Current Affairs

కరెంట్​ అఫైర్స్​ @ ఆగస్ట్​ 2021

అంతర్జాతీయం చైనా సైన్యంలో టిబెట్‌ యువతభారత్‌కు దీటుగా సరిహద్దుల్లో బలాన్ని పెంచుకునేందుకు డ్రాగన్‌ దేశం చైనా టిబెట్‌ యువతను సైన్యంలోకి తీసుకుంటోంది. టిబెట్‌లోని ప్రతి కుటుంబం నుంచి ఒక్కరు చొప్పున సైన్యంలో చేరాల్సిందేనని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) ఆదేశాలిచ్చింది.పీవోకే ప్రధానిగా అబ్దుల్​ ఖయ్యుంపాక్​ ఆక్రమిత కశ్మీర్​ (పీవోకే) ప్రధానిగా తెహ్రీక్​ ఏ ఇన్సాఫ్​ పార్టీ...

కరెంట్​ అఫైర్స్​: జులై 2021

అంతర్జాతీయం చైనాలో భారీ జలవిద్యుత్​ కేంద్రంప్రపంచంలోనే రెండో అత్యంత పెద్దదైన బైహెతాన్​ జలవిద్యుత్​ కేంద్రాన్ని చైనా పాక్షికంగా ప్రారంభించింది. జూలై ఒకటో తేదిన చైనా కమ్యూనిస్ట్​ పార్టీ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మొత్తం 16 యూనిట్లలో రెండు యూనిట్లను ప్రారంభించింది.గ్రే లిస్టులో పాకిస్తాన్​ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్నందుకు పాకిస్తాన్‌ను గ్రే లిస్టులో కొనసాగిస్తున్నట్లు ది...

కరెంట్​ ఎఫైర్స్​@ జూన్​ 20‌‌21

అంతర్జాతీయం ఇజ్రాయెల్​ అధ్యక్షుడిగా ఐజాక్​ హెర్జోగ్​ఇజ్రాయెల్​ కొత్త అధ్యక్షుడిగా ఐజాక్​ హెర్జోగ్​ ఎన్నికయ్యారు. పార్లమెంట్​లో జరిగిన రహాస్య ఓటింగ్​లో 120 మంది సభ్యుల్లో 87 మంది ఐజాక్​కు మద్దతు పలికారు. 2015 ఎన్నికల్లో బెంజిమన్​ నెతన్యాహుకు వ్యతిరేకంగా ప్రధాని పదవికి హెర్జోగ్​ పోటీపడ్డారు.ఎఫ్​డీఐలో సింగపూర్​ టాప్​2020–21 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో అత్యధికంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు...

కరెంట్​ఎఫైర్స్​@ మే

నేషనల్​ ఢిల్లీకి ఎల్​జీనే బాస్​ఢిల్లీ ప్రభుత్వం (సవరణ) చట్టం–2021 ఏప్రిల్​ 27 నుంచి అమల్లోకి వచ్చినట్లు కేంద్ర హోం మంత్రిత్వశాఖ నోటిఫికేషన్​ జారీ చేసింది. దీని ప్రకారం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ వాస్తవ పరిపాలన అధికారాలు అక్కడి లెప్టినెంట్​ గవర్నర్​ (ఎల్​జీ) కే వర్తిస్తాయి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్న ఎల్​జీ అనుమతి...

కరెంట్​ ఎఫైర్స్​@ ఏప్రిల్​

నేషనల్​ 66వ ఫిల్మ్​ఫేర్​ అవార్డ్స్​ఏటా బాలీవుడ్​లో నిర్వహించే ఫిల్మ్​ఫేర్​ అవార్డుల వేడుకను ముంబయిలో నిర్వహించారు. ఉత్తమ చిత్రంగా ‘థప్పడ్​’, ఉత్తమ నటుడితో పాటు జీవిత సాఫల్య పురస్కారం దివంగత ఇర్ఫాన్​ఖాన్​, ఉత్తమ నటిగా తాప్సీ, ఉత్తమ డైరెక్టర్​గా ఓం రౌత్​కు అవార్డులు వచ్చాయి.భారత్​–బంగ్లా మధ్య ‘మిథాలీ ఎక్స్​ప్రెస్​’భారత్​–బంగ్లాదేశ్​ మధ్య ప్రయాణికుల కోసం కోసం రైలు ప్రారంభించారు....

