Homeస్టడీ అండ్​ జాబ్స్​exams resultsతెలంగాణ చరిత్ర సంస్కృతి బిట్​ బ్యాంక్​ పార్ట్​ 2 (120 పేజీల ఈ బుక్​)

తెలంగాణ చరిత్ర సంస్కృతి బిట్​ బ్యాంక్​ పార్ట్​ 2 (120 పేజీల ఈ బుక్​)

తెలంగాణ చరిత్ర సంస్కృతి బిట్​ బ్యాంక్​ పార్ట్ 2 రిలీజైంది. టీఎస్​పీఎస్​సీ, ఏపీపీఎస్​సీ, యూపీఎస్​సీ, అన్ని పోటీ పరీక్షలు, ఉద్యోగ నియామక పరీక్షలకు ఉపయోగపడేలా చాప్టర్​ వైజ్​ మల్టిఫుల్​ చాయిస్​ క్వశ్చన్స్​ ఇందులో ఉన్నాయి. తెలంగాణలో పోటీ పరీక్షలకు ప్రామాణికమైన తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి నిపుణులు తయారు చేసిన ప్రశ్నలతో merupulu.com ఈ బిట్ బ్యాంక్​ అందిస్తోంది. బిట్​ బ్యాంక్​ పార్ట్ 1లో ఉన్న చాప్టర్లకు కొనసాగింపుగా అసప్​ జాహీల నుంచి తెలంగాణ రెండో దశ ఉద్యమం వరకు వరుసగా అన్ని చాప్టర్లు ఇందులో కవరయ్యాయి. గ్రూప్​ 2, గ్రూప్​ 3, గురుకుల్​ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరికీ ఈ పుస్తకం ఎంతగానే ఉపయోగపడుతుంది. వెంటనే క్లిక్ చేయండి.. ​ మీ కాపీ అందుకొండి.

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!