గ్రూప్ 1, గ్రూప్ 2, 3, 4, పోలీస్ జాబ్స్.. టీఎస్పీఎస్సీ (TSPSC), ఏపీపీఎస్సీ (APPSC) నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కామన్ టాపిక్. సిలబస్ ప్రకారం GENERAL SCIENCE నుంచి ఎక్కువ ప్రశ్నలుంటాయి. ఈ టాపిక్ నుంచే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. కీలకమైన ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TSPSC Group 1, Group 2, 3, 4, ఇతర పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 178
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
నేలలో ఉండే సూడోమోనాస్ పుటిడా (Pseudomonas Putida) వంటి బాక్టీరియాను కింది వాటి విచ్ఛిన్నానికి వాడతాం
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
చమురు వ్యర్థాల విచ్ఛిన్నానికి oil zapper, oil vorus వంటి బాక్టీరియాలను రూపొందించింది
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
మున్సిపాలిటీల్లో వ్యర్థ నిర్వహణకు వినియోగించే విధానం
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
భారత్‌లో జీవసాంకేతిక సంబంధ కార్యకలాపాలను రూపొందించేది.
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
National Brain Research Centre ఇక్కడ ఉంది.
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
జీవ ఎరువులను తయారు చేయడంలో ముఖ్యమైన సంస్థ
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
J.క్రెగ్ వెంటర్ ఇన్స్టిట్యూట్ (అమెరికా) రూపొందించిన బయో రెమిడియేషన్లో వినియోగించే బాక్టీరియా
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
LV ప్రసాద్ కంటి ఆసుపత్రి వారు ఈ ములకణాల పరిశోధన నిర్వహిస్తున్నారు.
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
మూలకణాలను కనుక్కొన్నది.
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
కింది వాటిలో ప్రౌఢ మూలకణాలు కానివి
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
పిండ సంబంధ మూలకణాలు ఎన్ని రకాల కణాలుగా విచ్ఛేదనం చెందగలవు?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
మూలకణ సాంకేతికతకు సంబంధించి పరిశోధనలకు గానూ CCMB లో ఏర్పాటైన విభాగం
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
Gene Targetting technology తో ప్రమేయం లేని వారిని గుర్తించండి.
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ప్రేరిత పూరి పొటెంట్ మూలకణాల పరిశోధనకు గానూ 2012 సంవత్సరానికి నోబెల్ బహుమతి పొందినవారు
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
జీవ ఎరువుల ప్రాతినిధ్యం లేనిది
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
కింది వాటిలో సహజసిద్ధమైన జీవ ఎరువు
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
కింది వాటిలో ఫాస్పేట్‌లను కరిగించగల బాక్టీరియా కానిది
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
కింది వాటిలో నత్రజని స్థాపక బాక్టీరియా కానిది
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
Bacillus Thurigiensis అనేది
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
బవేరియా బాసినా, మెటారైజియం అనేవి
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
కింది వాటిలో జీవ క్రిమిసంహారకం కానిది
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
జట్రోఫా కర్కస్ మొదలైన వాటి నుంచి జీవ ఇంధనాలు తయారు చేసే ప్రక్రియ
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
Methanococcus, Methanomonas బాక్టీరియా అనేవి వీటి తయారీలో ఉపయోగపడుతాయి
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
Micro propagation దీనిలో కనిపిస్తుంది.
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
అరుదైన లేదా అంతరించిపోయే వృక్షజాతులను పరిరక్షించే జీవసాంకేతిక పరిజ్ఞానం
Correct
Incorrect
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4 తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
Good