కరెంట్​ ఎఫైర్స్​ @ మార్చి

నేషనల్​ మారిటైమ్​ ఇండియా సమ్మిట్​ 2021భారత సముద్రయాన సదస్సు–2021ను ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్​ విధానంలో మార్చి 2న ప్రారంభించారు. పర్యావరణానికి నష్టం లేకుండా సరకు రవాణా చేయడానికి జల రవాణా ఎంతో ఉపయోగపడుతుందని, 2030 నాటికి 23 మార్గాలను అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. 20200 నాటికి తూర్పు, పశ్చిమతీరం పొడవునా షిప్​...

కరెంట్​ ఎఫైర్స్​ @ ఫిబ్రవరి

నేషనల్​ డిజిటల్​ బడ్జెట్​ఆత్మనిర్భర్‌ పేరుతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.34,83,236 కోట్లతో బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ లోక్‌సభలో డిజిటల్‌ పద్ధతిలో ప్రవేశపెట్టారు. ఆరోగ్యం, యోగక్షేమాలకు రూ.2.23 లక్షల కోట్లు కేటాయించింది. కరోనా వ్యాక్సిన్‌కు రూ.35,000 కోట్లు ఖర్చు చేయనుంది. రైల్వేకు రూ. 1,10,055 కోట్లు కేటాయించారు.తల్లిపాల బ్యాంక్​కేరళలో తొలి తల్లి పాల బ్యాంక్​ను...

కరెంట్​ ఎఫైర్స్​@ జనవరి

నేషనల్​ డ్రైవర్‌ రహిత మెట్రోదేశంలోనే తొలిసారిగా, ఢిల్లీ మెట్రో ప్రాజెక్టులో డ్రైవర్‌ రహిత మెట్రో రైలు సేవలను ప్రధాని మోడీ డిసెంబర్​ 28న వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించారు. మెజెంటా లైన్‌లో ఈ కొత్త సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ లైన్‌లో న్యూఢిల్లీ నుంచి ద్వారకా సెక్టార్‌-21 వరకు 23 కి.మీ.పరిధిలో ఇది పనిచేస్తుంది....

కరెంట్​ ఎఫైర్స్ డిసెంబర్​‌‌–2020

ప్రాంతీయం ఎన్​టీసీఏ ప్రత్యేక కమిటీకుమురం భీం జిల్లాలో పులి దాడిలో ఇటీవల ఇద్దరు మృతి చెందడంతో ప్రజలను అప్రమత్తం చేయడానికి జాతీయ పులుల సంరక్షణ కేంద్రం(ఎన్టీసీఏ) ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఆదిలాబాద్‌ కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ సి.పి.వినోద్‌కుమార్‌ ఛైర్మన్‌గా, మరికొంత మంది సభ్యులు ఈ కమిటీలో ఉంటారు.హెచ్​ఐవీలో తెలంగాణ ఆరో స్థానం2017 గణాంకాల ప్రకారం...

కరెంట్​ ఎఫైర్స్​– నవంబర్​​ 2020

ప్రాంతీయం ఎలక్ట్రానిక్​ వాహనాల తయారీ పాలసీదేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ పాలసీ విధానాన్ని అక్టోబర్​ 30న ప్రవేశపెట్టింది. కర్బన రహితం, డిజిటీలికరణ లక్ష్యంగా నూతన విధానం రూపొందించారు. రాష్ట్రంలో 5431 ఎలక్ట్రిక్​ వాహనాలు ఉండగా వీటిలో 40 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. 78 విద్యుత్​ చార్జింగ్​ స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. పరిశ్రమకు...

Latest

ఇంటర్ అకడమిక్​ క్యాలెండర్​.. ​ పరీక్షల్లో మార్పులు

తెలంగాణ ఇంటర్మీడియట్‌ అకడమిక్​ కేలేండర్​ రిలీజైంది. ఈసారి ఇంటర్‌ పరీక్షల నిర్వహణ విధానంలోనూ రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకొచ్చింది. హాప్​ ఇయర్లీ, ప్రి ఫైనల్‌...