ఎస్ఐ, కానిస్టేబుల్ రిక్రూట్మెంట్, గ్రూప్ 1 ప్రిలిమ్స్, టెట్ తో పాటు అన్ని పోటీ పరీక్షలకు భారత రాజ్యంగం కామన్ టాపిక్. అన్ని పోటీ పరీక్షల్లో భారత రాజ్యాంగం నుంచి కనీసం అయిదు మార్కుల నుంచి 15 మార్కుల వరకు కవర్ అవుతాయి. పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుందరూ భారత రాజ్యాంగం పై అవగాహన పెంచుకోవటం తప్పనిసరి. అందుకే ఈ టాపిక్ నుంచి సిస్టమెటిక్ అప్రోచ్ ప్రకారం.. ప్రాక్టీస్ టెస్టులను రూపొందించాం.
ఆల్ ది బెస్ట్
TELANGANA SI, CONSTABLE, TSPSC Group1, TS TET 2022, పోటీ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు ప్రత్యేకం
రాజ్యాంగం ప్రాక్టీస్ పేపర్ 3
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2022 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ప్రవేశిక భారత రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలోని అంతర్భాగం అని సుప్రీంకోర్టులోని ఏ తీర్పు గుర్తించింది?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
భారతదేశంలో అన్ని రాజకీయ అధికారాలకు గల ఆధారం ఏమిటి ?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
భారత రాజ్యాంగ ప్రవేశికలో ‘సామ్యవాద లౌకిక’ అనే పదాల పొందిక, ఏ సవరణ ద్వారా చేయబడినది ?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
విదేశీయులు భారత పౌరసత్వం కొరకు ధరఖాస్తు చేయుటకు ముందు, భారతదేశంలో ఎన్ని సంవత్సరాలు నివశించి ఉండవలెను ?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
క్రింది వాటిలో ఏ తీర్పును హెబియస్ కార్పస్ కేసుగా పరిగణిస్తారు ?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు కాదని తెలిపే రాజ్యాంగ సవరణ ?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
జాతీయ అత్యవసర పరిస్థితి విధించిన కాలంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ సస్పెండ్ చేయడానికి వీలులేదు ?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఏ ప్రకరణ క్రిందికి వస్తాయి ?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
సమన్యాయం అంటే ఏమిటి ?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
విద్యా హక్కు ఏ ప్రకరణంలో పేర్కొనబడినది ?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
వెట్టి చాకిరీ వ్యవస్థ రద్దు చేయబడినది ?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) ప్రకారం పౌరులకు ఏ రకమైన స్వేచ్ఛను ఇవ్వడం జరిగింది ?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
అరెస్టు తరువాత కోర్టులో హాజరుపరచబడాలన్న హక్కు’
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
రాజ్యాంగంలో ఏ అధికరణ సామాజిక న్యాయం అనే భావవను కలిగి ఉంది ?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
సమాన పనికి సమాన వేతనం అనేది ఒక
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
రాజ్యాంగంలో 40వ ప్రకరణం దేనికి సంబంధించినది?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
క్రింది వాటిలో ఏది సరైనది కాదు ?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
క్రింది వాటిలో ఏది భారత పౌరుల ప్రాథమిక విధి కాదు ?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
భారత పౌరులు పాటించాల్సిన ప్రాథమిక విధులు ఎన్ని?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
ఈ క్రింది వారిలో రాజ్యసభ సభ్యులుగా ఉండి భారత ప్రధాని పదవి చేపట్టిన వారు ఎవరు ?
1.ఇందిరాగాంధీ
- వి.పి. సింగ్
3.దేవగౌడ
- మన్మోహన్ సింగ్
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
క్రింది ప్రవచనములలో ఏది తప్పు ?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
1946-47 మధ్య భారతదేశ మధ్యంతర ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఎవరు ?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
కేంద్ర కార్యనిర్వహణాధికారాలు ఎవరిలో నిక్షిప్తమై ఉన్నాయి ?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
ఆర్టికల్ 356 ప్రకారం ఒక రాష్ట్రంలో అత్యవసర పరిస్థితిని ఒక సంవత్సరము మించి కొనసాగాలంటే
1.ఆ రాష్ట్రంలో తీవ్రమైన పరిస్థితులున్నాయని ఆ రాష్ట్ర హైకోర్టు నిర్ధారించవలెను
- రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవని గవర్నర్ నిర్ధారించవలెను
- ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఎన్నికల సంఘం నిర్ధారించవలెను
- స్వతంత్ర పరిశోధన ద్వారా తెలుసుకుని రాష్ట్రంలో తీవ్ర పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్రపతి సంతృప్తి చెందవలెను.
పై ప్రవచనములలో ఏది/ఏవి నిజం ?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
ప్రస్తుతం కేంద్రంలో కొనసాగుతున్న లోక్ సభ ఎన్నవది?
Correct
Incorrect
Jawaharlal Nehru is the first priminister to introduce budget , art 36 to 51represnts directive principles of state policy
Hii