తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 102
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభం ఎలా జరిగింది?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
1959వ సంవత్సరం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ముల్కి రూల్స్
ఎన్ని సంవత్సరాలు పొడిగించారు?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
రెండవసారి ముల్కిరూల్స్ ఎప్పుడు పొడిగించారు?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
తొలి ఉద్యమకాలంలో అమరులైన మొదటి విద్యార్థి ఎవరు?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఆంధ్ర ఉద్యోగులను ఘెరవ్ చేసిన జమ్మికుంట ప్రాంతం ఏ
జిల్లాలోది?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
తెలంగాణ ఉద్యమంలో పోలీస్ కాల్పులు జరిగిన తొలి ప్రదేశం
పాల్వంచ కాగా రెండవ ప్రదేశం ఏది?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
తెలంగాణ ఉద్యమంలో భాగంగా విద్యార్థులు తమ నిరసన
ఏ విధంగా వ్యక్తం చేశారు?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
1969 ఉద్యమ కాలంలో అప్పటి విద్యాశాఖ మంత్రి ఎవరు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
తెలంగాణ మిగులు నిధుల అంశం తేల్చడానికి భారత అటార్ని
జనరల్ (A.G) ఎవరిని నియమించారు?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
తొలి తెలంగాణ ఉద్యమం 1969 కాలంలో ఓ. యు విద్యార్థి
సంఘం ప్రధాన కార్యదర్శి ఎవరు?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
మొదటిసారిగా ఉద్యమకాలంలో విద్యాలయాలకు 10 రోజుల
సెలవులు ఎప్పుడు ప్రకటించారు?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
కె.టి.పి.ఎస్. (కొత్త గూడెం థర్మల్ పవర్ స్టేషన్) నుండి
నాన్ ముల్కీలను ఆంధ్రకు బదిలీ చేయడానికి ఉద్యమం చేసిన
నాయకుడు ఎవరు?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
తెలంగాణలో గొడవల కారణంగా
ఆంధ్రకు వలస వెళ్ళిన కుటుంబాలు ఏవి?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఎన్.ఐ.టి వరంగల్ పూర్వనామం?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేయడానికి గజ్వెల్లో జరిగిన కాల్పుల్లో
మరణించిన వ్యక్తి ఎవరు?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
1969 తెలంగాణ ఉద్యమ కాలంలో అప్పటి లోక్ సభ స్పీకర్
అయిన ఆంధ్ర ప్రాంత నాయకుడు ఎవరు?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
1969 కోస్తా జిల్లాల నుండి ఎక్కువగా ఏ నిత్యవసర వస్తువులు
హైదరాబాద్‌కు ఎగుమతి అయ్యేవి?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
1969 ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోరుతూ రాజీనామా చేసిన | 27.
తొలి తెలంగాణ మంత్రి ఎవరు?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కాంక్షిస్తూ విద్యార్థులు విజయ
వంతంగా బంద్ ఎప్పుడు నిర్వహించారు?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
తొలి ఉద్యమ కాలంలో ముఖ్యమంత్రి మార్గ దర్శకత్వంలో
పని చేసిన ఓ.యు విద్యార్థి సంఘం అధ్యక్షులు ఎవరు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ
అధృష్టం అని ముఖ్యమంత్రికి వత్తాసు పలికిన తెలంగాణ
నేత ఎవరు?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
మార్చి 3, 1969 బంద్‌ను వ్యతిరేకిస్తూ పత్రికా ప్రకటన
చేసిన పార్టీలు ఏవి?
ఎ. జన సంఘ్
బి. మజ్లిస్
సి. కమ్యూనిస్ట్ పార్టీలుCorrect
Incorrect
-
Question 23 of 25
23. Question
అఖిల పక్ష ఒప్పందం అమలుపై 9 మంది తెలంగాణ ప్రాంత
మంత్రులు గడుపు విధించిన తేది ఏది?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర లక్ష్యంగా తొలి సదస్సును ఎక్కడ
నిర్వహించారు?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
తెలంగాణ రాష్ట్ర డిమాండ్ తో రెడ్డి హాస్టల్ సదస్సు ఏ రోజున
నిర్వహించారు?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 102
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు