Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSపోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో 38926 ఉద్యోగాలు

పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌లో 38926 ఉద్యోగాలు

భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్‌ మంత్రిత్వశాఖకు చెందిన పోస్టల్‌ విభాగం దేశవ్యాప్తంగా 38926 గ్రామీణ డాక్​సేవక్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్​లైన్​లో జూన్ 5వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

పోస్టులు: బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ (బీపీఎం), అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్ట్‌ మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తెలంగాణలో -1226, ఆంధ్రప్రదేశ్‌-1716 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పదో తరగతి ఉత్తీర్ణత. స్థానిక భాషతో పాటు సైకిల్‌ తొక్కడం వచ్చిన అభ్యర్థులు అర్హులు. వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

సెలెక్షన్​ ప్రాసెస్​: పదో తరగతిలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సిస్టమ్‌ జనరేటెడ్‌ మెరిట్‌ లిస్ట్‌ ప్రకారం ఫైనల్​ సెలెక్షన్​ ఉంటుంది. అభ్యర్థులు ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి. జనరల్​ క్యాండిడేట్స్​ అప్లికేషన్ ఫీజు రూ.100 చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు. పూర్తి సమాచారం కోసం www.indiapostgdsonline.gov.in వెబ్​సైట్​ సంప్రదించాలి.

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!