ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, టెట్ తో పాటు అన్ని పోటీ పరీక్షలకు భారత రాజ్యంగం కామన్ టాపిక్. అన్ని పోటీ పరీక్షల్లో భారత రాజ్యాంగం నుంచి కనీసం అయిదు మార్కుల నుంచి 15 మార్కుల వరకు కవర్ అవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ భారత రాజ్యాంగం పై అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. ప్రాక్టీస్ టెస్టులను రూపొందించాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group1, TS TET 2022, పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
రాజ్యాంగం ప్రాక్టీస్ పేపర్ 2
Quiz-summary
0 of 24 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 24 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- Answered
- Review
-
Question 1 of 24
1. Question
ఈ క్రింది కమిటీలలో ఏది పార్లమెంటు స్థాయి కమిటీ కాదు ?
Correct
Incorrect
-
Question 2 of 24
2. Question
భారత సుప్రీం కోర్టుకు సంబంధించి ఈ క్రింది వానిలో ఏ అంశాలు సరైనవి ?
- దీనికి భారతదేశంలోని ఏ కోర్టు లేదా ట్రిబ్యునల్ నుండి అయినా అప్పీలు స్వీకరించే అధికారం ఉంది.
- రాష్ట్రపతి అడిగే ఏ వాస్తవ. ప్రశ్న లేదా చట్టపరమైన అంశములపైన అయినా సలహాపూర్వక అభిప్రాయాన్ని వెలిబుచ్చే అధికారం ఉంది
- న్యాయ సమీక్ష అధికారం కేవలం సుప్రీం కోర్టుకే కలదు.
- భారతదేశంలోని అన్ని ఇతర కోర్టులకు సుప్రీంకోర్టు న్యాయ పరిధి శిరోధార్యాలు.
క్రింద ఇచ్చిన కోడుల ద్వారా జవాబులను ఎంచుకొనుము.
Correct
Incorrect
-
Question 3 of 24
3. Question
కొలీజియం పద్ధతి ద్వారా సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తులను నియమించే ప్రక్రియలో వాడే MOP అనగా ?
Correct
Incorrect
-
Question 4 of 24
4. Question
ఒక వివాదంలో అన్ని రకాల న్యాయ ప్రక్రియలు ముగిసిన తరువాత 2వ సమీక్ష తరహాలో సుప్రీంకోర్టు ద్వారా ఆవిష్కరించబడిన ప్రక్రియ పేరు ?
Correct
Incorrect
-
Question 5 of 24
5. Question
సుప్రీంకోర్టు ఇటీవల ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 377 రాజ్యాంగ బద్ధతను పునర్ సమీక్ష చేసేందుకు దీనిని 5గురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనానికి పంపదానికి నిర్ణయించింది. ఇది ఏ అంశానికి సంబంధించినది ?
Correct
Incorrect
-
Question 6 of 24
6. Question
రాష్ట్రపతి, గవర్నర్ల క్షమాభిక్ష అధికారాలకు సంబంధించి క్రింది వాటిలో ఏది/ఏవి సరైనది?
1) మరణశిక్ష విధించిన వాటిని రాష్ట్రపతి మాత్రమే క్షమించగలడు.
2) మరణశిక్ష విధించిన వాటిని గవర్నర్ కూడా క్షమించగలడు.
3) మరణశిక్ష విధించిన వాటిని గవర్నర్ క్షమించలేడు
4) కోర్టు మార్షల్ ద్వారా శిక్షించబడిన వారిని రాష్ట్రపతి మాత్రమే క్షమించగలడు.
Correct
Incorrect
-
Question 7 of 24
7. Question
గవర్నర్ విచక్షణ అధికారాలకు సంబంధించి వీటిని పరిశీలించి క్రింద ఇవ్వబడిన కోడుల ద్వారా జవాబులు ఎంచుకొనుము ?
- బిల్లులను రాష్ట్రపతి పరిశీలనార్థం రిజర్వ్ చేయటం
- మంత్రులకు వారి శాఖను కేటాయించడం
- ముఖ్యమంత్రి ఎంపిక
- రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయడం
Correct
Incorrect
-
Question 8 of 24
8. Question
జతపరచండి
Correct
Incorrect
-
Question 9 of 24
9. Question
భారతదేశంలో అంతర రాష్ట్ర జల వివాదాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది కాదు ?
