తెలంగాణ రాష్ట్ర జంతువు మచ్చలజింక ఆక్సిస్ ఆక్సిస్
తెలంగాణ రాష్ట్ర వృక్షం జమ్మి ప్రోసోఫిస్ సిసనేరియా
తెలంగాణ రాష్ట్ర పుష్పం తంగేడు కేసియా ఆరిక్యులేటా
తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట కోరాషియిస్ బెంగాలెన్సిస్
తెలంగాణ రాష్ట్ర ఫలం సీతాఫలం అనోనాస్వ్కామోజా
తెలంగాణ రాష్ట్ర చేప కొరమీను చన్నా స్ట్రమిటస్
తెలంగాణ రాష్ట్ర క్రీడ కబడ్డి
తెలంగాణ రాష్ట్ర పండుగలు బతుకమ్మ, బోనాలు
తెలంగాణ రాష్ట్ర నది గోదావరి
తెలంగాణ రాష్ట్ర చిహ్నం కాకతీయ కళా తోరణం, చార్మినార్
తెలంగాణ రాష్ట్ర మాస పత్రిక తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర వార్తా చానల్ యాదగిరి
Very nice 👍👍👍