LATEST

DAILY TESTS

TS TET

MORE...

ఎల్లుండే ఇంటర్ ఫలితాలు

ఏప్రిల్ 24న (ఎల్లుండి ) తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేసేందుకు బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటన విడుదల చేసింది.

పాలిసెట్ దరఖాస్తులకు ఆహ్వానం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్​ కాలేజీలో డిప్లొమా ఇన్​ ఇంజనీరింగ్​, వ్యవసాయ, వెటర్నరీ, ఫిషరీస్​ కోర్సులలో అడ్మిషన్స్​కు నిర్వహించే పాలిసెట్​ 2024 అప్లికేషన్స్​ గడువు ఏప్రిల్​ 22న ముగుస్తుందని అర్హులైన పదో...

జర్మనీలో నర్సింగ్​ అసిస్టెంట్​ ఉద్యోగాలకు ట్రైనింగ్​

జర్మనీలో నర్సింగ్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఏప్రిల్ 23, తేదీన జర్మన్ భాషా శిక్షణ, ప్రత్యేక స్క్రీనింగ్, ఎన్‌రోల్‌మెంట్ ప్రోగ్రామ్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్లు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్...

ఫారెన్​ లాంగ్వేజ్​లో డిప్లొమా కోర్సులకు అడ్మిషన్స్​

ఫ్రెంచ్​, జర్మన్​ లాంటి ఫారెన్​ లాంగ్వేజ్​లో నాలుగు నెలల జూనియర్​, సీనియర్​ డిప్లొమా, అడ్వాన్స్​డ్ డిప్లొమా కోర్సుల్లో 2024–2025 సంవత్సరం అడ్మిషన్స్​కు అర్హులైన​ అభ్యర్థుల నుంచి యూనివర్సిటీ కాలేజ్​ ఆఫ్​ ఆర్ట్స్​ అండ్​...

ఇంటర్‌తో సెంట్రల్​లో 3,712 కొలువులు

3,712 పోస్టులతో సీహెచ్​ఎస్​ఎల్​ నోటిఫికేషన్​ విడుదల ఇంటర్​తో కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖల్లో లోయర్ డివిజన్ క్లర్క్(ఎల్‍డీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (జేఎస్ఏ) పోస్టల్‍/సార్టింగ్ అసిస్టెంట్‍, డేటా ఎంట్రీ ఆపరేటర్ (డీఈవో) వంటి...

సివిల్స్​ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగోళ్లు

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ 2023 తుది ఫలితాలు విడుదలయ్యాయి. యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. మహబూబ్‌నగర్‌కు చెందిన...

ఐఐటీ, ఎన్ఐటీల్లో బీఈడీ అడ్మిషన్స్​కు నోటిఫికేషన్​

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్ టీ ఏ) దేశంలోని ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో బీఈడీ చేసేందుకు ప్రవేశం కొరకు నిర్వహించే నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఎన్సిఈటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు...

టెట్ దరఖాస్తు గడువు పొడిగింపు

టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) దరఖాస్తు గడువును తెలంగాణ ప్రభుత్వం  మరోసారి పొడిగించింది.  షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 10వ తేదీతో గడువు ముగుస్తుండడంతో మరో పది రోజులు (ఏప్రిల్ 20 వరకు) గడువు...

JOBS

PREVIOUS PAPERS

CURRENT AFFAIRS

NCERT BOOKS

TELANGANA STATE BOOKS

VIDEOS

x
error: Content is protected !!