తెలంగాణలో ఉద్యోగాలకు నిర్వహిస్తున్న పోటీ పరీక్షలన్నింటికీ… తెలంగాణ చరిత్ర సంస్కృతి అత్యంత ప్రాధాన్యమైన టాపిక్. టీఎస్పీఎస్సీ (TSPSC), టీఎస్ఎల్పీఆర్బీ (TSPLRB) నిర్వహిస్తున్న అన్ని పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి కనీసం 25 నుంచి 30 మార్కులు కవర్ అవుతాయి. అందుకే గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 జాబ్స్‌కు ప్రిపేరవుతున్న అభ్యర్థులందరూ ఈ టాపిక్‌పై పట్టు సాధించాలి. ఏ పుస్తకాలు చదవాలనే గందరగోళానికి తావు లేకుండా.. పోటీ పరీక్షలకు అత్యంత ప్రామాణికంగా గుర్తించిన పుస్తకాల నుంచి సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసిన బిట్ బ్యాంక్‌ను ఇక్కడ అందిస్తున్నాం.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
తెలంగాణ చరిత్ర టెస్ట్ 119
Quiz-summary
0 of 25 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
Information
కానిస్టేబుల్ ప్రాక్టీస్ టెస్ట్.. అభ్యర్థులు మంచి స్కోర్ సాధించేందుకు ఈ క్విజ్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 25 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- Answered
- Review
-
Question 1 of 25
1. Question
తెలంగాణ పోరాట దినోత్సవం?
Correct
Incorrect
-
Question 2 of 25
2. Question
తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ 1969 మార్చి 17న ఏ దినం
పాటించాలని నిర్ణయించారు?Correct
Incorrect
-
Question 3 of 25
3. Question
ఈ క్రింది వారిలో ఎవరు “క్విట్ తెలంగాణ” అనే నినాదాన్ని
ఇచ్చారు?Correct
Incorrect
-
Question 4 of 25
4. Question
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనగా రెడ్డి హాస్టల్లో హైదరాబాద్
తొలి సదస్సు ఎప్పుడు జరిగింది?Correct
Incorrect
-
Question 5 of 25
5. Question
ఈ క్రిందివారిలో ఎవరు “ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మ్యాప్”ను
ఆవిష్కరించారు?Correct
Incorrect
-
Question 6 of 25
6. Question
లలితకుమార్ కమిటీ నివేదిక ప్రకారం తెలంగాణ మిగులు_
నిధులు?Correct
Incorrect
-
Question 7 of 25
7. Question
లలితక్కుమార్ కమిటీ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది?
Correct
Incorrect
-
Question 8 of 25
8. Question
తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ 1969 మార్చి 25 దేనిగా
మారినది?Correct
Incorrect
-
Question 9 of 25
9. Question
తెలంగాణ ప్రాంతానికి చెందిన అబ్దుల్ ఖాదీర్ను అదనపు
ప్రధాన కార్యదర్శి తాత్కాలిక ప్రాతిపదికపై ప్రభుత్వం ఎప్పుడు
నియమించింది?Correct
Incorrect
-
Question 10 of 25
10. Question
ముల్కీ ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఎప్పుడు
తీర్పు నిచ్చింది?Correct
Incorrect
-
Question 11 of 25
11. Question
ఈ క్రింది వారిలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం
1969 తెలంగాణలో మంత్రిపదవిని తొలిసారిగా
వదులుకున్నదెవరు?Correct
Incorrect
-
Question 12 of 25
12. Question
కొండాలక్ష్మణ్ బాపూజీ రాష్ట్ర జన సంబంధ మంత్రికి ఎప్పుడు
రాజీనామా చేశాడు?Correct
Incorrect
-
Question 13 of 25
13. Question
జి. వెంకటస్వామి అధ్యక్షతన 1969 ఏప్రిల్ 3న ఏ సంఘం
ఏర్పడింది?Correct
Incorrect
-
Question 14 of 25
14. Question
ప్రధాని ప్రకటించిన 8 సూత్రాల పథకం అమలుకు ఏర్పాటు
చేసిన ఉన్నతాధికారం సంఘంనందున్న ప్లానింగ్ కమీషన్
సభ్యుడు?Correct
Incorrect
-
Question 15 of 25
15. Question
తెలంగాణ అభివృద్ధి కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
Correct
Incorrect
-
Question 16 of 25
16. Question
ప్రణాళిక అమలుకు ఏర్పాటు చేసిన సంఘం నందు గల
సభ్యులు?Correct
Incorrect
-
Question 17 of 25
17. Question
శాసన మండలి ఎన్నికల్లో గెలుపొందిన తెలంగాణ సమితి
బలపర్చిన ఉధ్యమనేత ఎవరు?Correct
Incorrect
-
Question 18 of 25
18. Question
శాసన మండలి ఎన్నికల్లో గెలుపొందిన తెలంగాణవాది ఎస్.
