తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 95
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
హైదరాబాద్ రాష్ట్ర విభజనకు సంబంధించి ఎస్.ఆర్.సి.ఏ
పేరా నెం.లో చర్చించారు?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ఈ క్రిందివాటిని జతపర్చండి? (ఎస్.ఆర్.సి. నివేదికలో పేరా
నెం.కు సంబంధించి)
1. హైదరాబాద్ రాష్ట్ర విభజన A 381- 389II. విశాలాంధ్రకు అనుకూల వాదన B 359-368
III. తెలంగాణకు అనుకూలవాదన C. 369 374
IV. హైదరాబాద్ రాష్ట్ర వాదనలు D.375-80
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఉర్దూభాష మాట్లాడేవారి ఉద్యోగ నియామకాలలో వివక్షతకు
తావులేకుండా చర్యలు చేపట్టాలని ఎస్.ఆర్.సి. నివేదికలో ఏ పేరా
నెం. లో పొందుపరచారు?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
జతపర్చుము
1. విశాలాంధ్ర మహాసభ కార్యదర్శి A. అయ్యదేవర కాళేశ్వరరావు11. విశాలాంధ్ర మహాసభ అధ్యక్షులు B. పాగపుల్లారెడ్డి
III. విశాలాంధ్ర మొదటి సమావేశం C. హైదరాబాద్
IV. విశాలాంధ్ర రెండవ సమావేశం D. వరంగల్
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఈక్రిందివారిలో ఎవరు విశాలాంధ్రను వ్యతిరేకించారు?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
అయ్యదేవర కాళేశ్వరరావు విజయవాడలో ఎప్పుడు
విశాలాంధ్ర సభను ఏర్పాటు చేశారు?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
1951 నెహ్రూ అధ్యక్షతన ఎక్కడ జరిగిన అఖిల భారత
కాంగ్రెస్ కమిటీ సమావేశంలో అయ్యదేవర కాళేశ్వరరావు
విశాలాంధ్ర ఉద్యమం గురించి ప్రస్తావించాడు?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ఈ క్రిందివారిలో ఎవరు తెలంగాణ ప్రాంతం తరుపున
విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని నెహ్రూకు మహాహాజరు
సమర్పించారు?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
విశాలాంధ్ర మొదటి సభ 1950లో వరంగల్ లో ఎవరి
అధ్యక్షతన జరిగినది?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
విశాలాంధ్ర రెండవసమావేశం ఎక్కడ, ఎప్పుడు జరిగింది?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
విశాలాంధ్ర రెండవ సమావేశానికి అధ్యక్షత
వ్యవహరించినదెవరు?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
విశాలాంధ్ర ఉద్యమంను ప్రచారం చేసిన ‘పత్రిక’లలో
సరికానిది?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
విశాలాంధ్ర ఉద్యమంను బలపర్చిన హెచ్.ఎస్.సి. నాయకుడు
ఎవరు?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఈ క్రిందివారిలో ఎవరు “విశాలాంధ్రలో ప్రజారాజ్యం” అనే
గ్రంథాన్ని రచించినది?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
ఏ రోజున హైదరాబాద్ కాంగ్రెస్ తెలంగాణ డెలిగేట్ల 105
మందిలో 73 మంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిర్మాణాన్ని
కోరుతూ ఎస్.ఆర్.సి.కి నివేదిక అందించారు?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
1955లో జరిగిన హైదరాబాద్ శాసనసభ సమావేశంలో
ఎంతమంది విశాలాంధ్ర తీర్మానంను ఆమోదించారు?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
పెద్దమనుషుల ఒప్పందంమీద సంతకం పెట్టిన తర్వాత ఈ
క్రిందివారిలో ఎవరు ఈవిధంగా ఆవేదన చెందారు. “నా
మరణ శాసనం మీద నేనే సంతకం పెట్టాను”Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
విశాలాంధ్రను వ్యతిరేకించిన ఆంధ్ర నాయకుడు ఎవరు?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
మొట్టమొదటిసారిగా ఆంధ్రరాష్ట్ర శాసన సభ విశాలాంధ్ర
తీర్మానాన్ని ఆమోదించింది?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ఆంధ్రరాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి ఏ రోజున
శాసనసభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాడు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
“Thoughts on linguistic states” అనే గ్రంథాన్ని రచించిన
దెవరు?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
2004 డిసెంబర్ 6న అంబేద్కర్ జయంతినాడు “అంబేద్కర్
మెమోరియల్ ట్రస్ట్” వారు నిర్వహించిన సమావేశంలో
ప్రొ. జయశంకర్ సార్ పాల్గొని ఏ అంశాలపై ఉపన్యాసం
ఇచ్చారు ?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
S.R.C.చిన్న రాష్ట్రాలపై డా.బి.ఆర్. అంబేద్కర్ అభిప్రాయం
కానిది?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు గురించి అంబేద్కర్
యొక్క అభిప్రాయాలు సరికానిది?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
చిన్నరాష్ట్రాల ఏర్పాటుపై బి.ఆర్.అంబేద్కర్ ఈ క్రింది వాటిలో
ఏ అంశానికి ప్రాధాన్యత యివ్వలేదు?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 95
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు