HomeLATESTఏఐసీటీఈ అకడమిక్​ క్యాలెండర్​

ఏఐసీటీఈ అకడమిక్​ క్యాలెండర్​

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్(AICTE) 2023-24 విద్యా సంవత్సరానికి అకడమిక్ క్యాలెండర్ (Academic Calendar) విడుదల చేసింది. ఫస్ట్ ఇయర్​ టెక్నికల్ కోర్సులన్నీ సెప్టెంబర్ 15 లోగా ప్రారంభం కావాలని సూచించింది. జులై 31 వ తేదీ లోగా సాంకేతిక విద్యా సంస్థల అఫిలియేషన్ ప్రక్రియ పూర్తి కావాలని పేర్కొంది. పూర్తి క్యాలెండర్ ని ఏ ఐ సీ టీ ఈ వెబ్ సైట్ లో చూడవచ్చు.

Advertisement

https://www.aicte-india.org/

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!