టీఎస్పీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా భారత రాజ్యాంగం ప్రాక్టీస్ బిట్స్‌ను ఇక్కడ అందిస్తున్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పరీక్షలకు ప్రామాణిక పుస్తకాల నుంచి తయారు చేసిన మెటీరియల్ నుంచి వీటిని సబ్జెక్ట్ నిపుణులు తయారు చేశారు.
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
జనరల్ స్టడీస్ 11 రాజ్యాంగం
Quiz-summary
0 of 30 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
Information
WELCOME
PRACTICE TEST to
Get READY for
ALL COMPETITIVE EXAMS
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 30 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
CONGRATULATIONS
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- Answered
- Review
-
Question 1 of 30
1. Question
1 points‘ఏ దేశమైనా సరే, దాని ఒక్కదానికే బాధ్యత వహిస్తే సరిపోదు అని మేము నమ్ముతున్నాం..’ అని పేర్కొన్న రాజ్యాంగ ప్రవేశిక..?
-
Question 2 of 30
2. Question
1 pointsభారత రాజ్యాంగ ముసాయిదా పై అభిప్రాయాలు, సూచనలు సలహాలను తెలుసుకునేందుకు ఎన్ని నెలలు ప్రజల ముందుంచారు..?
-
Question 3 of 30
3. Question
1 pointsరాజ్యాంగంలో అతి చిన్న భాగం..?
-
Question 4 of 30
4. Question
1 pointsభారత రాజ్యాంగానికి మొదటి సవరణ జరిగిన సంవత్సరం..?
-
Question 5 of 30
5. Question
1 pointsఇప్పుడు అమల్లో ఉన్న జీఎస్టీ బిల్లు ప్రతిపాదనకు చేసిన రాజ్యాంగ సవరణ ఎన్నవది..?
-
Question 6 of 30
6. Question
1 pointsబొంబాయి రాజుగా పిలవబడ్డ వారెవరు..?
-
Question 7 of 30
7. Question
1 pointsప్రాథమిక విధులను రాజ్యాంగంలో ఏ నిబంధనలో పొందుపరిచారు..?
-
Question 8 of 30
8. Question
1 pointsమనదేశాన్ని బారత్, ఇండియా అని బోధిస్తున్న రాజ్యాంగ నిబంధన ఏదీ..?
-
Question 9 of 30
9. Question
1 pointsప్రపంచంలో మొదటి రాజ్యాంగ పరిషత్తు ఏది…?
-
Question 10 of 30
10. Question
1 pointsరాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు ఏ ఆర్టికల్స్ లో ఉన్నాయి..?
-
Question 11 of 30
11. Question
1 pointsప్రాథమిక విధులు ఎన్ని..?
-
Question 12 of 30
12. Question
1 pointsప్రాథమిక విధులలో 11వ అంశంగా దేన్ని చేర్చారు..?
-
Question 13 of 30
13. Question
1 pointsఆదేశిక సూత్రాల్లో గ్రామ పంచాయతీల ఏర్పాటు సూచిస్తున్న ఆర్టికల్ ..?
-
Question 14 of 30
14. Question
1 pointsఆదేశిక సూత్రాల అమలుకు ప్రాథమిక హక్కులను పరిమితం చేయరాదని ఏ కేసులో తీర్పు ఇచ్చారు..?
-
Question 15 of 30
15. Question
1 pointsఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో ఏ అధ్యాయంలో ఉన్నాయి..?
-
Question 16 of 30
16. Question
1 pointsప్రజా ప్రయోజనాల పిటిషన్ ను ఎప్పుడు స్వీకరిస్తారు..?
-
Question 17 of 30
17. Question
1 points50 శాతం మించి రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని ఏ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది..?
-
Question 18 of 30
18. Question
1 pointsభారత ప్రభుత్వ సర్వ సైన్యాధిపతిగా ఎవరు వ్యవహరిస్తారు..?
-
Question 19 of 30
19. Question
1 pointsమన దేశంలో యుద్ధ ప్రకటించే అధికారం, సంధి కుదుర్చుకునే అధికారం ఎవరికి ఉంటుంది..?
-
Question 20 of 30
20. Question
1 pointsభారత రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు..?
-
Question 21 of 30
21. Question
1 pointsభారత దేశం గణతంత్ర దేశం ఎందుకంటే..?
-
Question 22 of 30
22. Question
1 pointsఏ ప్రాథమిక హక్కు రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ, హృదయం.. అని బీఆర్ అంబేద్కర్ వర్ణించారు..?
-
Question 23 of 30
23. Question
1 pointsరాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానం వీగిపోయినట్లయితే..?
-
Question 24 of 30
24. Question
1 pointsరాష్ట్రపతిని ఎవరు పదవీ ప్రమాణ స్వీకారం చేయిస్తారు..?
-
Question 25 of 30
25. Question
1 pointsకేంద్రంలో రాష్ట్రపతి పాలన ఏ సందర్భంలో విధించవచ్చు..?
-
Question 26 of 30
26. Question
1 pointsభారత రాష్ట్రపతి అత్యవసర అధికారాలను ఏ రాజ్యాంగం నుంచి గ్రహించారు..?
-
Question 27 of 30
27. Question
1 pointsభారతదేశ మొదటి ఉప ప్రధాని ఎవరు..?
-
Question 28 of 30
28. Question
1 pointsఉప రాష్ట్రపతి భావనను ఏ దేశ రాజ్యాంగం నుంచి గ్రహించారు..?
-
Question 29 of 30
29. Question
1 pointsరాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడితే ఎన్ని నెలలలోపు తిరిగి ఎన్నిక నిర్వహించాలి..?
-
Question 30 of 30
30. Question
1 pointsరెండు మూడు రాష్ట్రాలకు ఒకే వ్యక్తిని గవర్నర్‌గా నియమించేందుకు అవకాశం కల్పించిన రాజ్యాంగ సవరణ ఏది..?
Leaderboard: జనరల్ స్టడీస్ 11 రాజ్యాంగం
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||