తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 107
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ఉపరాష్ట్ర హెూదాను అస్సాంలో లాగా తెలంగాణలో ఏర్పాటు
చేయాలని డిమాండ్ చేసిందెవరు?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ప్రత్యేక తెలంగాణకు ప్రతిష్టాత్మక వరంగల్ తీర్మానం ఉమారెడ్డి
అధ్యక్షతన ఎప్పుడు జరిగింది?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఏప్రిల్ 11, 1969 ప్రధాని ప్రకటించిన 8 సూత్రాల పథకంపై
ఏర్పాటు చేసిన న్యాయ నిపుణుల బృంధం అయిన సుప్రీంకోర్టు
మాజీ ప్రధాన న్యాయమూర్తి?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
8 సూత్రాల పథకం అమలుపై న్యాయనిపుణుల బృందంచే
జస్టిస్ వాంచు అధ్యక్షతన ఎప్పుడు నియమించారు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
తెలంగాణ రక్షణలు పరిశీలించడానికి కేంద్రం నియమించిన
కమిటిలోని సభ్యులు?
ఎ. ఎం.సి. సెతల్వాడ్
సి. ఎం.కె. నయనార్
బి. నిరేడ్లు
డి. మానిక్ రావ్Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఏప్రిల్ 19, 1969లో జరిగిన చర్చలలో కొండా లక్ష్మణ్ బాపూజీతో పాటుగా పాల్గొన్నది ఎవరు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఏప్రిల్ 20, 1969 తర్వాత ప్రత్యేక తెలంగాణ తప్ప మరో
మార్గం లేదని మర్రి చెన్నారెడ్డి అనగా వ్యతిరేకించినదెవరు?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
రాజ్యాంగాన్ని సవరించి తెలంగాణ రక్షణలు సాధించుకో
గలమన్న నమ్మకం లేదని అన్న తెలంగాణ ప్రాంత నాయకుడు
ఎవరు?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
చిన్న రాష్ట్రాల ఏర్పాటును కాంక్షించిన జాతీయ సర్వోదయ
నాయకుడు ఎవరు?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
తెలంగాణ నిధుల విషయంలో అంకెల కోసం ఆతృత పడటం
ఎందుకు అంకెల తగాదాను చూస్తుంటే అసలు సమస్యను అర్థం
చేసుకుంటున్నామా? అని అనుమానం భయం వేస్తున్నాయి
అన్నదెవరు?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
1956, ఫిబ్రవరి 20 నాటి పెద్దమనుషుల ఒప్పందం పత్రాన్ని
రాసిన తెలంగాణ నాయకుడు ఎవరు?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ఆంధ్రుల మనస్తత్వం, ధోరణి అప్పుడే తెలిసివుంటే మరి కొన్ని
నిబంధనలు పెట్టే వాన్ని అన్న ఆనాటి ఆర్థికశాఖ మంత్రి
ఎవరు?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
మర్రి చెన్నారెడ్డి ఆర్థిక మంత్రిగా ఉండగా తెలంగాణ
కళాశాలలకు (ప్రైవేటు) ఎంత డబ్బు ఇస్తామన్నారు?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
తెలంగాణ అభివృద్ధి గురించి సమీక్ష అధికారాన్ని కోరిన
తెలంగాణ నాయకుడు ఎవరు?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
141. తెలంగాణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ఏ
సంవత్సరంలో జరిగింది?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
1961 శ్వేతపత్రం ప్రకారం ఎంత మంది నాన్ ముల్కీలు
తెలంగాణలో ఉద్యోగులుగా ఉన్నారు?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
1969 ఏప్రిల్ 19, 20, 21లో మూడురోజులపాటు తెలంగాణ
ప్రాంతీయ కమిటీ సమావేశాలు ఎక్కడ జరిగాయి?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
1969 చెన్నారెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించి సభలో నుంచి
బయటికి వెళ్ళిన నాయకులు?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
8 సూత్రాల పథకాన్ని అంగీకరించాలంటూ వి.బి. రాజు చేసిన
ప్రసంగాన్ని బలపర్చిందెవరు?
ఎ. ఎస్. జైపాల్‌రెడ్డి
బి. సిద్ధారెడ్డి
సి. చెన్నారెడ్డి
డి. పి.వి.నరసింహరావుCorrect
Incorrect
-
Question 20 of 25
20. Question
1969 నాటి వి.బి. రాజు ప్రసంగంలో తెలంగాణను బలవంతంగా
ఆంధ్రప్రదేశ్‌లో ఉంచడం తన కిష్టం లేదని చెప్పిందెవరు /
ప్రసంగించిందెవరు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఏప్రిల్ 22 తెలంగాణ వ్యాప్తంగా ఏ సందర్భంగా మంత్రుల
దిష్టి బొమ్మలు దహనం, నల్లజెండాల ప్రదర్శన నిర్వహించారు?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఎస్.ఎస్.పి సంయుక్త సోషలిస్టు పార్టీ పి. సీతారామరెడ్డి
అధ్యక్షతన ఏప్రిల్ 22, 1969 సభలో ప్రత్యేక తెలంగాణ
రాష్ట్రానికి సమర్థించారు / మద్దతునిచ్చారు అయిన సభ
నిర్వహించిన ప్రాంతం?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి ఎస్.ఎస్.పి కంటే ముందు
సమర్థించిన రాజకీయ పార్టీ ఏది?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఉద్యమకారులను పి.డి ఆక్ట్ క్రింద అరెస్టు చేయగా వారిని
విడిపించాలని హైకోర్టులో హైర్బియస్ కార్పస్ పిటిషన్లు స్వీకరించి
విచారించిన బెంచ్?
ఎ. పి. జగన్మోహన్ రెడ్డి
బి. ఎ. సాంబశివరావు
సి. సి.ఎం. లోడి
డీ. మదన్మోహన్Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
హెర్బియస్ కార్బన్ పిటిషన్ల ద్వారా విడిదలైన ఉద్యమకారుడు,
యుక్తకల్ సమితి ప్రెసిడెంట్ చిట్టెం నర్సింహరెడ్డిని ఏ రోజున
విడుదల చేసారు?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 107
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు