Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSఏపీలో 6100 కానిస్టేబుల్ జాబ్స్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. అప్లికేషన్ డైరెక్ట్ లింక్ ఇదే

ఏపీలో 6100 కానిస్టేబుల్ జాబ్స్.. దరఖాస్తుకు ఈ ఒక్కరోజే ఛాన్స్.. అప్లికేషన్ డైరెక్ట్ లింక్ ఇదే

ఏపీలోని నిరుద్యోగులకు సీఎం జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. 6511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఎస్ఐ జాబ్స్ 411 కాగా.. కానిస్టేబుల్ ఉద్యోగాలు 6100 ఉన్నాయి. ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ డిసెంబర్ 14న ప్రారంభం కానుంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ రోజు జనవరి 07 లాస్ట్ డేట్. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.ఇక ఎస్సై పరీక్షకు సంబంధించి ఆన్ లైన్ దరఖాస్తులు డిసెంబర్ 18 నుంచి మొదలయ్యాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జనవరి 18, 2023 లోపు అప్లై చేసుకోవాలి.  అభ్యర్థులు https://slprb.ap.gov.in/ వెబ్ సైట్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.
కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్: https://slprbpc.ap.gov.in/

Advertisement

ఖాళీల వివరాలు:
ఎస్ఐ జాబ్స్
ఎస్ఐ(సివిల్)-315
రిజర్వ్ ఎస్ఐ(APSP)-96
మొత్తం-411

కానిస్టేబుల్ జాబ్స్:
కానిస్టేబుల్ (సివిల్)-3580
కానిస్టేబుల్ (APSP)-2520
మొత్తం: 6100

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!