తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB), టీఆర్ఈఐఆర్భీ (TREI RB), యూపీఎస్సీ (UPSC) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గురుకుల్ జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి.
ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 181
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
అల్లావుద్దీన్ ఖిల్జీ కాకతీయ సామ్రాజ్యంపై మొదటిసారి
దండెత్తిన సంవత్సరం.Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
అల్లావుద్దీన్ సైన్యాన్ని కాకతీయ సైన్యం ఏ ప్రాంతం వద్ద
ఎదిరించి ఓడించింది?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
అల్లావుద్దీన్ ఖిల్జీ రెండోసారి దండెత్తినపుడు సేనలకు
నాయకత్వం వహించిందెవరు?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
అల్లావుద్దీన్ ఖిల్జీ మరణించిన సంవత్సరం.
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ముబారక్ షా ఖిల్జీ పతాపరుద్రునిపై ఎవరి ఆధ్వర్యంలో
సైన్యాన్ని పంపాడు?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఓరుగల్లుపై నాలుగో దండయాత్ర చేసిన ఢిల్లీ
సైన్యాధిపతి.Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఉల్గూఖాన్ మరోపేరు ?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ప్రతాపరుద్రుడు మరణించిన సంవత్సరం
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ప్రతాపరుద్రుడు ఏ నదిలోకి దూకి ఆత్మహత్య
చేసుకున్నాడని చరిత్రకారుల అభిప్రాయం.Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం ప్రతాపరుద్రుని పట్టమహిషి?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
కరీంనగర్ లోని ‘ఎలిగేడు’ లో బయల్పడిన శాసనం
ప్రకారం ప్రతాపరుద్రుని రెండో భార్య?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
రేచర్ల రెడ్ల వంశ మూలపురుషుడు?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
పిల్లలమర్రి పట్టణాన్ని నిర్మించిందెవరు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
రేచర్ల రెడ్లలో మొదటి రాజు.
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
రెండో కాటచమూపతి రాజ్య రాజధాని?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
రుద్రదేవుడు భేతిరెడ్డికి ఏ రాజ్యాన్నిచ్చి సామంతుడిగా
చేసుకున్నాడు?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
యెర్రక్కసాని’ ఇతని భార్య .
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
రేచర్ల రెడ్డి రాజులలో సుప్రసిద్ధుడు.
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
పిల్లలమర్రిలో ఏరకేశ్వర, కాళేశ్వర, నామేశ్వర
దేవాలయాలను కట్టించినవాడు.Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
“కాకతీయ రాజ్య భార ధౌరేయు” అని పేరు
పొందినవారు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
బేతాళరెడ్డి అని ఇతనికి మరో పేరు కలదు.
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
“ఈ దేవాలయాలు అజంతా తర్వాత ప్రాచీనమైనవని చరిత్రకారుల అభిప్రాయం.
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ఎవరి వంశస్యలు కాలక్రమంలో రేచర్ల పద్మ
నాయకులయ్యారు?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
చెరకురెడ్డి వంశస్థుల తొలి రాజధాని.
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
చెరకురెడ్ల వంశ మూలపురుషుడు.
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 181
|
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
ప్రభుత్వ పాలన వ్యవహారాలు
రైల్వే రవాణా ఇంపార్టెంట్ బిట్స్
పులుల గణన 2022 బిట్ బ్యాంక్