ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, టెట్ తో పాటు అన్ని పోటీ పరీక్షలకు భారత రాజ్యంగం కామన్ టాపిక్. అన్ని పోటీ పరీక్షల్లో భారత రాజ్యాంగం నుంచి కనీసం అయిదు మార్కుల నుంచి 15 మార్కుల వరకు కవర్ అవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ భారత రాజ్యాంగం పై అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. ప్రాక్టీస్ టెస్టులను రూపొందించాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group1, TS TET 2022, పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
రాజ్యాంగం ప్రాక్టీస్ పేపర్ 17
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ఖాతాపై వేటు (Vote on Account) అనగా :
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
ఈ క్రింది వాటిలో సరైనది.
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
సమాఖ్య వ్యవస్థలో రాష్ట్రాలు అనుభవించే అధికారాలు?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి సరైనది
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
క్రింది వివరములను పరిశీలించండి.
1,దేశంలో 24 హైకోర్టులు ఉన్నాయి.
2, పంజాబ్, హర్యానా, కేంద్రపాలిత ప్రాంతం,చండీఘర్‌ను కలిపి ఒకే హైకోర్టు ఉంది.
- జాతీయ రాజధాని ఢిల్లీకి ప్రత్యేక హైకోర్టు ఉంది.
క్రింది వాటిలో సరైనది ఏది.
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
హైకోర్టు, సుప్రీంకోర్టుల న్యాయమూర్తులకు సంబంధించి ఏ విషయంలో పోలికలు ఉన్నాయి.
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
కేంద్ర రాష్ట్రాల అధికార విభజన వివాదాలు పరిష్కరించేందుకు ఉపయోగించే సూత్రాలు
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
భారత రాజ్యాంగంలో కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాల పంపిణీకి గల ఆధారమైన పథకం ఏదనగా
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
ఈ క్రింది వివరణలు పరిశీలింపుము
1, రాజ్యసభలో కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం లేదు
2, ఎన్నిక వివాదాల న్యాయ నిర్ణయం ప్రధాన ఎన్నికల కమీషనర్ పరిధిలో ఉంటుంది
- భారత రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్లో లోక్‌సభ మరియు రాజ్యసభ మాత్రమే ఉంటాయి.
ఈ క్రింది వానిలో ఏది / ఏవి సరైనది?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
లోక్‌సభ స్పీకర్ పదవి విషయంలో ఈ క్రింది వివరణలు పరిశీలింపుము
- అతడు / ఆమె రాష్ట్రపతి అభీష్టం మేరకు పదవిలో ఉంటారు
- ఎన్నికైనపుడు అతడు / ఆమె సభలో సభ్యుడు /సభ్యురాలు కానవసరం లేదు, కానీ అతడు / ఆమె ఎన్నికైన తేదీ నుండి ఆరు నెలలో సభ్యుడు / సభ్యురాలు కావాలి
- అతడు / ఆమె రాజీనామా ఇవ్వటానికి సిద్ధపడితే, అతని ఆమె రాజీనామా పత్రం డిప్యూటి స్పీకర్‌కి సంబోధించబడి ఉండాలి
ఈ క్రింది వానిలో ఏది / ఏవి సరైనది?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
ఈ క్రింది వానిలో భారత రాజ్యాంగం ప్రసాదించిన రాజ్యసభ ప్రత్యేక అధికారం ఏది?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ఈ క్రింది వానిలో భారత ప్రభుత్వ విత్తంపై పార్లమెంటరీ నియంత్రణ పద్ధతి / పద్ధతులు ఏది / ఏవి?
- పార్లమెంట్ ముందు వార్షిక ఆర్థిక నివేదికని ప్రవేశపెట్టడం
2, వినియోగాధికార బిల్లు ఆమోదింపబడిన తర్వాతనే భారత సంచిత నిధి నుండి సొమ్మును ఉపసంహరించడం
- అదనపు గ్రాంట్లు మరియు ఓటి-ఆన్-అకౌంట్అంశాలను
- పార్లమెంట్లో ఆర్థిక బిల్లుని ప్రవేశపెట్టటం
ఈ క్రింది సంకేతాల ద్వారా సరియైన జవాబు గుర్తింపుము
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
ఈ క్రింది వానిలో విద్యతో సంబంధమున్న భారత రాజ్యాంగ నిబంధనలు ఏవి
- రాజ్య విధాన ఆదేశ సూత్రాలు
2. గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలు
3.అయిదవ షెడ్యూల్
4.ఆరవ షెడ్యూల్
5. ఏడవ షెడ్యూల్
ఈ క్రింది సంకేతాలను ఉపయోగించి సరియైన జవాబును గుర్తింపుము
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
తన నియామక సమయంలో భారత ప్రధానమంత్రి
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
భారత రాజ్యాంగం ప్రకారం భారత రాష్ట్రపతికి ఈ క్రింది వానిలో దేనిని పార్లమెంట్ ముందు ఉంచే బాధ్యత ఉంది?
