తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 142
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
“పల్లె కన్నీరు పెడుతుందో… కనిపించని కుట్రల” అనే పాటతో
సంబంధం కలిగిన వ్యక్తిని గుర్తించండి?Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
“ఎదుర్కోలు” రచన చేసిన కవి ఎవరు?
Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
“మా ఊరి ముచ్చట్లు” రచయిత ఎవరు?
Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ఈ క్రింది వానిలో కాళోజీ నాయారణరావు రచనలు ఏవి?
1. నా గొడవ
2. జీవనగీత
3. ఇది నా గొడవ
4. అనాకతలు
5. వర్తమానంCorrect
Incorrect
-
Question 5 of 25
5. Question
క్రింది వాటిలో కాళోజి నారాయణరావ్ రచన కానిది ఏది?
Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
“జీవన గీత” రచయిత ఎవరు?
Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
కరీంనగర్లో “జనగర్జన” పేరుతో ఏ రోజున సమావేశం
జరిగింది?Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
సకల జనుల సమ్మెను ఏ సమావేశంలో ప్రారంభిస్తున్నట్లు
ప్రకటించారు?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
సకల జనుల సమ్మె ఎప్పుడు ప్రారంభం అయినది?
Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
సి.ఎం. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం సకల జనుల సమ్మేలో
పాల్గొంటే విధులకు గైరాజర్ అయ్యే ఉద్యోగుల వేతనాల్లో
కోత విధించేందుకు వీలుగా ఏ జి.ఓ.ను అమలు చేయాలని
ఆదేశించారు.Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
జతపర్చుము-సకల జనుల సమ్మే కాలంలో
1. జనగర్జన A) 2011 సెప్టెంబర్ 13
2. సకల జనుల B) 2011 అక్టోబర్ 24
సమ్మె ప్రారంభం
3. సకల జనుల సమ్మె C) 2011 సెప్టెంబర్ 12
విరమించుట
4. సడక్ బంద్ D) 2011 మార్చి 21Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
జతపర్చుము:
1. గెజిటెడ్ ఉద్యోగుల A) స్వామిగౌడ్
సంఘం అధ్యక్షుడు
2 తెలంగాణ ఉద్యోగ B) శ్రీనివాస్ గౌడ్
సంఘాల ఐ.కా. స
చైర్మన్
3. పద్మశాలి సంఘం C) ఎం. శివశంకర్
అధ్యక్షుడు
4. రెవిన్యూ ఉద్యోగుల D) జి. యాదగిరి
సంఘం అధ్యక్షుడుCorrect
Incorrect
-
Question 13 of 25
13. Question
సకల జనుల సమ్మె ప్రారంభించే నాటికి జె.ఏ.సిలో ఉన్న
ప్రధాన పార్టీలకు సరికానిది?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
సకల జనుల సమ్మెలో ఎన్ని ఉద్యోగ సంఘాలు పాల్గొన్నాయని
స్వామిగౌడ్ పేర్కొన్నారు?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
సకల జనుల సమ్మెలో సర్కారి ఖజానాకు తెలంగాణ జిల్లాల
నుంచి తొలిరోజు ఎన్ని కోట్ల రెవెన్యూ తగ్గిపోయింది?Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
సకల జనుల సమ్మెపై “ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం
హైకోర్టులో దాఖలు చేసిన వ్యక్తి?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
సకల జనుల సమ్మె కాలంలో తెలంగాణ యాక్షన్ కమిటీ
ఆఫ్ టీచర్స్ (టీజాక్ట్) చైర్మన్ ఎవరు?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
2011 అక్టోబర్ 2న కే.సి.ఆర్. కోదండరామ్, స్వామిగౌడ్
బృందం ఎక్కడ మౌనదీక్ష పాటించారు?Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
టి.జె.ఏ.సి. ఎప్పుడు సకల జనుల సమ్మెను విరమించుకుంది?
Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
సెక్రటేరియర్ ఉద్యోగులు సకల జనుల సమ్మెలోకి ఎప్పుడు.
వచ్చారు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఆర్.టి.సి కార్మికులు సకల జనుల సమ్మెలోకి ఎప్పుడు ప్రవేశించారు.
ఎప్పుడు విరమించారు?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అక్టోబర్ 2న నల్గొండలో ఏ పేరుతో
బహిరంగ సభను నిర్వహించాడు?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
సకల జనుల సమ్మెలో సింగరేణి కార్మికులకు సంబంధించి
సరికానిది?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
సకల జనుల సమ్మె ముగిసిన అనంతరం టి.ఆర్.ఎస్. పార్టీ
పోలిట్ బ్యూరో సభ్యుడు సుధాకర్ ను పి.డి.యాక్ట్, నాసో
యాక్ట్ క్రింద అరెస్ట్ చేసి ఏ జైలుకు పంపింది?Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
2005లో కేంద్రం తెలంగాణ ఏర్పాటు విషయంలో విస్తృత
అంగీకారానికై ఎవరి అధ్యక్షతన ఉపసంఘం ఏర్పాటు
చేసారు?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 142
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
TELANGANA HISTORY (తెలంగాణ చరిత్ర సంస్కృతి) | |
---|---|
TS HISTORY TEST 133 | |
TS HISTORY TEST 132 | TS HISTORY TEST 131 |
TS HISTORY TEST 130 | TS HISTORY TEST 129 |
TS HISTORY TEST 128 | TS HISTORY TEST 127 |
TS HISTORY TEST 126 | TS HISTORY TEST 125 |
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
ప్రభుత్వ పాలన వ్యవహారాలు
రైల్వే రవాణా ఇంపార్టెంట్ బిట్స్
పులుల గణన 2022 బిట్ బ్యాంక్