తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 88
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
1884లో హైదరాబాద్ ప్రభుత్వం
ప్రారంభించిన సివిల్ సర్వీసెస్ తొలి జాబితా ప్రకారం నాన్ ముల్కీలు ఎంత మంది
& వారి వేతనాల శాతం ఎంత?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
1884లో హైదరాబాద్ ప్రభుత్వం ప్రారంభించిన సివిల్
సర్వీసెస్ కు సంబంధించి జీతాలకు సరికానిది?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
అక్టోబర్ 1884 నుండి వివిధ విభాగాలలో ప్రభుత్వోద్యోగాల్లో
నియమించబడిన 421 నియామకాల్లో స్థానికుల వాటా ఎంత?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ముల్కీ ఉద్యమం కారణంగా ఏ సాలార్జంగ్ ప్రధాని పదవిని
కోల్పోయాడు?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
మీర్ మహబూబ్ అలీఖాన్ ఏమధ్యకాలంలో ముల్కీ నిర్వచనం
స్పష్టమైన ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
IIవ సాలార్జంగ్ తర్వాత ప్రధాని బాధ్యతలు చేపట్టినవాడు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
హైదరాబాద్ రాజ్యంలో ముల్కీల పక్షాన & నాన్ ముల్కీల
పక్షాన ప్రచారం చేసిన పత్రికలు వరసగా ఏవి?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
హైదరాబాద్ రాజ్యంలో ఏ సంవత్సరంలో హైకోర్టు ఏర్పడింది?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
హైదరాబాద్ ప్రాంతానికి చెందిన డిగ్రీ పట్టా (బి.ఎ.పట్టా)
పొందిన తొలి హిందూ ముల్కీగా ఎవరిని పేర్కొంటారు?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
1894లో సివిల్ సర్వీసెస్ పరీక్షలలో ఉద్యోగాలు పొందిన
వారి జాబితానూ చూస్తే 680 మందిలో ముల్కీ హిందువులు
ఎంత మంది నియమించబడ్డారు?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
బాల ముకుందా రావు ఏ సం॥లో హైకోర్టు న్యాయమూర్తిగా
నియమించబడ్డాడు & మహరాజా కిషన్ ప్రసాద్ ఏ సం||లో
ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాడు వరసగా?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
1918 సెప్టెంబర్ లో ఏర్పాటు చేయబడిన బాబేహకుమత్/ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కు
అధ్యక్షుడిగా ఎన్నుకోబడిన తొలి వ్యక్తి?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
సరికాని జత-నిజాం రాజ్యానికి సంబంధించినది?
1. ప్రథమ పారిశ్రామిక వస్తు ప్రదర్శన 1856
2. మొదటి రైల్వేలైన్ సికింద్రాబాద్ నుండి వాడి-1874
3. శౌర్యచంద్రిక పత్రిక-1886
4. నిజాం కాలేజీ స్థాపన – 1887Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఎక్జిక్యూటివ్ కౌన్సిల్క అధ్యక్షునిగా వ్యవహరించేవారు ఎవరు?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
నిజాం ఉస్మాన్ అలీఖాన్ లెజిస్లేటివ్ కౌన్సిల్ పై జారీ చేసిన
ఫర్మాన పై విచారణ(నియామకాలకు) నియమించబడిన వ్యక్తి?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
“హైదరాబాద్ స్టేట్ రిఫార్మ్స్ అసోసియేషన్” అనే సంస్థను
ఏం సం॥లో స్థాపించారు?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
“గస్తీ నిషాన్ 53 సర్కిల్” అనగా?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
“గస్తీ” రద్దుకోసం వేయబడిన కమిటికి నాయకత్వం
వహించినది?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఏ నిజాం కాలంలో
స్థాపించబడింది?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
1919 ఫర్మానాలో ప్రభుత్వోద్యోగాలలో స్థానికులకే ప్రాధాన్యం
ఇవ్వాలని పేర్కొనబడిన పేరా?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
మొదటి సాలార్జంగ్ సంస్కరణల ఫలితంగా సంభవించిన
పరిణామాలకు సంబంధించి సరియైనది?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
1931 జనాభా లెక్కల ప్రకారం నిజాం రాజ్యంలో హిందువుల
అక్షరాస్యత?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
1931 జనాభా లెక్కల ప్రకారం నిజాం రాజ్యంలో ముస్లింల
అక్షరాస్యత?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఈ క్రింది వానిని జతపర్చుము:
1. కోదాటి నారాయణరావు A) నారాయణత్రయం
2. చిలుకూరి వీరభద్రరావు B) ఆంధ్రుల చరిత్ర
3. కొమర్రాజ్ లక్ష్మణరావు C) ఆంధ్రుల విజ్ఞాన సరస్వం
4. సూరవరం ప్రతాపరెడ్డి D) ఆంధ్రుల సాంఘిక చరిత్రCorrect
Incorrect
-
Question 25 of 25
25. Question
తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయం నడిపిన వ్యక్తి
ఎవరు?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 88
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు