HomeLATESTTSPSC గ్రూప్​ 4 ప్రీవియస్​ పేపర్స్ 2018

TSPSC గ్రూప్​ 4 ప్రీవియస్​ పేపర్స్ 2018

ఇటీవలే TSPSC గ్రూప్‌-4 ఉద్యోగ ప్రకటన వెలువడింది. 9,168 పోస్టుల భర్తీకి నోటిఫికేష్​ జారీ చేసింది. డిసెంబరు 23 నుంచి జనవరి 12 వరకు అప్లికేషన్లు స్వీకరించనుంది. ఏప్రిల్‌ లేదా మే నెలలో పరీక్ష నిర్వహించనుంది.గ్రూప్‌-4 ఉద్యోగాల్లో అత్యధికంగా పురపాలకశాఖ పరిధిలో 2,701 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 1,862 వార్డు అధికారుల పోస్టులున్నాయి. రెవెన్యూశాఖ పరిధిలో 2,077 పోస్టులు ఉండగా.. ఇందులో సీసీఎల్‌ఏ పరిధిలో 1,294 ఉన్నాయి. సాధారణ, సంక్షేమ గురుకులాల్లో 991 పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ జాబ్​ సాధించాలంటే గతంలో టీఎస్​పీఎస్​సీ నిర్వహించిన గ్రూప్​ 4 పేపర్లను పరిశీలించాలి. దానికి అనుగుణంగా అభ్యర్థులు ప్రిపరేషన్​ ప్లాన్​ రెడీ చేసుకోవాలి.

Advertisement
GENERAL KNOWLEDGE
TSPSC Group-IV – 2018 Paper I Question Paper with Preliminary Key (07.10.2018)
Click Here
SECRETARIAL ABILITIES
TSPSC: Group-IV – 2018 Paper II Question Paper with Preliminary Key (07.10.2018)
Click Here

DONT MISS TO PRACTICE: గ్రూప్​ 4 ప్రీవియస్​ పేపర్స్​​

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

1 COMMENT

  1. Qualified, Smart and intelligent 👌 boys & girls need not opt the group 4th services as the treatment of Jr. Asst , Jr Actts , Jr Audtirs etc are worst in the political ruling and officials. After employment they use ” ఒర్రై ” ” ఒస్సై ” ” రావే ” “పోవే ” cultuteless jobs.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!