Correct
Incorrect
-
Question 10 of 24
10. Question
జి.ఎస్.టి. కౌన్సిల్
Correct
Incorrect
-
Question 11 of 24
11. Question
ఏదైనా రాష్ట్రానికి, ఆ రాష్ట్రాలకి సంబంధించిన ఆస్తులను పరిరక్షించినందుకు కేంద్రం చెల్లించవలసిన మొత్తం విషయంలో వివాదం తలెత్తినపుడు మధ్యవర్తిని ఎవరు నియమిస్తారు ?
Correct
Incorrect
-
Question 12 of 24
12. Question
ఆర్టికల్ 248 ప్రకారం, రాజ్యాంగం అవశిష్టాది కాలాలను పార్లమెంటుకు ఇచ్చింది ?
Correct
Incorrect
-
Question 13 of 24
13. Question
263 ప్రకారం రాష్ట్రాల మధ్య సంయమనం కొరకు ఒక అంతర్ రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటుకు వీలు కల్పిస్తుంది. అంతర్ రాష్ట్ర కౌన్సిల్ విధులను గుర్తించండి ?
Correct
Incorrect
-
Question 14 of 24
14. Question
భారత రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్, షెడ్యూల్ ప్రాంతాలు, తెగల పరిపాలనా, నియంత్రణ అంశాలు, అంకితం అయింది ?
Correct
Incorrect
-
Question 15 of 24
15. Question
101వ రాజ్యాంగ సవరణ ద్వారా, వస్తు మరియు సేవల పన్ను (GST) కు సంబంధించి ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన రాజ్యాంగ అధికరణలు ?
Correct
Incorrect
-
Question 16 of 24
16. Question
పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్లోని అంశాలపై కార్యక్రమాలు చేపట్టే అధికారం ఉంది. క్రింది వాటిలో ఒకటి దానిలో భాగం కాదు.
Correct
Incorrect
-
Question 17 of 24
17. Question
మున్సిపాలిటీ భౌగోళిక ప్రాంతాన్ని నోటిఫై చేసే అధికారం ఎవరికి ఉంది ?
Correct
Incorrect
-
Question 18 of 24
18. Question
మున్సిపాలిటీలకు రాజ్యాంగంలోని 12వ షెడ్యూల్లోని అంశాలపై కార్యక్రమాలు చేపట్టే అధికారం ఉంది. క్రింది వానిలో ఒకటి దానిలో భాగం కాదు ?
Correct
Incorrect
-
Question 19 of 24
19. Question
భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణలు కొన్ని కులాలను షెడ్యూల్డ్ కులాలుగా పరిగణిస్తుంది ?
Correct
Incorrect
-
Question 20 of 24
20. Question
జాతీయ రాజధాని ప్రాంతం ఢిల్లీలో రాజ్యాంగ ప్రక్రియ విఫలమైతే తీసుకోవలసిన చర్యలను ఈ క్రింది రాజ్యాంగ అధికరణం తెలుపుతుంది ?
Correct
Incorrect
-
Question 21 of 24
21. Question
ఎన్నికల సంఘం
Correct
Incorrect
-
Question 22 of 24
22. Question
ఎన్నికల సంఘం విధులకు సంబంధించి వీటిని పరిశీలించి క్రింద ఇవ్వబడిన కోడుల ద్వారా జవాబులు ఎంచుకొనుము ?
- ఎలక్టోరల్స్ రోల్స్ ను రూపొందించటం
- రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి పదవులకు ఎన్నికలు నిర్వహించటం
- లోక్సభ స్పీకర్, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవులకు ఎన్నికలు నిర్వహించటం
4, పార్లమెంటు రాష్ట్ర శాసన సభలకు ఎన్నికలను నిర్ణయించడం
Correct
Incorrect
-
Question 23 of 24
23. Question
పార్లమెంటులోని ఉభయ సభలకు లేదా రాష్ట్ర శాసన సభలకు జరిగిన ఎన్నికల వివాదాలను ఈ క్రింద పేర్కొనబడిన సంస్థ ఎలక్షన్ పిటీషన్ ద్వారా విచారిస్తుంది ?
Correct
Incorrect
-
Question 24 of 24
24. Question
ఈ కమీషన్ల స్థాయికి సంబంధించి వీటిని గమనించి కింది కోడుల ద్వారా జవాబులు ఎంచుకొనుము ?
- జాతీయ SC కమీషన్ – ఒక చట్ట సంస్థ
- జాతీయ మహిళా కమీషన్ – ఒక రాజ్యాంగ సంస్థ
- జాతీయ ST కమీషన్ – ఒక రాజ్యాంగ సంస్థ
4 జాతీయ BC కమీషన్ – ఒక చట్ట సంస్థ
Correct
Incorrect