ఎస్ఐ ప్రిలిమినరీ రిటెన్ టెస్ట్ కు మరో 12 రోజుల గడువుంది. ఆగస్టు 7వ తేదీన ఎస్ఐ ప్రిలిమినరీ రిటెన్ టెస్ట్ నిర్వహించనున్నట్లు TSLPRB ఇప్పటికే ప్రకటించింది. 30 వ తేదీన ఎగ్జామ్ హాల్ టికెట్లను జారీ చేయనుంది. అప్లై చేసిన అభ్యర్థులు TSLPRB అఫిషియల్ వెబ్సైట్ నుంచి ఈ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బోర్డు హాల్ టికెట్లు రిలీజ్ చేసిన వెంటనే హాల్ టికెట్ డైరెక్ట్ లింక్ merupulu.com లో అందుబాటులో ఉంటుంది.
పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ వారం రోజుల పాటు స్టడీ నోట్స్ రివిజన్ చేసుకోవటంతో పాటు.. గ్రాండ్ టెస్ట్‌లను ప్రాక్టీస్ చేయాలి. అందుకే మీ అందరికీ ఉపయోగపడేలా హైదరాబాద్‌లోని ప్రముఖ కోచింగ్ సెంటర్ యూనిక్ స్టడీ సర్కిల్ నిర్వహించిన గ్రాండ్ టెస్ట్ లను ఇక్కడ అందిస్తున్నాం. వీటిని ప్రాక్టీస్ చేస్తే మీ స్కోర్ పెరగడం గ్యారంటీ.
ఆల్ ది బెస్ట్
DONT MISS TO READ :
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
తెలంగాణ జిల్లాల సమాచారం (పోటీ పరీక్షలకు)
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
Constable
Good
Hi
Good morning
Hii
Hii
Good evening
Hai
hii
I am. Want this job. I am sti. 11.class in ggroup MPC jee mani. In sri. Chandar collage. In. Champapat in hyderabad
Super
Very good and best service sir