SI GRAND TESTS 2022 (10 TOP UNIQUE TESTS)

ఎస్​ఐ ప్రిలిమినరీ రిటెన్​ టెస్ట్​ కు మరో 12 రోజుల గడువుంది. ఆగస్టు 7వ తేదీన ఎస్​ఐ ప్రిలిమినరీ రిటెన్​ టెస్ట్ నిర్వహించనున్నట్లు TSLPRB ఇప్పటికే ప్రకటించింది. 30 వ తేదీన ఎగ్జామ్​ హాల్​ టికెట్లను జారీ చేయనుంది. అప్లై చేసిన అభ్యర్థులు TSLPRB అఫిషియల్​ వెబ్​సైట్​ నుంచి ఈ హాల్​ టికెట్లను డౌన్​ లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది. బోర్డు హాల్​ టికెట్లు రిలీజ్​ చేసిన వెంటనే హాల్ టికెట్​ డైరెక్ట్ లింక్​ merupulu.com లో అందుబాటులో … Continue reading SI GRAND TESTS 2022 (10 TOP UNIQUE TESTS)