టీఎస్పీఎస్సీ (TSPSC) గురుకుల్ (TREI RB) ఉద్యోగ నియామక పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థులకు బెస్ట్ ప్రాక్టీస్ టెస్ట్. లాజికల్ రీజనింగ్ డేటా ఇంటర్ ప్రెటేషన్, మెంటల్ ఎబిలిటీలో గతంలో వివిధ పోటీ పరీక్షల్లో వచ్చిన ప్రశ్నలను చాప్టర్ వైజ్.. అభ్యర్థుల ప్రాక్టీస్‌కు వీలుగా వివరణాత్మక సమాధానాలతో ఇక్కడ అందిస్తున్నాం.
వీటిని ఇదే ఆర్డర్లో సిస్టమెటిక్ అప్రోచ్‌లో ప్రిపేరయితే చాలు.. ఈ సెక్షన్లో నూటికి నూరు మార్కులు మీ సొంతమవుతాయి. ఆల్ ది బెస్ట్
చాప్టర్ 7; దిశ.. దిక్కులు (DIRECTION SENSE TEST)
టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ 11
Quiz-summary
0 of 17 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 17 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- Answered
- Review
-
Question 1 of 17
1. Question
సంధ్య యొక్క ఇంటి ముఖము ఉత్తరమువైపునకు కలదు. ఆమె ఇంటి నుండి బయటకు వచ్చి తిన్నగా 10 మీ. తిన్నగా
నడిచి, ఎడమవైపునకు తిరిగి 25 మీ. వెళ్ళింది. ఆమె అక్కడ కుడివైపుకు తిరిగి 5 మీ. నడిచిన తర్వాత మరల
కుడివైపుకు తిరిగి 25 మీ. నడిచినది. ఆమె బయలుదేరిన స్థలం నుండి గమ్యస్థానానికి గల దూరం (మీ.లలో)
Correct
Incorrect
-
Question 2 of 17
2. Question
ఒక బాలుడు అతని స్కూలు నుండి బయలుదేరి దక్షిణం వైపునకు 5 కి.మీ. ప్రయాణించాడు. తరువాత పరంపరగా
రెండుసార్లు కుడివైపునకు తిరిగి, వరుసగా 6 కి.మీ., 5కి.మీ. నడిచాడు. చివరగా అక్కడ నుండి 2 కి.మీ. తూర్పు
వైపునకు నడిచాడు. అప్పుడు స్కూలు నుండి గమ్యస్థానానికి గల దిశ, దూరము
Correct
Incorrect
-
Question 3 of 17
3. Question
‘M’ కు దక్షిణంగానూ, Q కు తూర్పు వైపున ‘N’ ఉన్నది. అయితే ‘M’ యొక్క దిశ
Correct
Incorrect
-
Question 4 of 17
4. Question
రాజు తన ఇంటి నుండి బయలు దేరి 30 కి.మీ. దక్షిణంవైపు నడిచినాడు. ఎడమవైపుకు తిరిగి 7 కి.మీ. నడిచాడు. మరల
అక్కడ నుండి 6 కి.మీ. ఉత్తర దిక్కుగా నడిచి ఆఫీస్ చేరుకున్నాడు. ఆఫీస్ నుండి అతని ఇంటికి గల దిశ,
దూరము
Correct
Incorrect
-
Question 5 of 17
5. Question
ఒక అమ్మాయి ఒక దిక్కులో 6 కి.మీ. నడిచిన తర్వాత ఎడమవైపు తిరిగి మరొక 8 కి.మీ. ప్రయాణించినచో,
ప్రస్తుతము ఆమె ఉన్న స్థానానికి మరియు మొదట బయలుదేరిన స్థానానికి ఉన్న దూరం ఎంత?
Correct
Incorrect
-
Question 6 of 17
6. Question
గడియారం 10.00 సమయము సూచించినపుడు గంటల ముల్లు ఉత్తరదిశ వైపు సూచిస్తే, ఏ సమయానికి గంటల
ముల్లు నైఋతి దిశను సూచిస్తుంది.
Correct
Incorrect
-
Question 7 of 17
7. Question
ఒక మనిషి ప్రారంభ స్థానం నుండి ఉత్తరంకు 3 కి. మీ.అక్కడ నుండి పడమర వైపుకు 2 కి.మీ. నడిచాడు. అక్కడ
నుండి ఉత్తరంవైపుకు 1 కి.మీ. అక్కడ నుండి తూర్పువైపునకు 5 కి.మీ. నడిస్తే అతను ప్రారంభస్థానం నుండి ఎంత
దూరంలో ఉంటాడు.
Correct
Incorrect
-
Question 8 of 17
8. Question
B అనే బిందువు ‘A’ బిందువుకు 3 మీటర్ల దూరంలో ఉత్తర దిశలో ఉంది, C బిందువు B కు 3 మీ. దూరంలో
పడమర దిశలో, D బిందువు C కు 5 మీ. దూరంలో దక్షిణ దిశలో, E బిందువు Dకు 7 మీ. దూరంలో
తూర్పుదిశలో ఉన్నాయి. B బిందువు దృష్ట్యా, E బిందువు ఏ దిశలో ఉంది.
Correct
Incorrect
-
Question 9 of 17
9. Question
AB ఒక సరళరేఖ. ఒక పురుగు A నుండి బయలుదేరి ఊర్ధ్వముఖంగా పైకి 4 సెం.మీలు కదిలి, మళ్ళీ కుడివైపు
క్షితిజ సమాంతరంగా 3 సెం.మీలు కదిలి మళ్ళీ పైకి ఊర్ధ్వముఖంగా 2 సెం.మీలు కదిలి, తిరిగి కుడివైపు క్షితిజ
సమాంతరంగా 2 సెం.మీలు కదిలి చివరగా క్రిందికి అధోముఖంగా నడిచి B ని చేరింది. అప్పుడు ఏర్పడ్డ పటపు
వైశాల్యము (చదరపు నెం.మీలలో)
Correct
Incorrect
-
Question 10 of 17
10. Question
ఒక వ్యక్తి ఈశాన్య దిశన 40 మీ. దూరము నడిచి, తన ఎడమవైపు 90° తిరిగి 40 మీ. దూరము నడుస్తాడు.
అప్పుడు దక్షిణదిశన 40√2 దక్షిణ దిశన మీ. దూరము నడుస్తాడు. నడక ప్రారంభించిన బిందువు, నడక పూర్తిచేసిన
బిందువుల మధ్య దూరము (మీ.లలో)
Correct
Incorrect
-
Question 11 of 17
11. Question
ఒక వ్యక్తి క్రింది ఇచ్చిన దిక్కులలో నడుస్తాడు.
i) తూర్పు దిశలో 60 మీ.
ii) తరువాత దక్షిణ దిశలో 30 మీ.
iii) అపై పడమర దిశలో 120 మీ.
iv) తదుపరి ఉత్తరదిశలో 30 మీ. మరియు
v) అనంతరం తూర్పుదిశలో 60 మీ. నడుస్తాడు. అతను నడక ప్రారంభించిన బిందువు, నడక పూర్తిచేసిన
బిందువుల మధ్య దూరము (మీ.లలో)
Correct
Incorrect
-
Question 12 of 17
12. Question
ఒక వ్యక్తి తూర్పుదిశలో 250 మీ. నడుస్తాడు. అప్పుడు ఉత్తర దిశలో 50 మీ. నడుస్తాడు. అప్పుడు పడమర దిశలో
300 మీ. నడుస్తాడు. అతను నడక ప్రారంభించిన బిందువు,నడక పూర్తిచేసిన బిందువుల మధ్య దూరము (మీ.లలో)
Correct
Incorrect
-
Question 13 of 17
13. Question
తూర్పుకు అభిముఖంగా ఉన్న వ్యక్తి తూర్పు దిక్కుగా 30 మీటర్లు నడిచాక దక్షిణం వైపుకు 40 మీ.లు నడిచి ఆపై
పడమర వైపు 60 మీ.లు నడిచాడు. మొదటి బిందువు నుండి అతడెంత దూరంలో ఉన్నాడు (మీ.లలో)
Correct
Incorrect
-
Question 14 of 17
14. Question
ఒకతను పడమర దిక్కుకు అభిముఖంగా నిలబడి ఉన్నాడు. అతను ప్రదక్షిణ దిశలో 45° తిరిగి, తర్వాత అదే దిశలో
180° తిరిగి, ఆపై అప్రదక్షిణ దిశలో 270° తిరిగాడు. ఇప్పుడు అతనికి అభిముఖంగా ఉన్న దిశ
Correct
Incorrect
-
Question 15 of 17
15. Question
ఒక వ్యక్తి క్రిందనివ్వబడిన దిశలలో నడుస్తున్నాడు.
i) 50 మీ. తూర్పువైపు
ii) తరువాత 50 మీ. దక్షిణం వైపు
iii) ఆపై 120 మీ. పడమర వైపు
iv) తదుపరి 25 మీ. ఉత్తరం వైపు
v) చివరగా 70 మీ. తూర్పువైపు
అపుడు మొదటి బిందువు నుండి చివరి బిందువుకు గల దూరం (మీటర్లలో)
Correct
Incorrect
-
Question 16 of 17
16. Question
రోహన్ ఉత్తర దిశగా 40 మీటర్లు వెళ్ళి, ఎడమవైపు తిరిగి 20 మీటర్లు నడిచాడు. ఆ తర్వాత మళ్ళీ ఎడమవైపుకు తిరిగి 40 మీటర్లు నడిచాడు. అతను బయలుదేరిన బిందువు నుండి దూరం, దిశలు వరుసగా
Correct
Incorrect
-
Question 17 of 17
17. Question
అమిత్ తూర్పు దిశగా 30 మీటర్లు నడిచి, కుడివైపు తిరిగి 40 మీటర్లు నడిచాడు. ఆ తర్వాత ఎడమవైపుకు తిరిగి 30
మీటర్లు నడిచాడు. అతను బయలుదేరిన బిందువు దృష్ట్యా ఇప్పుడు ఉన్న దిశ
Correct
Incorrect
Leaderboard: టెస్ట్ ఆఫ్ రీజనింగ్/ మెంటల్ ఎబిలిటీ 11
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
DONT MISS
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 10
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 9
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 8
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 7
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 6
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 5
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 4
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 3
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 2
లాజికల్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్‌ప్రెటేషన్ 1