తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 80
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రభావితుడై 1972లో జననాట్యమండలిని స్థాపించిన వారు
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ఈ క్రింది వానిలో సహజ కోకిల అనే బిరుదు గల కవి
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
మలిదశ తెలంగాణ ఉద్యమంలో మొట్టమొదటి ధూమ్ ధామ్ ఎప్పుడు జరిగింది
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
1994లో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ సంస్థను స్థాపించిన వారు
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
దళిత పక్షం అనే వ్యాసాల సంకలన పుస్తకం రచయిత ఎవరు_
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
మెగాస్టానిస్ ఇండికా అనే గ్రంథంలో ప్రాచీన భారతం లో గల 30 గణరాజ్యాల్లో ఈ క్రింది వానిలో ఏ రాజ్యాలు బౌద్ధాన్ని ఆదరించి ఆచరించాయని
రాశాడుCorrect
Incorrect
-
Question 7 of 25
7. Question
“తెలంగాణ సమాజంలో అనేక సాంఘిక దురాచారాలు నెలకొని ఉన్నాయి ఇవి స్త్రీల ఆర్థిక మానసిక పెరుగుదలకు అడ్డంకిగా తయారయ్యాయి స్త్రీలు ఎక్కడ స్వతంత్రులు అవుతారు అని సమాజం వారికి విద్యను కూడా దూరం చేసింది” అని పేర్కొన్న వారు
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
1911 ప్రాంతంలో హైదరాబాదు రాజ్యంలో స్త్రీలు ఎదుర్కొన్న సమస్యలు
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
తెలంగాణలోని మాస్వాముల ఇళ్లలో వారి చెల్లెలకు కూతుళ్లకు వివాహమై అత్తగారింటికి వెళ్లేటప్పుడు వారి ఇళ్లల్లో పని చేయడానికి అవివాహిత
బాలికలను తోడుగా పంపించే దురాచారాన్ని ఇలా పిలిచేవారుCorrect
Incorrect
-
Question 10 of 25
10. Question
1878లో యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ అసోసియేషన్ అనే సంస్థను స్థాపించి గ్రంథాలయాలు స్థాపించడం సాంఘిక సమస్యలను చేర్చించడం మూఢ నమ్మకాలు దురాచారాలకు వ్యతిరేకంగా కృషి చేయడం చేసిన వారు
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
1930 -46 మధ్య జరిగిన పదమూడు ఆంధ్ర మహాసభ సమావేశాలకు అధ్యక్షత వహించిన వారిని గుర్తించండి
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
1922 లో యామిని పూర్ణ తిలకం సికింద్రాబాద్‌లో స్థాపించిన స్త్రీ చైతన్య సంస్థ పేరు
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
అంజుమన్ కవాతిన్ దక్కన్ అనే సంస్థను స్థాపించిన వారు
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
చిల్ మన్ అనే పదానికి అర్థం
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
1921 లో గాంధీ మరియు కస్తూర్బా పర్యటన అనంతరం ఖద్దరు స్వదేశీ ప్రచారానికి ఒక సంస్థను స్థాపించింది
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
మన తెలంగాణ రైతు గడ్డ కోసం జరిపిన పోరాట దశ కి తొలి చిహ్నంగా అభివర్ణించిన వారు
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
సరైన వాటిని గుర్తించండి.
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
వరంగల్ జిల్లా మానుకోట తాలూకా గొల్లచెర్ల గ్రామానికి చెందిన ఈ ఉద్యమ నాయకురాలు. తర్వాత కాలంలో డాక్టర్ గా పేరు పొందింది
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
విద్యార్థి దశలోనే కొలను పాకలో వంటశాల పేరుతో వయోజన విద్యా లయాన్ని నడిపిన వారు
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ఈ గ్రామంలో పరదా లో ఉన్న స్త్రీలు కూడా లెవీ ధాన్యానికి వ్యతిరేకంగా ఉద్యమించారు
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
నిజాం కి వ్యతిరేకంగా ఆగస్ట్ 15 రోజున జెండా ఎగురవేసిన మహిళలు
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
1969 లో మహిళలు ప్రముఖ పాత్ర వహించగా, హైదరాబాద్ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిన ప్రాంతం
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
1967 లో నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డి నియోజక వర్గం నుంచి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన వారు
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
దామోదరం సంజీవయ్య కాలంలో తొలి మహిళా డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన వారు
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
టి ఎన్ సదాలక్ష్మి స్థాపించిన సంస్థలను గుర్తించండి
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 80
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు