ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇండియన్ నేవీ. న్యూఢిల్లీలోని చాణక్యపురిలోని నేవీ చిల్డ్రన్ పాఠశాలల్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలను తెలుసుకుందాం.
మొత్తం ఖాళీల వివరాలు:
-టీజీటీ ( హిందీ, సోషల్, సంస్క్రతం)
- టీజీటీ ( మ్యాథ్య్)
-పీఆర్టీ
-బాల్ వాటిక (కేజీ)
-సోషల్ ఎడ్యుకేటర్
-స్కూల్స్ నర్సు
-స్కూల్ కౌన్సెలర్
-ల్యాబ్ అసిస్టెంట్
-ఆఫీస్ అసిస్టెంట్
అర్హతలు:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగంలో సీనియర్ సెకండరీ, డీఈడీ, డిగ్రీ, బీఈడీ, పీజీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక విధానం:
రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డెమో ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ 24-5-2024 గా నిర్ణయించారు.
మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.