ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, టెట్ తో పాటు అన్ని పోటీ పరీక్షలకు భారత రాజ్యంగం కామన్ టాపిక్. అన్ని పోటీ పరీక్షల్లో భారత రాజ్యాంగం నుంచి కనీసం అయిదు మార్కుల నుంచి 15 మార్కుల వరకు కవర్ అవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ భారత రాజ్యాంగం పై అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. ప్రాక్టీస్ టెస్టులను రూపొందించాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group1, TS TET 2022, పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
రాజ్యాంగం ప్రాక్టీస్ పేపర్ 10
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ప్రధానమంత్రితో సహా మొత్తం మంత్రుల సంఖ్య లోక్‌సభ మొత్తం సంఖ్యలో 15%కి మించరాదని
పేర్కొన్న రాజ్యాంగ సవరణ ఏ సంవత్సరంలో చేయబడింది ?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తప్పు సమాధానాన్నిగుర్తించండి ?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
పార్లమెంట్ విశేషాధికారాలకు సంబంధించి తప్పు సమాధానం గుర్తించుము ?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
పార్లమెంట్ అంచనాల సంఘం క్రింది వాటిలో దేని సామర్థ్యం పెంపొందించడానికి సిఫార్సులు చేస్తుంది ?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
భారత సుప్రీంకోర్టుకు సంబంధించి తప్పు సమాధానాన్ని గుర్తించుము ?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
రాష్ట్ర శాసన సభకు సంబంధించి క్రిందివానిలో తప్పు సమాధానం గుర్తించుము ?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
రాజ్యాంగపు షెడ్యూల్ లకు సంబంధించి క్రింది వానిలోతప్పు సమాధానం గుర్తించుము ?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ప్రాథమిక హక్కులకు సంబంధించి వచ్చిన తీర్పులలో తప్పు సమాధానాన్ని గుర్తించండి ?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
తన సంతసం కొరకు వచ్చిన బిల్లును మంత్రివర్గ పునఃపరిశీలనకు ఒకసారి త్రిప్పి పంపే అధికారాన్ని ఏ రాజ్యాంగ సవరణ రాష్ట్రపతికి కల్పించింది ?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
సామాజిక న్యాయం సాధించడానికి క్రింద పేర్కొన్న వాటిలో ఒకటి తప్ప మిగతావాటి ఆధారంగా కోర్టులు
శాసనాలను సమర్ధిస్తాయి ?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద చట్టం 1956 ప్రకారం క్రింద పేర్కొన్న వాటిలో తప్పు సమాధానాన్ని
గుర్తించుము?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ప్రధాన స్థావరము (బెంచ్) ఉన్న ప్రదేశంలో కాకుండా క్రొత్త రాష్ట్రంలో, ఇతర ప్రదేశంలో హైకోర్టు న్యాయ
మూర్తుల మరియు డివిజనల్ కోర్టుల సిట్టింగులను నిర్ణయించే అధికారాన్ని, ఉన్నత న్యాయస్థానపు ప్రధాన
న్యాయమూర్తి, ఎవరి సమ్మతితో నిర్ణయించాలి ?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
రాష్ట్రపతి ఎవరిని ఉద్దేశిస్తూ తన రాజీనామా లేఖను వ్రాయాల్సి ఉంటుంది ?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ఒకవేళ రాష్ట్రపతి ఎన్నిక చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిస్తే, సుప్రీంకోర్టు తీర్పుకు ముందు తన విధి నిర్వహణలో భాగంగా రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలన్నీ
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
సభలో మాట్లాడుతున్న సభ్యున్ని ఆపి, మరొకరికి ప్రసంగించే అవకాశం కల్పించే అధికారం లోక్‌సభ
స్పీకర్‌కు కలదు. ఈ అధికారాన్ని క్రింది విధంగా పిలుస్తారు ?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
రాష్ట్రపతి పదవిలోకి రాకముందే భారతరత్నను పొందిన రాష్ట్రపతి ఎవరు ?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
కంప్టోలర్ & ఆడిటర్ జనరల్‌కు సంబంధించి క్రింది వానిలో తప్పు సమాధానం గుర్తించండి ?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
కేంద్ర మంత్రులకు సంబంధించి క్రింద పేర్కొన్న వాటిలో తప్పు సమాధానం గుర్తించుము ?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ లేనప్పుడు, స్పీకర్‌గా ఎవరు వ్యవహరిస్తారు ?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
పార్లమెంట్ సమావేశం అయిన తరువాత మొదటి ఆరు వారాలలోపున అత్యవసర శాసనాన్ని (ఆర్డినెన్స్)
పార్లమెంట్ ఆమోదించాలి. ఒకవేళ రెండు సభల సమావేశం వేర్వేరు తేదీలలో ఏర్పాటు చేయబడితే ?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
భారత ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీ అయితే, ఆ పదవికి సంబంధించి బాధ్యతలు ?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
అప్పీల్ కు సుప్రీంకోర్టు ప్రత్యేక అనుమతి అనగా
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
గవర్నర్ కు సంబంధించి దిగువ పేర్కొన్న వాటిలో తప్పు సమాధానం గుర్తించండి ?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
గవర్నర్ తన విధి నిర్వహణలో భాగంగా జారీచేసే ఆదేశాలు సాధారణంగా నాలుగు రకాలుగా పేర్కొన
వచ్చు? వాటిలో ఏది న్యాయ సమీక్ష పరిధిలోకి రాదు?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించి క్రిందివానిలో తప్పు సమాధానం గుర్తించుము ?
Correct
Incorrect
Leaderboard: రాజ్యాంగం ప్రాక్టీస్ పేపర్ 10
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
GENERAL SCIENCE (జనరల్ సైన్స్) DAILY TESTS | |
---|---|
General Science 1 | General Science 2 |
TEST OF REASONING MENTAL ABILITY previous tests | |
---|---|
REASONING Test 1 | REASONING Test 2 |
REASONING Test 3 | REASONING Test 4 |
REASONING Test 5 | REASONING Test 6 |