ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, టెట్ తో పాటు అన్ని పోటీ పరీక్షలకు భారత రాజ్యంగం కామన్ టాపిక్. అన్ని పోటీ పరీక్షల్లో భారత రాజ్యాంగం నుంచి కనీసం అయిదు మార్కుల నుంచి 15 మార్కుల వరకు కవర్ అవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ భారత రాజ్యాంగం పై అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. ప్రాక్టీస్ టెస్టులను రూపొందించాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group1, TS TET 2022, పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
రాజ్యాంగం ప్రాక్టీస్ పేపర్ 5
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్ని రాష్ట్రాల్లో శాసన మండలి వ్యవస్థ కొనసాగుతుంది ?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
రాజ్యాంగంలోని ఏ అధికరణం ప్రకారం పార్లమెంటుకు రెండు లేదా ఎక్కువ సంఖ్యలోని రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేసే అధికారం ఇవ్వబడింది
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
జిల్లా న్యాయాధికారులను ఎవరు నియమిస్తారు
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
క్రింది వాటిలో కేంద్రపాలిత ప్రాంతం ఏది ?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
కేంద్ర పాలిత ప్రాంతాలలో ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు ?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
సర్పంచ్ పదవికి సంబంధించి వ్యాఖ్య ?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఎంతమంది మహిళా న్యాయమూర్తులున్నారు ?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
రాజకీయ వికేంద్రీకరణకు ఉదాహరణ ఏమిటి ?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
క్రింది ప్రవచనములను చదవండి ?
1, పంచాయతీ రాజ్ వ్యవస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన మొదటి రాష్ట్రం – బీహార్
2 లోక్ సభలో షెడ్యూల్డ్ కుల సభ్యులకు రిజర్వు చేయబడిన స్థానాలు – 84.
3.లోక్‌సభలో షెడ్యూల్డ్ తెగల సభ్యులకు రిజర్వే,న్ చేయబడిన స్థానాలు – 47
సరియైన సమాధానము
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
జిల్లా ప్రణాళిక కమిటీలను ఏ రాజ్యాంగ ప్రకరణం ప్రకారం నియమిస్తారు
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
మండల పంచాయతీ అనే భావనను సిఫార్సు చేసింది ఎవరు ?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
పంచాయతీ రాజ్‌ను గ్రామీణ గణతంత్రంతో ఎవరు పోల్చారు ?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
స్థానిక స్వపరిపాలనా సంస్థలను ‘పాలనా సామర్థ్యం, రాజకీయ అవగాహన, మానవ అభివృద్ధి సాధనా సంస్థల’ని ఎవరన్నారు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
భారతదేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ నిర్మాత అని ఎవరినంటారు ?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
1793 ఛార్టర్ చట్టంను అనుసరించి పురపాలక పాలన ఉన్న 3 ప్రెసిడెన్సీ నగరాల పేర్లు ఏమిటి ?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
పదవిలో ఉండగా మరణించిన మొదటి ప్రధానమంత్రి?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
పంచాయతీలు సంకుచిత రాజకీయాలకు, ప్రాంతీయ తత్వానికి కుహరాలు అని అభివర్ణించినది ?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
15వ ఆర్థిక సంఘం సిఫార్సులు వర్తించే కాలం ?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
ఈ క్రింది వాటిలో కేంద్ర రాష్ట్ర సంబంధాల అధ్యయనం కోసం ఏర్పడిన కమిటీ ?
1.రాజమన్నార్ కమిటీ
2.పూంచి కమీషన్
- సర్కారియా కమీషన్
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
భారత రాజ్యాంగం ప్రకారం అవశిష్టాదికారాలు ఎవరికి ఉంటాయి ?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఆర్థిక మరియు సామాజిక ప్రణాళికా అధికారాలు, ఏ జాబితాలో పొందుపరిచారు ?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే నిధులు ఏమిటి ?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
5వ షెడ్యూల్లోని అంశాలు దేనికి సంబంధించినవి?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
తెలంగాణా ప్రజా సమితి ఎన్నికల గుర్తు ఏది ?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
మొదటి ప్రధాన ఎన్నికల కమీషనర్ ?
Correct
Incorrect