తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 109
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
2వ దశ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నపుడు క్రింది వారిలో
రీజినల్ కమిటీ అధ్యక్షుడుగా ఎవరు ఉన్నారు?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
2వ దశ ఉద్యమంలో కాల్పులు జూన్ 2 నుంచి 4 వరకు
జరగగా తెలంగాణ ప్రాంతం ఉద్రిక్తంగా మారడంతో ప్రధాని
ఇందిరాగాంధీ ఎప్పుడు హైద్రాబాద్‌కు వచ్చారు?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
2వ దశ ఉద్యమంలో శాసనసభ స్పీకర్ ఎవరు ఉన్నారు?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
హైద్రాబాద్ కు 2వ దశ కాలంలో శ్రీమతి ఇందిరగాంధీ ప్రధాని
హౌదాలో వచ్చి చర్చించారు. కాని క్రింది వారిలో ఒకరికి
కబురు పంపినా రాలేక పోయినవారిని గుర్తించండి?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
1969వ సంవత్సరం తెలంగాణ ఉద్యమ సమయంలో శాసన
మండల సభాపతిగా ఎవరు ఉన్నారు?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
2వ దశ తెలంగాణ ఉద్యమం ఆందోళన విరమిస్తే
తెలంగాణతో సహ అన్ని విషయాలపై చర్చలు జరపవచ్చని
వై.బి. చవాన్ స్పష్టం చేశారు. అయితే అతను ఎప్పుడు
హైద్రాబాద్ వచ్చాడు?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
`2వ దశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎన్జీవో సంఘం
నిరవధిక సమ్మెను ఎప్పుడు పిలుపునిచ్చింది?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
క్రింది వారిలో “తెలంగాణ సమస్య ఒక రాజకీయ సమస్య”
అని అన్నది ఎవరు?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
2వ దశ ఉద్యమంలో కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గాన్ని
వెంటనే బర్తరఫ్ చేయాలని తెలంగాణ పి.సి.సి. కార్యవర్గం
ఎవరి ఆధ్వర్యంలో తీర్మానించింది?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
తెలంగాణ ప్రాంత ఏకైక దినపత్రిక“గోలకొండ” పత్రిక
ఎప్పుడు ఆగిపోయింది?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
వరంగల్ నుండి వెలువడ్డ “వారపత్రిక” “జనధర్మ” ఒక్కటె
తెలంగాణ ఉద్యమాన్ని బహిరంగంగా సమర్థిస్తే దాని సంపా
దకులుగా ఎవరు ఉన్నారు?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
2వ దశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సమస్యపై ఢిల్లీలో
కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశం ఎప్పుడు జరిగింది?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
తెలంగాణ సమస్యలపై కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు
సమావేశంలో తెలంగాణ నుంచి ఎంతమంది ఎం.పి.లు
పాల్గొన్నారు. వారు ఎవరు?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
2వ దశ తెలంగాణ ఉద్యమంలో “జూన్ 17 న తెలంగాణ
మహిళ దినం జరపాలని పిలుపునిచ్చారు. అయితే ఈ
దినంనాడు దేశ చరిత్రలో తొలిసారి మేయర్ అరెస్ట్ అయ్యారు.
అయితే వారి పేరు ఏమి?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
2వ దశ ఉద్యమంలో కాంగ్రెస్ వర్కింగ్ సమావేశాన్ని 19
జూన్, 1969న పిలిస్తే తెలంగాణ నుంచి ఎవరు రాలేదు.
కాని తరువాత కాంగ్రెస్ పార్టి ప్రధాన కార్యదర్శి శ్రీ సాదిక్
అలి టెలిఫోన్లో మాట్లాడి మరోసారి ఆహ్వానించారు. అయితే
వాళ్ళు ఎప్పుడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని
హాజరయ్యారు?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
1969వ సంవత్సరంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్
అధ్యక్షులు ఎవరు ఉన్నారు?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
దేశ చరిత్రలో తొలిసారి “మేయర్ అరెస్టు 17 జూన్, 1969లో
జరిగింది. అయితే ఆవిధంగా అరెస్ట్ అయిన హైదరాబాదు
మెయర్ ఎవరు?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
1969, జూన్ 17 తెలంగాణ మహిళ దినోత్సవం
సత్యాగ్రహాల్లో సుల్తాన్ బజార్లో అరెస్ట్ అయిన కె.వి. రంగారెడ్డి
కూతురు ఎవరు?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
తెలంగాణ మహిళ దినోత్సవం నాటి సత్యాగ్రహాల్లో
మొజంజాహి మార్కెట్ వద్ద జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం
వహించింది ఎవరు?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
నిజలింగప్ప ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అంగీకరించేది లేదని
చెప్పారు కనుక 19 జూన్, 1969 ఢిల్లీ సమావేశం వెళ్లడం
వ్యర్థం అన్నది ఎవరు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
రాష్ట్రపతి పాలన విధించాలి అని బ్రహ్మానంద రెడ్డిని ఎదిరించి
మాట్లాడిన నాయకుడు ఎవరు?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
జూన్ 20, 1969 నాడు ఢిల్లీకి రావాలని లక్ష్మణ్ బాపూజిని
ఫోన్లో ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎవరు?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
3 రోజుల చర్చల అనంతరం కేంద్రం ప్రత్యేక తెలంగాణ
రాష్ట్రపతి పాలన ఉండదని ఏ రోజున వెల్లడించారు?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
సత్యాగ్రహాలపై ఏ జైలులో 1969, జూన్ 24న దాడి
జరిగింది?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ముషీరాబాద్ జైలు వద్ద గాయపడిన ఎం.పి. వెంకటస్వామి
నియోజక వర్గం క్రిందివానిలో ఏది?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 109
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు