తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 106
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ఏప్రిల్ 10, 1969లో ప్రధాని చర్చలలో పాల్గొనడానికి ప్రత్యేక
తెలంగాణ రాష్ట్రం వద్దన్న తెలంగాణ ప్రతినిధి ఎవరు?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
తెలంగాణేతరుల బదిలీకి ప్రభుత్వం వాగ్దానం చేసిందని ఇది
అమలు జరగడం కష్టమనే విషయం గుర్తించలేదన్నది ఎవరు?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
తెలంగాణ సమస్యల గురించి చర్చించిన ప్రధాని ఏ రోజున
8 సూత్రాల పథకాన్ని ప్రకటించారు?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ఏప్రిల్ 11, 1969 నాటి ప్రకటలో ప్రధాన మంత్రి ఎవరి
సలహాను స్వీకరించారు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ప్రధాని సమావేశానికి తెలంగాణ నుండి తటస్థ మంత్రులను
ఆహ్వానించారని ఆరోపించిన మాజీ ఉప ముఖ్యమంత్రి
ఎవరు?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
తెలంగాణ సమస్య కేవలం రక్షణలకు, ఉద్యోగాలకు సంబం
ధించిన సమస్య కాదు. ఇది రాజకీయ సమస్య అన్నదెవరు?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ఎస్.బి. గిరి అరెస్టయిన తర్వాత టి.పి.ఎస్. అధ్యక్ష బాధ్యతలు
చేపట్టిందెవరు?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ఏప్రిల్ 15, 1969లో తెలంగాణ పోరాట దినోత్సవం
జరపాలని పిలుపు నిచ్చింది ఎవరు?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
భాషా రాష్ట్రాల సిద్ధాంతాన్ని తెలంగాణలో సవాలు చేశారని
అన్నదెవరు?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
8 పత్రాల పథకాన్ని “ప్రాంతీయ స్వయం నిర్ణయక ప్రతిపత్తి
కంటే తక్కువ ప్రతిపాదన ప్రజలకు సంతృప్తి కలిగించదు”
అన్నదెవరు?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
తెలంగాణ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ స్థాయిలో పరిశీలిం
చారు అన్న నాయకులు కె.ఎల్. గుప్తా ఏ పార్టీ నాయకుడు?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
తెలంగాణ 8 సూత్రాలు ప్రకటన చేసే ముందు తెలంగాణ
ప్రజాసమితి నాయకులను కూడా సంప్రదించాలి అన్న
డి.ఎం.కె. నాయకుడు ఎవరు?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
8 సూత్రాల ప్రకటన హుళక్కి అన్న ప్రతిపక్షనేత ఎవరు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతానికి ఆర్థిక, పోలీసు
అధికారాలిచ్చే విధంగా అవకాశం కల్పించాలని తీర్మానించిన
పార్టీ ఎవరు?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఏప్రిల్ 15న తలపెట్టిన ఒక్కో రోజు సమ్మె ఒకటిన్నర లక్షల
మంది ఉద్యోగుల పాల్గొనాలని పిలుపు నిచ్చింది ఎవరు?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ఢిల్లీ చర్చలు విఫలమయ్యాయని చెప్పిన ప్రజా సోషలిస్టు పార్టీ
ప్రధాన కార్యదర్శి ఎవరు?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ముఖ్యమంత్రి ప్రకటన, ప్రధానమంత్రి ప్రకటనలు ఒక్కో
విధంగా ఉన్నాయన్న రాష్ట్ర రిపబ్లిక్ పార్టీ ప్రధాన కార్యదర్శి
ఎవరు?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ప్రధాని 8 సూత్రాలు ప్రకటనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన
హింద్ మజ్దార్ సభ (Trade Union) నేత ఎవరు?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ఏప్రిల్ 11, 12న జైల్లో నిరాహార దీక్ష ప్రారంభించినదెవరు?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ప్రధాని ప్రతిపాదనలు తెలంగాణ సమస్యలను
పరిష్కరించజాలవని అన్నదెవరు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ప్రధాని ప్రకటనకు నిరసనగా తెలంగాణ న్యాయవాదులు ఏ
రోజున కోర్టులు బహిష్కరించారు?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
1969 ఏప్రిల్ 14 కల్వకుర్తి, మెర్హాద్లో జరిగిన కాల్పులలో
ఒకరు మృతి చెందారు. మెర్తాడ్ ఏ జిల్లాలో కలదు?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ఏప్రిల్ 15, 1969లో సమావేశమైన కాంగ్రెస్
శాసనసభ్యులులో రాష్ట్ర విభజన వద్దన తెలంగాణ శాసన
సభ్యులు ఎంతమంది?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఏప్రిల్ 1969 నాటి ఆందోళనలో గాయపడిన కె.వి.
నారాయణ రెడ్డి ఏ శాఖ మంత్రి?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
రాష్ట్రపతి పాలనను 1969లోనే విధించాలి అని డిమాండ్
చేసిన నాయకుడు?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 106
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు