గ్రూప్ 1, గ్రూప్ 2, 3, 4, పోలీస్ జాబ్స్.. టీఎస్పీఎస్సీ (TSPSC), ఏపీపీఎస్సీ (APPSC) నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కామన్ టాపిక్. సిలబస్ ప్రకారం GENERAL SCIENCE నుంచి ఎక్కువ ప్రశ్నలుంటాయి. ఈ టాపిక్ నుంచే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. కీలకమైన ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TSPSC Group 1, Group 2, 3, 4, ఇతర పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 184
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
కింది వాటిలో సౌరశక్తికి ప్రత్యామ్నాయ శక్తి వనరు కానిది
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
కింది వాటిలో హరితగృహ వాయువులను వెలువరించనిది
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
పెట్రోలియంలోని అనుఘటకాలను వేరుచేసే ప్రక్రియ
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
మొదటి MHD రియాక్టర్ నమూనాను నిర్మించి, పరీక్షించింది
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
అంతర్జాతీయ సౌర కూటమి (International Solar Alliance) ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
పునరుత్పాదక ఇంధన వనరుల దృష్ట్యా సరైన వాక్యాలను గుర్తించండి.
1: వీటిని స్వల్పకాలంలోనే తిరిగి భర్తీ చేయవచ్చు.
II: ఇవి వాస్తవంగా పరిమితిలేని శక్తి వనరులు.
III: యాంత్రిక శక్తి, నీటి ప్రవాహం వీటికి ఉదాహరణలు.Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
పునరుత్పాదకేతర ఇంధన వనరుల గురించి సరైనవి
1: ఇవి పరిమితమైన పరిమాణంలో లభించే శక్తి వనరులు.
II: అవిచ్ఛిన్న వినియోగం వల్ల ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉంది.
III: వీటినే మరో రకంగా అంతరించిపోయే శక్తి వనరులుగా పరిగణిస్తారు.
IV: శిలాజ ఇంధనాలను పునరుత్పాదకేతర శక్తి వనరులుగా పరిగణిస్తారు.Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
భారతదేశ మొదటి సౌర విద్యుత్ కేంద్రం దృష్ట్యా సరైన వాక్యాలను గుర్తించండి.
1. దీన్ని తమిళనాడు రాష్ట్రంలోని శివగంగై గ్రామంలో ఏర్పాటు చేశారు.
II: దీని స్థాపిత సామర్థ్యం 500 మెగా వాట్లు.
III: దీన్ని clean development mechanism లో భాగంగా రిజిస్టర్ చేశారు.Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
భారతదేశంలో అధికంగా ఇళ్ళపై సోలార్ వాటర్ హీటర్లను ఏర్పాటు చేసుకొన్న నగరం
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
కింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి.
1: భారతదేశంలో పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించేందుకు జవహర్ లాల్ నెహ్రూ జాతీయ సౌర మిషన్
ప్రారంభించారు.
II: ఇది National Action Plan on Climate Change లో భాగంగా ప్రారంభించబడింది.Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
Magnetic Hydro Dynamics (MHD) కి సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
1: విద్యుద్వాహకత కలిగిన ప్రవాహుల అయస్కాంత లక్షణాలను అధ్యయనం చేయడాన్ని MHD గా పరిగణిస్తారు.
II: దీన్ని హేన్స్ ఆల్ఫవెన్ కనుక్కొన్నాడు.
III: మొదటి MHD నమూనాను హేన్స్ ఆల్ఫవెన్ రూపొందించాడు.Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
I: దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజనను జూలై 2015 లో ప్రారంభించారు.
II: గ్రామీణ ప్రాంతాల్లో నిరంతర విద్యుత్తు పంపిణీ చేసే ప్రధాన ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారు.Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
కింది వాటిలో పవన విద్యుత్ ఆధారంగా సరైన వాక్యాలను గుర్తించండి.
I: 1986 భారత్‌లో పవన విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది.
II: ప్రపంచంలో అతిపెద్ద పవన విద్యుత్ క్షేత్రంగా Gansu Wind farm ను పేర్కొంటారు.
III: పవన విద్యుత్‌ను ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా పరిగణిస్తారు.Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
అంతర్జాతీయ సౌర కూటమికి సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
I: జనవరి 2016 లో గుర్గావ్ ప్రధాన కేంద్రంగా దీన్ని ప్రారంభించారు.
II: భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండేలు దీని ప్రధాన స్థావరానికి
శంకుస్థాపన చేశారు.
III: ధృవ ప్రాంతాల్లోని దేశాల్లో సౌరశక్తిని, సౌరశక్తి ఉత్పాదకతనూ ఇది ప్రోత్సహిస్తుంది.Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
కింది వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి.
I: గ్యాసోలిన్, ఇథనాల్‌ను తగిన నిష్పత్తిలో మిశ్రమం చేయడం ద్వారా గ్యాసోహాల్ (Gasohol) ను తయారు
చేస్తారు.
II: గ్యాసోహాల్ను లవణ నూనెలతో మిశ్రమం చేయడం ద్వారా హరితగృహ వాయువుల ఉద్గారాన్ని తగ్గించవచ్చు.
III: బయో ఇథనాల్‌ను అమెరికా, బ్రెజిల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు.Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ఫోటో వోల్టాయిక్ సెల్లో జరిగే శక్తి మార్పు
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
కింది వాటిలో పర్యావరణహితమైంది.
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
లోహ సంగ్రహణ పరిశ్రమల్లో క్షయకరణ కారకంగా ఉపయోగపడేది
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
భారతదేశంలో లభ్యమయ్యే బొగ్గులో ఇది ఉంటుంది.
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ఇంధనాల నుంచి హానికారక వాయువుల ఉద్గారాన్ని తగ్గించడానికి మనం చేయాల్సింది.
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
సాధారణ ఉష్ణోగ్రత, పీడనాల వద్ద LPG ఈ స్థితిలో ఉంటుంది.
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
కింది వాటిలో సరైంది
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
సాంద్రత ఆధారంగా LPG, సహజవాయువు, గాలి– వీటిని ఆరోహణ క్రమంలో అమర్చండి.
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
కింది వాటిలో అవిచ్ఛిన్నంగా, పునరుత్పాదక విద్యుచ్ఛక్తి వనరుగా పరిగణించేది
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
Bhuj Solar Pond Project ఇక్కడ ఉంది.
Correct
Incorrect
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4 తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
Good