తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 117
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
తెలంగాణ విద్యార్థినులు కార్యచరణ సంగం కన్వీనర్ కుమారీ
రమాదేవి ప్రత్యేక తెలంగాణ కోర్కెకు మద్దతుగా ఏ రోజున
నిరాహారదీక్ష ప్రారంభించారు?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
1969 ఉద్యమ సమయంలో మల్లికార్జున్ యొక్క అమరణ
దీక్ష ఎప్పటి నుండి ఎప్పటి వరకు కొనసాగింది?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఈ క్రింది వారిలో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినంన “ఒప్పం
చాల ఉల్లంఘన”లను కేంద్రం దృష్టికి తేవడానికి 11 రోజులు
దీక్షను చేసినదేవరు?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
1969 డిసెంబర్ 5న ఈ క్రింది వారిలో ఎవరిని ప్రజాసమితి
అధ్యక్ష పదవి నుంచి తొలగించినట్లు ప్రకటించారుCorrect
Incorrect
-
Question 5 of 25
5. Question
1970 జనవరి 24న ఏ దినం పాటించారు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
తెలంగాణ యునైటెడ్ ఫ్రంటు స్పీకర్ బి.వి. సుబ్బారెడ్డి
ప్రతిపక్ష హోదా ఇస్తున్నట్లు ఎప్పుడు ప్రకటించారు?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
కాంగ్రెస్ శాసనసభ్యులు తొలి తెలంగాణ ఉద్యమం కాలంలో
ఎప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నారు?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
టి.పి.ఎస్ ఫిబ్రవరి 23 నుండి శాసనోల్లంఘన, సహాయ
నిరాకరణ ఉద్యమం ప్రారంభిస్తుందని మర్రి చెన్నారెడ్డి ఎప్పుడు.
ప్రకటించాడు?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
1970 ఫిబ్రవరి 22 రాత్రి గస్‌పార్క్ అడుగుబాగాన తెలంగాణ
ఉద్యమంలో మరణించిన వారి వస్తువులను, పుస్తకాలను
పాతిపెట్టిన వారు ఎవరు?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
గన్‌పార్క్ మృతవీరుల స్మారక చిహ్నానానికి ఏ రోజున
శంఖుస్థాపన చేసారు?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
క్లాక్‌టవర్ పార్క్ మృతవీరుల స్మారక చిహ్నానికి శంఖుస్థాపన
ఏ రోజున జరిగింది?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
టి.ఆర్.సి.కి విస్తృత అధికారాలు ఏ రోజు నుండి అమలులోకి
వస్తాయని సి.ఎం. కాసుబ్రహ్మానందరెడ్డి ప్రకటించాడు?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
1970లో తెలంగాణ ఉద్యమం సమయంలో రాష్ట్రపతి జారీ
చేసిన ఉత్తర్వులకు సంబంధించి సరికానిది?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
తెలంగాణ వ్యాప్తంగా ఏ రోజున సత్యాగ్రహాన్ని ప్రారంభించింది
టి.పి.ఎస్Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
1970లో భైరతాబాద్ ఉప ఎన్నికలలో గెలిచిన పార్టీ?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
1970 భైరతాబాద్ ఉపఎన్నిక నుండి ఈ క్రింది వారిలో
గెలిచినవారు?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
తెలంగాణ ప్రజాసమితిని రాజకీయ పార్టీలుగా మార్చాలని
ప్రజా సమితి మండలి ఎప్పుడు నిర్ణయించింది?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
కొండా వెంకట రంగారెడ్డి ఎప్పుడు మరణించారు?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
పంజాబ్, హర్యానా సమస్యపై నియమించిన పార్లమెంటరీ
సంఘానికి అధ్యక్షత వహించినదెవరు?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
లోక్‌సభలో (1969 తెలంగాణ ఉద్యమ సందర్భంలో
తెలంగాణపై పార్లమెంటరీ సంఘం ఏర్పాటును కేంద్రం
ప్రభుత్వం తిరస్కరించడంతో ఎప్పుడు సభను వాకౌట్
చేసినారు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
పంజాబ్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ తెలంగాణ డిటెన్యూలు
34 మందిని విడుదల చేస్తూ ఏ రోజున ఉత్తర్వులు జారీ
చేసింది?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం 1969 ఉద్యమకాలంలో
రాజమండ్రి జైలు నుండి ఢిల్లీకి తీసుకురాబడిన 14 మంది
డిటెన్యూలను ఏ జైలుకు తరలించారు?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
1969 తెలంగాణ ఉద్యమ సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాల
ప్రకారం రాజమండ్రి జైలు నుండి ఢిల్లీకి తరలించిన 14
మంది డిటెన్యూలకు ఎక్కడ, ఎప్పుడు ఘన స్వాగతం పలికారు?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
1969 తెలంగాణ ఉద్యమం సమయంలో:
1. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి A. జె. చొక్కరావు
2. ఆంధ్రప్రదేశ్ హెూం మంత్రి B. కాసు బ్రహ్మానందరెడ్డి
3. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ C. బి.వి. సుబ్బారావు
4.తెలంగాణ ప్రాంతీయ D.జలగం వెంగళరావు
సంఘం అధ్యక్షుడుCorrect
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 117
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు