టెట్ 2022 పరీక్షకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్
సైకాలజీ 19 (PSYCHOLOGY)
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
టెట్ 2023 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
ఎడ్గార్గేల్ అనుభవాల శంఖువు ప్రకారం కింది వానిలో అధిక మూర్త అనుభవం?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
పిల్లల అభ్యసనంలో కింది ఏ పరిసరానికి వైగోట్స్కీ అమితమైన ప్రాధాన్యత ఇచ్చారు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించాల్సిన ఉపాధ్యాయుడు?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
గణితం గురించి జాతీయ విద్యాప్రణాళిక చట్రం 2005 భావన కానిది?
Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
కింది వానిలో సంసర్గ వాద అభ్యసన సిద్ధాంతాలకు భిన్నమైనది?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
విరమణ నియమాన్ని తన అభ్యసన సిద్ధాంతంలో పేర్కొన్నది?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
అభ్యసనాన్ని ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశం?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
పృథ:కరణం వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమం?
Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
సహభాగి అభ్యసనం ఉపగమం యొక్క ప్రథమ సోపానం?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
బ్రూనర్ సిద్ధాంతంలోని బోధనా క్రమానికి సంబంధించిన విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది?
Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
ఆటలు, క్రీడాసాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు బాలల హక్కులలో కింది వర్గానికి చెందును?
Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
ఒక విద్యార్థి నూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకుని గుర్తుంచుకున్నాడు. ఇక్కడ స్మృతికారకం?
Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
సామీప్య వికాసం ప్రదేశం అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు?
Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ప్రస్తుత అభ్యసనం గత అభ్యసన పునస్మరణకు ఆటంకపరిస్తే అది?
Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
కింది వానిలో జర్మన్ పదం?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
పాలు తాగకపోతే తల్లి తిడుతుందని భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశ?
Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞాత్మక ప్రక్రియ?
Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలి’ అని చెప్పినవారు?
Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
స్వీయ నేర్పరులు అని ఏ రకమైన ప్రజ్ఞగల వారిని అంటారు?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
వైయుక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథం?
Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
వ్యక్తి తానేమిటి , తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క?
Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
శిశువు మొదట తన తలను నిలిపి , తరువాత నడుమును, ఆ తర్వాత కాళ్లను నిలిపి నడవడం ప్రారంభిస్తాడు. అయినా ఇందులోని వికాస సూత్రం?
Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
పిల్లలు ఆటవస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరినొకరు అనుకరిస్తూ కొనసాగించే ఆట?
Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
పీరియడ్ పథకం నందు మైండ్ మ్యాపింగ్ ప్రక్రియ ఉద్దేశ్యం?
Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
నిర్మాణాత్మక మదింపునకు లఘు పరీక్షలకు కేటాయించిన భారత్వం ఎంత?
Correct
Incorrect
Leaderboard: సైకాలజీ 19 (PSYCHOLOGY)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
DAILY TEST SERIES FOR TS TET 2022 | ||
---|---|---|
Daily Practice Test 123 (Psychology సైకాలజీ) | ||
Daily Practice Test 122 (Psychology సైకాలజీ) | Daily Practice Test 121 (SOCIAL సోషల్ స్టడీస్) | Daily Practice Test 120 (Psychology సైకాలజీ) |
Daily Practice Test 119 (SOCIAL సోషల్ స్టడీస్) | Daily Practice Test 118 (Psychology సైకాలజీ) | Daily Practice Test 117 (SOCIAL సోషల్ స్టడీస్) |
Daily Practice Test 116 (Psychology సైకాలజీ) | Daily Practice Test 115 (SOCIAL సోషల్ స్టడీస్) | Daily Practice Test 114 (Psychology సైకాలజీ) |
Daily Practice Test 113 (Psychology సైకాలజీ) | Daily Practice Test 112 (SOCIAL సోషల్ స్టడీస్) | Daily Practice Test 111 (Psychology సైకాలజీ) |
Daily Practice Test 110 (SOCIAL సోషల్ స్టడీస్) | Daily Practice Test 109 (Psychology సైకాలజీ) | Daily Practice Test 108 (Psychology సైకాలజీ) |
Daily Practice Test 107 (SOCIAL సోషల్ స్టడీస్) | Daily Practice Test 106 (Psychology సైకాలజీ) | Daily Practice Test 105 (SOCIAL సోషల్ స్టడీస్) |
(click for previous tests ) TSTET WEEKLY GRAND TESTS | |
---|---|
Weekly Grand Test 1 | Weekly Grand Test 2 |
Weekly Grand Test 3 | Weekly Grand Test 4 |
Weekly Grand Test 5 | Weekly Grand Test 6 |
Weekly Grand Test 7 | Weekly Grand Test 8 |