Homeవార్తలుఈఎస్​ఐసీలో 1120 మెడికల్​ ఆఫీసర్స్​ జాబ్స్​

ఈఎస్​ఐసీలో 1120 మెడికల్​ ఆఫీసర్స్​ జాబ్స్​

ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్స్యూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) వివిధ ఈఎస్‌ఐసీ హాస్పిటల్స్‌/ డిస్పెన్సరీల్లో మెడికల్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి అప్లికేషన్స్​ కోరుతోంది.

Advertisement


మొత్తం ఖాళీలు: 1120


అర్హత: ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయని అభ్యర్థులు రాత పరీక్షకు హాజరవ్వాలి.


వయసు: 31 జనవరి 2022 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

Advertisement


జీతం: నెలకి రూ.56100 నుంచి రూ.1,77,500 వరకు చెల్లిస్తారు.


సెలెక్షన్​ ప్రాసెస్​: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.


ఎగ్జామ్​ ప్యాటర్న్​: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆబ్జెక్టివ్‌ విధానంలో పరీక్ష ఉంటుంది. మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. సెక్షన్-1లో 100 మార్కులకు, సెక్షన్‌-2లో 100 మార్కులకు ఎగ్జామ్​ ఉంటుంది. పరీక్షా సమయం 2 గంటలు ఉంటుంది. ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఫైనల్​ సెలెక్షన్​ చేస్తారు.

Advertisement


దరఖాస్తులు: ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి.


అప్లికేషన్​ ఫీజు: జనరల్​ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ

అభ్యర్థులు రూ.250 చెల్లించాలి.

Advertisement


ఆన్‌లైన్‌ అప్లికేషన్​ ప్రారంభం: 31 డిసెంబర్​ 2021.
చివరి తేది: 31 జనవరి 2022.
వెబ్​సైట్​: www.esic.nic.in

RECENT POSTS

DAILY TESTS

CURRENT AFFAIRS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!