తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB), టీఆర్ఈఐఆర్భీ (TREI RB), యూపీఎస్సీ (UPSC) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గురుకుల్ జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి.
ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 176
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ఏ యుద్ధంలో పల్లవ రాజైన మొదటి నరసింహవర్మను
రెండోపులకేశిని సంహరించాడు?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
రెండోపులకేశి ఆస్థానానికి పర్షియా చక్రవర్తి పంపిన
రాయబారి ఎవరు?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
రెండోపులకేశి రాజ్యాన్ని దర్శించి, అతని రాజ్యాన్ని గురించి
వర్ణించిన చైనా యాత్రికుడు ఎవరు?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
కిందివానిలో కుబ్జవిష్ణువర్ధనునికి ఉన్న బిరుదు ఏది?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
కిందివానిలో ప్రజలు ఎవర్ని ‘ధర్మశాస్త్రవేత్తగా’ పొగిడారు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
నరేంద్ర మృగరాజు’ అనే పేరు గల చక్రవర్తి?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
కిందివానిలో రెండో విజయాదిత్యునికి గల బిరుదు ఏది?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
తూర్పుచాళుక్య రాజుల్లో అగ్రగణ్యుడెవరు?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
కిందివానిలో ఎవరిని ‘గుణగ విజయాదిత్యుడు’ అని కూడా
వ్యవహరిస్తారు?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
చాళుక్య విజయ పతాకాన్ని ఉత్తరాన గంగానది నుంచి
దక్షిణాన కావేరి నదిదాకా వీరవిహారం చేయించిన
పాలకుడు ఎవరు?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
కిందివానిలో రాజమహేంద్రుడని’ బిరుదు గల రాజెవరు?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
కింది ఎవరి కాలంలో రాజమహేంద్రవరం’ నిర్మిచబడింది?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
‘చాళుక్య చంద్రుడు’ అనే బిరుదు ఏ రాజుకు కలదు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఎవరి మరణాంతరం ‘వేంగి’ చోళ సామ్రాజ్యంలో
కలసిపోయింది?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
వేములవాడ చాళుక్యుల గురించి పరిశోధన చేసి విస్తృతమైన
సమాచారాన్ని సేకరించినవారు?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
చాళుక్యుల కాలంలలో దక్షినాంధ్రలో రాష్ట్రాలను ఏమని
పిలిచేవారు?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
‘రేనాడు’ రైతులపై డేగరచర, పడేవాలు, ఏడియేరు,
సంధివిగ్రహ పన్నులను తొలగించిన రాజు ఎవరు?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
చాళుక్య కాలంనాటి పన్నులకు సంబంధించి కిందివానిలో
సరైనదేది?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
చాళుక్యుల కాలంలో ఆదాయం, ఖర్చులకు సంబంధించి
కిందివానిలో సరైన వాక్యమేది?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
చాళుక్యకాలంలో ‘ప్రాడ్వివాకులు’ అనగా?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
చాళుక్యులు స్థాపించిన ‘నేర విచారణ’ పద్ధతిని తెల్పుతున్న
శాసనం ఏది?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
చాళుక్యుల కాలానికి చెందిన న్యాయం, చట్టాలను గురించి
తెలియజేస్తున్న గ్రంథం ఏది?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
సరస్వతీ విలాసం’ ను రాసినవారు ఎవరు?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
చాళుక్యుల గ్రామపాలనకు సంబంధించి కిందివానిలో
సరైంది?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
కిందివానిలో చాళుక్యుల కాలం నాటి వ్యవసాయ
సంబంధమైన పన్ను ఏది?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 176
|
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
ప్రభుత్వ పాలన వ్యవహారాలు
రైల్వే రవాణా ఇంపార్టెంట్ బిట్స్
పులుల గణన 2022 బిట్ బ్యాంక్