వెంకట్రాం రెడ్డి ఎవరిపై గెలుపొందాడు? (పోటీలోని కాంగ్రెస్
అభ్యర్థి)Correct
Incorrect
-
Question 19 of 25
19. Question
డా. మర్రి చెన్నారెడ్డి తొలిసారిగా ప్రజాసమితి కార్యాలయానికి
వచ్చి అభినందించింది ఎవరిని?Correct
Incorrect
-
Question 20 of 25
20. Question
రాష్ట్రాల విభజన ఆర్థిక స్థాయిలో ప్రాతిపదికన జరగాలని
అన్న కాంగ్రెస్ అధ్యక్షులు ఎవరు?Correct
Incorrect
-
Question 21 of 25
21. Question
ఏ జాతీయ కాంగ్రెస్ మహాసభలో రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ
ఆర్థిక ప్రాతిపదిక జరగాలని కాంగ్రెస్ అధ్యక్షులు నిజలింగప్ప
సూచించారు?Correct
Incorrect
-
Question 22 of 25
22. Question
ప్రత్యేక తెలంగాణ తప్ప వేరే మార్గం లేదన్న కె.వి. రంగారెడ్డి
1969, ఏప్రిల్ 27 నాటి తన ప్రకటనలో ఎన్ని అంశాలను
పొందుపర్చారు?Correct
Incorrect
-
Question 23 of 25
23. Question
కె.వి.ఆర్. తన ప్రతిపాదనలో ఆంధ్ర, తెలంగాణ మంత్రులు
ఏ నిష్పత్తిలో ఉండాలన్నారు?Correct
Incorrect
-
Question 24 of 25
24. Question
రక్షణల అమలులో ముఖ్యమంత్రి పొరపాట్లను గమనించి
అసహనం వ్యక్త పరిచిన రాష్ట్ర గవర్నర్Correct
Incorrect
-
Question 25 of 25
25. Question
తెలంగాణ డిటన్యూల (నిర్బంధించబడిన) విడుదల చేస్తూ
ఉత్తర్వులు ఏ రోజున జారీ చేశారు?Correct
Incorrect
Leaderboard: తెలంగాణ చరిత్ర టెస్ట్ 119
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
పోటీ పరీక్షలు దగ్గర పడుతుండటంతో.. మెరుపులు youtube channel కోసం రూపొందించిన వీడియోలను కూడా అందిస్తున్నాం. DONT MISS TO PRACTICE
మెరుపులు యూట్యూబ్ ఛానల్ ను సబ్‌స్క్రైబ్ చేసుకోవాలంటే..
CLICK HERE TO SUBSCRIBE
DONT MISS REVISION NOTES :
తెలంగాణలో రాజవంశాలు.. నిజాం రాజులు.. రివిజన్ నోట్స్ 1
తెలంగాణలో ముఖ్యమైన గ్రంధాలయాలు.. రివిజన్ నోట్స్ 2
నిజాం కాలం నాటి ముఖ్య పత్రికలు రివిజన్ నోట్స్ 3
తెలంగాణ ఉద్యమం నాటి పుస్తకాలు – రచయితలు : రివిజన్ నోట్స్ 4
తెలంగాణ పాటలు-రచయితలు : రివిజన్ నోట్స్ 5
తెలంగాణ రాష్ట్ర సాధన.. ముఖ్యమైన కమిటీలు
తెలంగాణ ఉద్యమ సంస్థలు.. రాజకీయ పార్టీలు
తెలంగాణ ప్రభుత్వ పథకాలు
భారతదేశ సరిహద్దులు.. సంబంధాలు
వివిధ ఇండెక్స్‌లు.. ఇండియా ర్యాంకు
జాతీయ అంతర్జాతీయ సంస్థలు.. అధిపతులు
స్థానిక సంస్థలు.. కమిటీలు.. 73, 74 సవరణలు
రాష్ట్రపతి ఎన్నిక.. ఎన్నిక విధానం
భారతదేశంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్స్
విటమిన్లు.. రసాయనిక నామాలు.. వ్యాధులు
భక్తి… సూఫీ ఉద్యమాలు
ప్రభుత్వ పాలన వ్యవహారాలు
రైల్వే రవాణా ఇంపార్టెంట్ బిట్స్