Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఇంటర్ అర్హతతో మరో 1458 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఇంటర్ అర్హతతో మరో 1458 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నిరుద్యోగులకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) శుభవార్త చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1458 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (CRPF Job Notification) పేర్కొన్నారు. ఇందులో ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 4న ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

ఖాళీల వివరాలు:
మొత్తం 1458 ఖాళీల్లో 143 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ స్టెనో, 1458 కానిస్టేబుల్ (మినిస్టీరియల్) ఖాళీలు ఉన్నాయి.

విద్యార్హతల వివరాలు:
దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు ఏదైనా సెంట్రల్/స్టేట్ ప్రభుత్వం నుంచి గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఇంటర్ లేదా అందుకు సమానమైన విద్యార్హత పొంది ఉండాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖస్తులు ప్రారంభం: జనవరి 4
దరఖాస్తుకు చివరి తేదీ: జనవరి 25

వయో పరిమితి:
అభ్యర్థులు జనవరి 25, 2023 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
దరఖాస్తు చేసుకోవాల్సిన వెబ్ సైట్లు: crpfindia.com లేదా crpf.nic.in

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!