అన్ని ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు… భారతీయ చరిత్ర సంస్కృతి (INDIAN HISTORY) అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB), టీఆర్‌ఈఐఆర్‌బీ (TREI RB), ఏపీపీఎస్సీ (APPSC), యూపీఎస్సీ (UPSC) నిర్వహిస్తున్న అన్ని పరీక్షలకు ఈ టాపిక్ నుంచి కనీసం 20 నుంచి 25 మార్కులు తప్పనిసరి. తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు వెలువడ్డ నోటిఫికేషన్లలోనూ చరిత్ర నుంచి ఎక్కువ మార్కులు కవర్ అవుతున్నాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌తో పాటు తెలంగాణ గురుకుల్ జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్ నుంచి ప్రతి రోజు ప్రాక్టీస్ టెస్ట్ ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
భారత చరిత్ర టెస్ట్ 34
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టీఎస్పీఎస్సీ నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షలకు డెయిలీ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు ఉద్యోగం సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" భారత చరిత్ర టెస్ట్ 34 "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
జైనమతం శ్వేతాంబర, దిగంబర అనే శాఖలుగా ఏ
జైన పరిషత్ లో విడిపోయింది?Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
మొదటి జైన పరిషత్‌కు నేతృత్వం వహించినదెవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
రెండవ జైన సంగీతి ఎప్పుడు జరిగింది?
Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
దక్షిణ భారతదేశంలోని కర్ణాటక ప్రాంతానికి జైనులు
ఎవరి నేతృత్వంలో వలస వచ్చారు?Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
స్థూలభద్రుని నేతృత్వంలో జైనులు ఎక్కడ ఉన్నారు?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
భద్రబాహు నేతృత్వంలోని జైనులను ఏమంటారు?
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
స్థూలభద్రుని నేతృత్వంలోని జైనులను ఏమంటారు?
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
రెండవ జైన పరిషత్‌ను గుజరాత్ లోని వల్లభిలో
నిర్వహించిన రాజవంశం ఏది?Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
రెండవ జైన పరిషత్‌కు అధ్యక్షుడు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
జైన సాహిత్యాలు అయిన అంగాలు, పూర్వములు,
ఉపాంగములు ఏ జైన పరిషత్‌లో సేకరించబడ్డాయి?Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
లిచ్చవి రాజ్య రాజధాని?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
అవంతి రాజ్యం ఉత్తర భాగానికి రాజధాని?
Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
అమ్మక రాజ్య రాజధాని
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
అవంతి రాజ్యానికి దక్షిణవైపు రాజధాని?
Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
కోసల రాజ్య రాజధాని?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
మత్స్య రాజ్య రాజధాని?
Correct
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
కుశీ నగరం, పావాపురి ఏ రాజ్య రాజధానులు?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
చేది రాజ్య రాజధాని?
Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
లిచ్ఛవి రాజ్యమును ఆక్రమించుటకు అజాతశత్రువుకు
సహకరించిన అతని ప్రధాని ఎవరు?Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
పాటలీపుత్ర దుర్గమును నిర్మించింది ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
రాజధానిని పాటలీపుత్రమునకు మార్చిన హర్యాంక
వంశ రాజు ఎవరు?Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
హర్యాంక వంశములో చివరివాడు ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
శిశునాగ వంశంను స్థాపించింది ఎవరు?
Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
శిశునాగుడు రాజధానిని పాటలీపుత్రము నుండి
ఎచ్చటికి మార్చాడు?Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
కురు రాజ్య రాజధాని?
Correct
Incorrect
Unattempted
Leaderboard: భారత చరిత్ర టెస్ట్ 34
| Pos. | Name | Entered on | Points | Result |
|---|---|---|---|---|
| Table is loading | ||||
| No data available | ||||
Note: WILL UPDATE TEST No.35 ON THE SAME LINK
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
ప్రభుత్వ పాలన వ్యవహారాలు
రైల్వే రవాణా ఇంపార్టెంట్ బిట్స్
పులుల గణన 2022 బిట్ బ్యాంక్






Daily current affairs