ్ర ప్రాంతానికి తరలించడానికి తీసుకువచ్చిన జీవో
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
1969 ఫిబ్రవరి 3న ముల్కీ రూల్స్ చెల్లవు అవి జీవో 36 ను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన హైకోర్టు సింగిల్ జడ్జ్
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
హైకోర్టు తీర్పుపై ఆంధ్ర ఉద్యోగుల అప్పీలును విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ తీర్పునిస్తూ ఒక రాష్ట్రంలో ఒక ప్రాంతానికి రిజర్వేషన్ పెట్టడం ఈ ఆర్టికల్ కు విరుద్ధమని పేర్కొన్నది
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
ఈ క్రింది వానిలో తెలంగాణ మిగులు నిధులపై నియమించిన కమిటీలను గుర్తించండి
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
1969 తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడి పేరు
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
1969 జనవరి 28న వరంగల్‌లో ఎవరి అధ్యక్షతన తెలంగాణ విమోచన ఉద్యమ సమితి సదస్సు జరిగింది
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ 1969 మార్చి 25న ఎలా రూపు మార్చుకుంది
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
1969 మార్చి మూడున మొట్టమొదటిసారిగా తెలంగాణ కోసం జరిగిన బంద్ దేవికి నిరసనగా జరిగింది
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
1969 మార్చి 30న ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్ సమితి ఎవరి నేతృత్వంలో ప్రారంభించబడింది.
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
అష్ట సూత్ర పథకంలో ఈ క్రింది వానిలో ఏ అంశాలు భాగము
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
ఎవరి నాయకత్వంలో 1969 తెలంగాణ ఉద్యమం రెండో దశలోకి ప్రవేశించింది
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
ప్రధానమంత్రి ప్రకటించిన ఆష్ట సూత్ర పథకం ఎందుకని తెలంగాణ ప్రజలను తృప్తి పరచలేక పోయింది
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో తలపెట్టిన మే డే డిమాండ్స్ డే ఊరేగింపు నాయకత్వం వహించిన వారు
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
1969 మే 15న ఈయన తన పదవికి రాజీనామా చేసి ప్రత్యేక తెలంగాణకు మద్దతు ప్రకటించడంతో ఉద్యమ స్వరూపం మారిపోయింది
Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
తెలంగాణ సమస్యపై మొట్టమొదటి పరిశోధనాత్మక గ్రంథం పేరేమిటి
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
1969 లో వరంగల్ జైలు మొత్తం ఉద్యమకారులతో నిండిపోయినందు వల్ల ఈ భవనాన్ని జైలుగా మార్చారు
Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
1969 ఆగస్టు 21న ఏ కర్మగారాన్ని స్థాపిస్తామని ప్రకటించడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని చల్లార్చే ప్రయత్నం జరిగింది
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రకటించిన అష్ట సూత్రాలతో తెలంగాణ ప్రజలు సంతృప్తి చెందకపోవడంతో ప్రభుత్వం 1971లో ప్రకటించిన పంచసూత్ర పథకంలోని అంశాలను గుర్తించండి
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
1971 సెప్టెంబర్ లో కాంగ్రెస్ అధిష్టానం ఆదేశంతో ఈయన తన పదవికి రాజీనామా చేశారు
Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
సంయుక్త ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయిన తొలి తెలంగాణ వ్యక్తి
Correct
Incorrect
Unattempted
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 85
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు





