ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, 3, 4 టీఎస్పీఎస్సీ TSPSC, APPSC ఏపీపీఎస్సీ నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో జనరల్ సైన్స్ కీలకం. GENERAL SCIENCE నుంచి అత్యధిక మార్కులు సాధించేందుకు స్కోప్ ఉంటుంది. అందుకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ జనరల్ సైన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. డెయిలీ ప్రాక్టీస్ టెస్టులు అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
TSPSC, APPSC, TELANGANA SI, CONSTABLE, TSPSC Group 1, Group 2, 3, 4.. పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
TSPSC బుక్స్ నుంచి తయారు చేసిన బిట్ బ్యాంక్
జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 162
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the Test before. Hence you can not start it again.
Test is loading...
You must sign in or sign up to start the Test.
You have to finish following quiz, to start this Test:
Your results are here!! for" జనరల్ సైన్స్ మోడల్ టెస్ట్ 162 "
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
Your Final Score is : 0
You have attempted : 0
Number of Correct Questions : 0 and scored 0
Number of Incorrect Questions : 0 and Negative marks 0
| Average score |
|
| Your score |
|
-
Not categorized
You have attempted: 0
Number of Correct Questions: 0 and scored 0
Number of Incorrect Questions: 0 and Negative marks 0
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
భారతీయ వ్యవసాయం విషయంలో ఈ వ్యాఖ్యలను పరిశీలించి సరైనది
గుర్తించండి.
ఎ. వ్యవసాయం 45% మంది కార్మికులకు ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తుంది.
బి. జీడీపీకి వ్యవసాయం నుండి 20% కన్నా తక్కువ ఆదాయం
చేకూరుతుంది
సి. ఇండియా నుండి ఎగుమతి అయ్యే వస్తువుల విలువలో 10% కన్నా
అధికంగా వ్యవసాయం నుండి వస్తుంది
డి. వ్యవసాయం క్రిందన్ను భూమిలో సుమారు 80% నీటి పారుదల
సౌకర్యం కలిగి ఉందిపై వాక్యాల్లో సరైనది?
Correct
Incorrect
Unattempted
-
Question 2 of 25
2. Question
జనాభా వృద్ధి దృష్ట్యా Year of the Great Divide గా పేరొందిన
సంవత్సరం ఏది?Correct
Incorrect
Unattempted
-
Question 3 of 25
3. Question
జననాల రేటు అనగా ఒక ఏడాదిలో…… జనాభాకు ఒక శిశువు జననం
అని అర్థం.Correct
Incorrect
Unattempted
-
Question 4 of 25
4. Question
కింది రాష్ట్రాలలో లింగ నిష్పత్తిలో 1000 మంది జనాభా కన్నా
అధికంగా ఉన్న రాష్ట్రం ఏది?Correct
Incorrect
Unattempted
-
Question 5 of 25
5. Question
మన దేశంలో అత్యధిక సంఖ్యలో ప్రజలు పని చేసే రంగం?
Correct
Incorrect
Unattempted
-
Question 6 of 25
6. Question
నిర్మాణపరమైన నిరుద్యోగం ఎందువల్ల ఉద్భవిస్తుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 7 of 25
7. Question
ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటే…
Correct
Incorrect
Unattempted
-
Question 8 of 25
8. Question
సాధారణ నిరుద్యోగిత అనగా..
Correct
Incorrect
Unattempted
-
Question 9 of 25
9. Question
2005లో ప్రకటించిన రెండవ హరిత విప్లవానికి సంబంధించినది.
ఎ. పంటకోతల అనంతర నష్టాన్ని నివారించడం
బి. మెరుగైన నిలువపై దృష్టి పడుతుంది
సి. దేశంలో రైతులకు ఫైటో-శానిటరీ సౌకర్యం లభిస్తుంది.
డి. ప్రపంచ వ్యవసాయ విపణిలో మన రైతుల భాగస్వామ్యంపై వాక్యాల్లో సరైనది?
Correct
Incorrect
Unattempted
-
Question 10 of 25
10. Question
నీతి ఆయోగ్ (NITI Aayog)ని విస్తరించండి.
Correct
Incorrect
Unattempted
-
Question 11 of 25
11. Question
నీతి ఆయోగ్ కు తొలి ఉపాధ్యక్షుడు?
Correct
Incorrect
Unattempted
-
Question 12 of 25
12. Question
మన దేశ విదేశ మారక ద్రవ్యంలో అత్యధిక భాగం నేటి నుండి
లభిస్తుంది.Correct
Incorrect
Unattempted
-
Question 13 of 25
13. Question
మన దేశ ఆహార విధానం విషయంలో వ్యాఖ్యలను పరిశీలించి, సరైనది
గుర్తించండి.
ఎ. తటస్థ ఆహార నిల్వలు ఏర్పాటు చేసి, దుర్భిక్ష పరిస్థితులను
తప్పించడం
బి. రైతులకు గిట్టుబాటు ధరలందించి, వారు ఆహార పంటల నుండి
వాణిజ్య పంటలకు మరలకుండా చూడటం
సి. అధిక ఉత్పత్తి ప్రోత్సహించి ఎగుమతులను పెంచడం
డి. సాధారణ ధరల శ్రేణిని మెయిన్‌టెయిన్ చేయడంపై వాక్యాల్లో సరైనది?
Correct
Incorrect
Unattempted
-
Question 14 of 25
14. Question
2005 నుండి మన దేశంలో ఆర్థిక మంత్రిత్వశాఖ Outcome
Budget అనే భావన ప్రవేశపెట్టింది. దీనికింద (బడ్జెట్) ఫలితాలను
నియంత్రించడం యొక్క బాధ్యత.Correct
Incorrect
Unattempted
-
Question 15 of 25
15. Question
మన దేశంలో జాతీయ ఆదాయం ఎవరిచే లెక్కింపబడుతుంది?
Correct
Incorrect
Unattempted
-
Question 16 of 25
16. Question
జనాభా పరిణామ సిద్ధాంతం మన దేశంలో సార్వజనీనంగా వర్తించదు,
ఎందుకంటేCorrect
Incorrect
Unattempted
-
Question 17 of 25
17. Question
ఆర్థిక వృద్ధికన్నా ఆర్థిక వికాసం ఏ విధంగా ఉత్తమం?
Correct
Incorrect
Unattempted
-
Question 18 of 25
18. Question
ఏ దేశపు కేంద్ర బ్యాంకుకు, ఆ దేశ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే
బాధ్యత అప్పగించారు. ఈ ప్రయత్నంలో భాగంగా బ్యాంకు, ప్రభుత్వం
చేసే అప్పులపై ఆంక్షలు విధించవచ్చు.Correct
Incorrect
Unattempted
-
Question 19 of 25
19. Question
విద్యుత్ రంగంలో భారత ప్రభుత్వం తలపెట్టే ప్రారంభకాలలో దేనికి
కార్బన్ క్రెడిట్స్ పొందేందుకు అర్హత లభించింది?Correct
Incorrect
Unattempted
-
Question 20 of 25
20. Question
FRBM (Fiscal Responsibility and Budget
Management) విషయంలో ఈ వ్యాఖ్యలను పరిశీలించి,
సరైనదాన్ని గుర్తించండి?
ఎ. రెవెన్యూ లోటు, కోశ లోటు విషయంలో (డీజీపీలో శాతంగా)
పరిమితులు విధిస్తుంది
బి. ఇది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెంటికీ వర్తిస్తుంది
సి. జీడీపీలో 0.5% కన్నా అధికంగా అప్పులుచేసే ప్రభుత్వ
రంగసంస్థలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర హామీ ఇవ్వరాదని
సూచిస్తుంది.
డి. ప్రభుత్వాలు చేసే అప్పులపై గరిష్ట పరిమితిని విధిస్తుందిపై వాక్యాల్లో సరైనది?
Correct
Incorrect
Unattempted
-
Question 21 of 25
21. Question
ప్రస్తుత జనాభా వృద్ధి రేటు ప్రకారం మన దేశం, చైనాను ఎప్పట్లో
మించిపోతుంది?Correct
Incorrect
Unattempted
-
Question 22 of 25
22. Question
జనాభా పరిణామ సిద్ధాంతం ప్రకారం 2011 జనగణను బట్టి నాల్గవ
స్థాయి పరిణామ క్రమంలో నున్న రాష్ట్రాలేవి?Correct
Incorrect
Unattempted
-
Question 23 of 25
23. Question
2011 జనాభా లెక్కల ప్రకారం, జాతీయ సగటుకన్నా మెరుగైన లింగ
నిష్పత్తి గల రాష్ట్రాలేవి?Correct
Incorrect
Unattempted
-
Question 24 of 25
24. Question
అధికారికంగా కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని అమలు చేసిన
మొదటి దేశం ఏది?Correct
Incorrect
Unattempted
-
Question 25 of 25
25. Question
ఆర్బీఐ విధుల విషయంలో సరైన వ్యాఖ్యను గుర్తించండి.
ఎ. బహిరంగ మార్కెట్ కార్యకలాపాలు
బి. రెవెన్యూ వసూళ్లపై నిఘా పెట్టడం
సి. ఎన్బీఎఫ్సీలపై అజమాయిషీ/ నియంత్రణ
డి. ప్రజా వ్యయాన్ని సమీక్షించుటపై వాక్యాల్లో సరైనది?
Correct
Incorrect
Unattempted
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4 తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
భక్తి… సూఫీ ఉద్యమాలు
Q: What is WP Pro Quiz?
A: WP Pro Quiz is a free WordPress plugin to create quizzes and tests.
Q: Is WP Pro Quiz SEO-friendly?
A: This version enhances SEO by including indexable content and FAQ schema.





