తెలంగాణలో ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన తెలుగు అకాడమీ బుక్స్ నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం. యూపీఎస్సీ నిర్వహిస్తున్న సివిల్ సర్వీస్ పరీక్షల్లోనూ ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు.
ఆల్ ది బెస్ట్
తెలంగాణ చరిత్ర టెస్ట్ 69
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
1938 అఖిలభారత ఆర్య సమాజియుల సమ్మేళనం ఏ నగరంలో జరిగింది
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
1938 డిసెంబర్లో షోలాపూర్ లో జరిగిన అఖిలభారత ఆర్య సమాజియుల సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా వచ్చినవారు
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
హైదరాబాద్ సమస్యను జాతీయ సమస్యగా మార్చే క్రమంలో ఆర్య సమాజియులు వరంగల్‌లో ఏర్పాటు చేసిన వ్యాయామశాల పేరు
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
వరంగల్‌లో నిజాం వ్యతిరేక పోరాటాన్ని ఉదృతం చేయడంలో ఆది సమాజ నాయకుల్లో అగ్రగణ్యుడైన పండిత నరేంద్రవ మీద “దైర్యం లేని దద్దమ్మలకు ధైర్యం
చెప్పగా ఈనాడు” అనే కవితను వ్రాసిన వారుCorrect
Incorrect
-
Question 5 of 25
5. Question
హైదరాబాద్ సంస్థానంలో పేదవారిని కుల వివక్షకు గురైన వారిని ఇస్లామతంలో చేర్చడం కోసం ఏర్పాటైన అంజుమన్ తల్లిగులిస్లాం అనే సంస్థకు
వ్యతిరేకంగా స్థాపించబడిన సంస్థCorrect
Incorrect
-
Question 6 of 25
6. Question
1929 ముస్లింల ప్రత్యేక హక్కుల పరిరక్షణ ధ్యేయంగా హైదరాబాదులో ఏర్పడిన రాజకీయ సంస్థ మజ్లిస్ ఇత్తేహాదుల్ ముస్లిమీన్ అద్యకుడు_
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
అనల్ మాలిక్ అనే పదానికి అర్థం
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
కాక్సర్ అనగా_
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
భారతదేశం అంతటా విపరీతంగా వ్యాపించిన ప్రసిద్ధి చెందిన ధూల్ పేట కేసు దేనికి సంబంధించినది
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ధూల్ పేట గొడవలు రూపుమాపడానికి మందుముల నర్సింగరావు మరియు బహదూర్ యార్ జంగ్ ల మధ్య జరిగిన ఐక్యతా చర్చల పేరు
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
రజాకార్లు అంటే ఉర్దూలో అర్ధం
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
రజాకార్ల దళవ్యవస్థలో దిగువ స్థాయిలోని 30 మంది రజాకార్లకు నాయకుడిని ఇలా పిలుస్తారు
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
హైదరాబాద్ సంస్థానంలో అంతర్గత వ్యాపారం మీద వసూలు చేయబడే సుంకం పేరు_
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
బహదూర్ యార్ జంగ్ తరువాత మజిలీస్ అధ్యక్షుడైన ఖాసిం రజ్వీ ఏ రాష్ట్రానికి చెందినవాడు
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
హైదరాబాద్ సంస్థానంలో రజాకార్లు చేసిన అరాచకాల వల్ల శాంతిభద్రతల పరిస్థితి సన్నగిల్లడంతో తామ మంత్రివర్గంలో ఉండి ఏమీ చేయలేదని భావించి
రాజీనామా చేసిన హిందూమంత్రులు_Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
రజాకార్ల దుశ్చర్యలను ఖండించినందుకు 1948 ఆగస్టు 21న హత్య చేయబడ్డ పత్రికా సంపాదకుడు
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
రజాకార్ల చేతిలో హత్యకు గురైన షోయబుల్లాఖాన్ సంపాదకుడిగా వ్యవహరించిన పత్రిక పేరు
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ఈ క్రింది వానిలో ఏ సంఘటన విజయవంతం కావడంతో రజాకార్ల దుశ్చర్యలు నిషేధించబడి ఖాసిం రజ్వీ అరెస్టు చేయబడ్డాడు
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
నిజాం రాచరిక పరిపాలనలో ప్రజలు ఎదుర్కొన్న పన్నులు, వెట్టి చాకిరి నిరక్షరాస్యత కౌలు పధ్ధతి వంటి ఎన్నో సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా ఈ
క్రింది వానిలో ఏ ఉద్యమాలు పనిచేశాయి_Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
354 మంది కవులు పండితుల రచనలతో గోల్కొండ కవుల సంచికను రూపొందించినవారు
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
తెలంగాణ ఆధునిక కవిత్వ యుగంగా సంప్రదాయ రూపమైన పద్యంలో సామాజిక విప్లవ భావాలు పెల్లుబికిన సమయంగా ఏ కాలాన్ని
గుర్తించవచ్చుCorrect
Incorrect
-
Question 22 of 25
22. Question
1911 లో కనకతార అనే ఆధునిక నాటక రచన చేసిన వారు
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ప్రగతి మరియు బాల సరస్వతి పత్రికలను నడిపి ఆంధ్ర సారస్వత పరిషత్తు స్థాపన చేసిన వారు
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
తెలంగాణ సాంస్కృతి కోద్యమంలో భాగంగా ఏర్పడ్డ మొట్టమొదటి సాహిత్య సంస్థ
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
అగ్నిధార క్రింది వానిలో ఎవరి రచన
Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 69
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు