తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 67
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
కూనపులి వారు భావన రుషి మహత్యంతో పాటు ప్రధానంగా గానం చేసే కథ
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ప్రస్తుతం చాలావరకు కథా గానం చేయకుండా ఆదరణ కరువైన కూనపులి వారు ఈ క్రింది వానిలో ఏ ప్రాంతాల్లో ఇంకా కనిపిస్తున్నారు
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
కాకి పడిగెల వారు ప్రతి రెండు లేదా మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ కులం వారిని మాత్రమే యాచిస్తారు
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
పడిగె అనే పదానికి కల అర్థాలు
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఈ పడిగే అనే పదాన్ని తెలుగు సాహిత్యంలోని ఈ కథలలో ప్రస్తావించారు
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
కాకి పడిగెల వారు ముదిరాజుల కులపుట్టుపూర్వోత్తరాలతో పాటు గానం చేసే ఇతర కథలు
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
కాకీ పడిగెల వారు తమ దాతల కోసం కథలు చెప్పడం పూర్తయిన తర్వాత ఆ కులం వారితో ఈ దేవతకు బోనాల పండుగ చేయిస్తారు
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
కాకిపడిగెల వారు వరంగల్ జిల్లాలోని ఈ ప్రాంతాల్లో అధిక సంఖ్యలో ఉన్నారు
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
పటం వారు అనే గాయక కులం వారు ఈ కులం వారిని ఆశించి జీవనం సాగిస్తారు
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
పటం వారు లేదా పటం దాకళ్లు అనేవారు ప్రధానంగా ఏ పురాణం గానం చేసి రజకులకు వినోదం కలిగిస్తారు
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
రజక పురాణం లేదా బసవ విజయం అనేది రజకుల మూలపురుషుడైన ఇతని కథ
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
రజక కుల మూలపురుషుడైన మడివేలు మాచయ్య కద ఈ పురాణంలో ప్రస్తావించబడి ఉంది
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ప్రస్తుతం ఈ పటం కథను వినే ఓపిక గల రజకులు లేనందువలన ఈ కళారూపం క్రమంగా నశిస్తుంది కానీ ఇప్పటికీ పటం వారు క్రింది ఈ ప్రాంతాల్లో
సంచరిస్తూ కనిపిస్తారుCorrect
Incorrect
-
Question 14 of 25
14. Question
గౌడ జెట్టి అనే జానపద కళాకారులు తెలంగాణలోని ఏ కులానికి ఆశ్రితకుల గాయకులు
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
గౌడ జెట్టీలను ఈ పేర్లతో కూడా పిలుస్తారు
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
గౌడ జెట్టీలు ప్రధానంగా గానం చేసే కథ
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
మాదిగ కులస్తులను మాత్రమే యాచిస్తూ బాంబవ పురాణం అనే కథను గానం చేస్తూ, మాదిగ వారిచే అంటరాని వారిగా పరిగణించబడే ఈ ఉపకులం
వారు ప్రస్తుతం నల్గొండ మెదక్ నిజామాబాద్ ఖమ్మం వరంగల్ లో కనిపిస్తూ ఉంటారుCorrect
Incorrect
-
Question 18 of 25
18. Question
ప్రాచీన కాలంలో భారత దేశ విజ్ఞానము సమాజంలోని క్రింది వర్గాలు మరియు ఉన్నత వర్గాలు అందరికీ అందే అవకాశం ఉండాలని భావిస్తూ ఉన్న త
వర్గాల కోసం “మార్గ” అనే పధ్ధతిని అభివృద్ధి చేశారు. ఈ మార్గ పద్ధతిలో క్రిందివి భాగాలుగా కలవుCorrect
Incorrect
-
Question 19 of 25
19. Question
దేశీ పధ్ధతి అనేది ప్రాచీన భారతదేశంలో ఎవరికోసం కేటాయించబడినది
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ప్రాచీన భారతదేశంలోని క్రింది కులాల కోసం విజ్ఞానాన్ని అందించే దేశీ పద్ధతిలో ఈ క్రింది వానిలో ఏవి భాగాలుగా కలవు
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
కొన్ని కులాలను ఆశ్రయించి ఆ కులాల గొప్పతనము పుట్టుపూర్వోత్తరాలను కీర్తిస్తూ బ్రతికే ఆశ్రిత ఉపకులాల గురించి క్రింది వానిలో సరైనవి
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
కులాలు ఉప కులాల విభజన చేసి ఈ కళారూపాలను కొందరికి ప్రచారం చేసే బాధ్యతను అప్పగించడం వల్ల ఈ రకాలైన ప్రయోజనాలు ఉన్నాయని ప్రాచీన భారతీయులు భావించారు
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
తమ తమ కులాలను కీర్తిస్తూ కుల పురాణాలు వ్రాసుకున్న వారు తమ వృత్తుల స్థాపకుల పుట్టుక ఈ రకంగా ఉన్నదని అభివర్ణించుకొని
ఉన్నారుCorrect
Incorrect
-
Question 24 of 25
24. Question
సృష్టి ఆరంభంలోనే దైవాంశతో ఏర్పడిన కులాల పుట్టుక తప్ప మిగతా కులాలన్నీ ఈ రకంగా ఏర్పడ్డాయని కుల పురాణాల్లో చెప్పబడింది
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ఆశ్రిత జాతులు ప్రధాన కులాల పై ఆధారపడుతూ కుల పురాణాలను ప్రచారం చేస్తూ ఉండటం ఇటువంటి పని అని ఈ వృత్తుల పుట్టుకను గురించి
వ్రాసిన వారు భావించారుCorrect
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 67
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
Test exam super sir