- కేంద్ర ఆర్థిక సంఘం సిఫార్సులు
- ప్రభుత్వ ఖాతాల కమిటీ నివేదిక
3, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక
4, షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ నివేదిక
ఈ క్రింది సంకేతాలను ఉపయోగించి సరియైన జవాబును గుర్తింపుము
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఈ క్రింది సూత్రంలో/సూత్రాలో పార్లమెంటరీ ప్రభుత్వం సంస్థాగతంగా అంతర్లీనంగా ఉంది?
- కేబినెట్ లోని సభ్యులు పార్లమెంట్ సభ్యులుగా ఉంటారు
- పార్లమెంట్లో విశ్వాసం కలిగి ఉన్నంతకాలం మంత్రులు పదవిలో ఉంటారు.
- కేబినెట్లో రాజ్యాధినేత అధిపతిగా ఉంటాడు.
ఈ క్రింది సంకేతాలను ఉపయోగించి సరైన జవాబు గుర్తింపుము
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
ఈ క్రింది వివరణలు పరిశీలింపుము
1, కేంద్రంలో మంత్రి మండలి పార్లమెంట్‌కి సమిష్టిగా బాధ్యత వహిస్తుంది
- భారత రాష్ట్రపతి అభీష్టం మేరకు కేంద్ర మంత్రిమండలి పదవిని నిర్వహిస్తుంది
- శాసనాల ప్రతిపాదనల గురించి రాష్ట్రపతికి ప్రధానమంత్రి అందజేయాలి
పై వివరణలలో ఏది/ఏవి సరైనవి?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ఈ క్రింది వివరణలను పరిశీలింపుము
- రాజ్యసభ చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ ఆ సభలో సభ్యులు కారు
- పార్లమెంట్ యొక్క రెండు సభలలో నామినేటెడ్ సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేసే హక్కులేదు, కానీ వారికి ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఓటువేసే హక్కు ఉంది
ఈ క్రింది వివరణలలో ఏది/ఏవి సరిఐనది?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
జాతీయ న్యాయసేవల అధికార సంస్థని దృష్టిలో ఉంచుకొని ఈ క్రింది వివరణలు పరిశీలింపుము
- సమాజంలోని బలహీన వర్గాలకోసం సమాన అవకాశాల ఆధారంతో ఆధారంతో ఉచిత మరియు
సమర్థవంతమైన న్యాయసేవలను కలుగజేయడం దీని ధ్యేయం
- దేశం మొత్తంలో న్యాయపరమైన కార్యక్రమాలను మరియు పథకాలను అమలు చేయటానికి ప్రభత్వ న్యాయసేవల అధికార సంస్థలకు అది మార్గదర్శకత్వం ఇస్తుంది.
ఈ క్రింది వివరణలలో ఏది/ఏవి సరిఐనది?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర సాంప్రదాయక అటవీ నివాసితులు (అటవీ హక్కుల గుర్తింపు) చట్టం, 2006 ప్రకారం వ్యక్తిగత లేదా సముదాయక అటవీ హక్కుల స్వభావాన్ని మరియు పరిధిని లేదా రెండింటిని నిర్ణయించే ప్రక్రియని ప్రారంభించేది ఎవరు?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
భారత రాజ్యాంగంలో “ఆర్థిక న్యాయం” అనే ఆశయం ఈ క్రింది అంశాలలో ఎక్కడ పొందు పరచడం
జరిగింది?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఈ క్రింది వివరణలలో ఏది సరిఐనది?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
ఈ క్రింది వివరణలు పరిశీలింపుము
భారత అటార్నీ జనరల్
- లోక్‌సభ కార్యక్రమాలలో పాల్గొంటారు
- లోక్‌సభలో ఒక కమిటీ సభ్యుడు కావచ్చును
- లోక్‌సభలో ప్రసంగించవచ్చును
- లోక్‌సభలో ఓటు వేయవచ్చును.
పై వివరణలలో ఏది/ఏవి సరిఐనది?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
అంతర్జాతీయ సంధులను అమలు చేయడం కోసం పార్లమెంట్ దేశం మొత్తానికి కానీ లేదా దేశంలో ఏ
భాగానికి కానీ శాసనం చేయగలదు. దీనిని
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ప్రాథమిక హక్కులపై సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు కేసుల్లో ఆనాటి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తులను గుర్తించండి.
1, కోకా సుబ్బారావు
2, సిక్రీ
3, వైవీ చంద్రచూడ్
4, విఆర్ కృష్ణ అయ్యర్
Correct
Incorrect
DONT MISS TO READ :
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
Leaderboard: రాజ్యాంగం ప్రాక్టీస్ పేపర్ 17
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
GENERAL SCIENCE (జనరల్ సైన్స్) DAILY TESTS | |
---|---|
General Science 1 | General Science 2 |
General Science 3 | General Science 4 |
General Science 5 |
TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
---|---|
REASONING Test 1 | REASONING Test 2 |
REASONING Test 3 | REASONING Test 4 |
REASONING Test 5 | REASONING Test 6 |