గ్రూప్ 1, గ్రూప్ 2, 3, 4, పోలీస్ జాబ్స్.. టీఎస్పీఎస్సీ (TSPSC), ఏపీపీఎస్సీ (APPSC) నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కామన్ టాపిక్. సిలబస్ ప్రకారం GENERAL SCIENCE నుంచి ఎక్కువ ప్రశ్నలుంటాయి. ఈ టాపిక్ నుంచే అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. కీలకమైన ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TSPSC Group 1, Group 2, 3, 4, ఇతర పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 176
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
డా॥మన్మోహన్ సింగ్ అధ్యక్షత వహించిన ISCA శతాబ్ది సమావేశాల ఇతివృత్తం
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
హైద్రాబాద్‌లో నిర్వహించిన మొదటి ISCA సమావేశాలకు అధ్యక్షత వహించింది
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ISCA ప్లాటినం జూబిలీ సమావేశాలకు అధ్యక్షత వహించింది.
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ఈ సమావేశాల నుంచి ISCA లో విదేశీ శాస్త్రవేత్తలకూ భాగస్వామ్యం కల్పిస్తున్నారు
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ISCA శతాబ్ది ఉత్సవాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి.
1: వీటిని 2013 లో జనవరి 3 నుంచి 7 వరకు నిర్వహించారు.
II: ఈ సమావేశాల ఇతివృత్తం ‘దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో శాస్త్రీయ విజ్ఞానం’.
III: వీటిని యూనివర్శిటీ ఆఫ్ కలకత్తాలో నిర్వహించారు.Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ISCA స్వర్ణోత్సవాల సందర్భంగా వెలువరించిన ప్రచురణలను గుర్తించండి.
I: ఒక దశాబ్దపు ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్
II: భారత్‌లో 50 సంవత్సరాల శాస్త్రీయ విజ్ఞానం.
III: ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ సంక్షిప్త చరిత్ర.Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
కింది వాటిలో సరైన వాటిని గుర్తించండి.
I: 1914 లో Asiatic Society (కలకత్తా) లో ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ మొదటి సమావేశాలు
నిర్వహించబడ్డాయి.
II: జస్టిస్ అశుతోష్ ముఖర్జీ దీనికి అధ్యక్షత వహించారు.
II: ఈ సమావేశాల సందర్భంగా మొత్తం 35 శాస్త్రీయ పత్రాలు సమర్పించబడ్డాయి.Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
కింది వాటిలో శక్తిమంతమైన నవకల్పనల వ్యవస్థను రూపొందించే లక్ష్యం కలిగిన విధాన తీర్మానం
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
దేశ శ్రేయస్సుకు సంబంధించని దాన్ని గుర్తించండి.
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
భారతదేశంలో శాస్త్రసాంకేతిక విధానాలు ప్రారంభించడంలో వీరి కృషి అమోఘమైంది.
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
శాస్త్రసాంకేతికత, నవకల్పనల విధానం-2013 ప్రకారం భారతదేశాన్ని ప్రపంచ శక్తిమంతమైన శాస్త్రసాంకేతిక
దేశాల జాబితాలో చేర్చడానికి లక్ష్యంగా పేర్కొన్న సంవత్సరంCorrect
Incorrect
-
Question 12 of 25
12. Question
శాస్త్రసాంకేతిక, నవకల్పనల విధానం-2013 ప్రకారం సరైనవి
I: అభిలషణీయ స్థాయిలో వనరుల వృద్ధి.
II: పరిమాణం, సాంకేతిక పరిధుల్లో వ్యయప్రభావిత నవకల్పనలను ప్రోత్సహించడం.
III: శాస్త్రసాంకేతికతలో నూతన ఆవిష్కరణల ద్వారా అతిక్లిష్టమైన నవకల్పనలు.
IV: సంప్రదాయ నైపుణ్యాలు, సామర్థ్యాలను వాణిజ్యపరంగా అంతర్జాతీయ పోటీకి అనుగుణంగా తీర్చిదిద్దడం.Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
దేశాభివృద్ధికి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధిని అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టిన విధాన తీర్మానం
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
సమాజంలోని మహిళలు, ఇతర బలహీనవర్గాల ప్రత్యేక అవసరాలపై దృష్టిసారించిన విధాన తీర్మానం
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
కిణ్వ ప్రక్రియకు సంబంధించిన విధానం వీరి కృషి వల్ల వెలుగులోకి వచ్చింది.
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
జీవశాస్త్ర సంబంధ సమస్యలను కంప్యుటేషనల్ విధానాల ద్వారా పరిష్కరించడమే
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
జీవసాంకేతికత తొలి రూపం.
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
శిలాజ ఇంధనాలపై ఉన్న డిమాండ్‌ను దీని ద్వారా తగ్గించవచ్చు
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
జీవసాంకేతికత ఆధారంగా పర్యావరణ వ్యర్థాలను శుద్ధి చేసే ప్రక్రియ
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
జీవ సాంకేతికత ద్వారా ఉత్పత్తిచేసిన పేలుడు పదార్థం.
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
మత సంబంధ మత్తుపానీయాలు, ఆల్కహాల్ ఉత్పత్తుల కోసం వినియోగిస్తున్న పురాతన జీవసాంకేతిక పరిజ్ఞానం
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
క్లోనింగ్ అనే పదం ఈ భాష నుంచి ఉద్భవించింది.
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
‘Studies on fermentation’ ను రచించింది
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
బహుళ అణువులను రూపొందించే ప్రక్రియ
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
క్లోనింగ్ ప్రక్రియలో restriction ఎంజైముల సహాయంతో వాంఛనీయ జన్యువులను వీటిలోకి ప్రవేశపెడతారు
Correct
Incorrect
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4 తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు