తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 82
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
తెలంగాణ నుండి వెలువడిన తొలి బాలల పత్రిక
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
1931 లో వెలువడిన కాస్తుకార్ అనే పత్రిక ప్రధానంగా ఏ అంశాలను ప్రచురించింది?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
మాడపాటి హనుమంతరావు ఆంధ్ర బాలికల ఉన్నత పాఠశాల తరపున వెలువడిన విద్యార్థుల పత్రిక
పేరుCorrect
Incorrect
-
Question 4 of 25
4. Question
ఏ తేదీ నీ హైదరాబాద్ రాజ్యం అంతా మద్య పాన వ్యతిరేక దినంగా పాటించేవారు
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
తెలంగాణలో తొలిసారిగా ఒక మహిళ సంపాదకత్వంలో తెలుగు తల్లి అనే మాసపత్రిక వెలువడింది. దీని
సంపాదకురాలుCorrect
Incorrect
-
Question 6 of 25
6. Question
హైదరాబాదు నుండి వెలువడిన ఉర్దూ పేరు గల తెలుగు మాస పత్రిక
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
నిజాం ప్రభుత్వాన్నే కాక దాన్ని పొగిడే పత్రికలతో సహా విమర్శించిన పత్రిక
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
1937 లో మొదట వార పత్రికగా ప్రారంభమై తర్వాత దినపత్రిక గా పేరుకెక్కినది
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
షోయబుల్లా ఖాన్ తన జర్నలిస్ట్ జీవితాన్ని ప్రారంభించిన పత్రిక
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
నిజాం ప్రభువుల ప్రశంసిస్తూ వారి అభిమానాన్ని చూరగొన్న పత్రిక
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
డెక్కన్ క్రానికల్ సంపాదకులు
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
అడవి బాపిరాజు సంపాదకులుగా వ్యవహరించిన ఈ పత్రిక మూడు భాషల్లో 3 రకాలైన భావ జాలాలను
సమర్థించిందిCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
మీజాన్ అనగా అర్ధం
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
జాతీయ వారపత్రిక ఐన హైదరాబాద్ ను జమలాపురం కేశవరావు మరియు కొండా వెంకట రంగారెడ్డి ప్రభృతులు ఎక్కడ స్థాపించారు?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
క్రాంతి అనే పత్రిక ప్రత్యేకత ఏమిటి?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ఈ క్రింది వానిలో మహిళల సంపాదకులు గా కల పత్రికలను గుర్తించండి
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
కరీం నగర్ నుండి వచ్చిన సైక్లో స్టైల్ పత్రిక పేరు
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మద్రాస్ నుంచి వచ్చిన దినపత్రిక పేరు
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
నమస్తే తెలంగాణా పత్రిక ఎపుడు ప్రారంభించబడింది?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ప్రస్తుతం హైదరాబాద్ నుండి వెలువడుతున్న ఉర్దూ పత్రికలు
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
గజ్జెల మల్లారెడ్డి కొంత కాలం సంపాదకులు గా పనిచేసిన పత్రిక
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
తెలుగు దినపత్రికల్లో ఈనాడు తర్వాత అత్యధిక సర్క్యులేషన్ తో నడిచిన, దాసరి నారాయణ రావు మరియు ఎబికే ప్రసాద్ ఆధ్వర్యంలో వచ్చిన దిన పత్రిక
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ఈనాడు దినపత్రిక 1974 లో ఈ ప్రాంతం నుండి వెలువడేది
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
నవ శక్తి, ప్రజా శక్తి, విశాలాంధ్ర ఈ మూడు
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
సుదర్శన్ అనే పత్రిక ఈ ప్రాంతం నుంచి వచ్చినది
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 82
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
Gollashivakumar Ram Kumar
ramshiva8008@gmail.com
Bujjàmma