పోలీస్​ పరీక్షలపై నెగెటివ్​ మార్క్స్​ ఎఫెక్ట్​​

ఆగస్టు 7న ఎస్​ఐ, ఆగస్టు 21న కానిస్టేబుల్​ ఎగ్జామ్స్​ నిర్వహించనున్నారు. కొంతమందికి నెగెటివ్ మార్కులపై  అనుభవం ఉన్నా చాలా మందికి అవగాహన లేదు. దీంతో రానున్న పరీక్షల్లో విజయం సాధించాలంటే ప్రశ్నలు ఏవిధంగా అడుగుతున్నారు,  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..  Advertisement సీరియస్​ ఆస్పిరెంట్స్​ మాత్రమే సెలెక్షన్​ విధానంలో ఉండాలనేది నెగెటివ్ మార్కుల ముఖ్య ఉద్దేశం. గతంలో జరిగిన ఎస్​ఐ పరీక్షలో అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం పెట్టి, బార్డర్​లో క్వాలిఫై అయ్యి ఉద్యోగం సాధించిన వారు … Continue reading పోలీస్​ పరీక్షలపై నెగెటివ్​ మార్క్స్​ ఎఫెక్ట్​​