టెట్ 2023 పరీక్షకు కౌంట్ డౌన్ మొదలైంది. తక్కువ వ్యవధి ఉండటంతో అభ్యర్థుల రివిజన్‌కు వీలుగా రోజు ఉదయం సాయంత్రం రెండు గ్రాండ్ టెస్ట్ లు ఈ రోజు నుంచి అందిస్తున్నాం. డోంట్ మిస్. ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
టెట్ గ్రాండ్ టెస్ట్ 7 (TS TET 2023 Grand Test 7)
Quiz-summary
0 of 100 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
Information
టెట్ 2023 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ గ్రాండ్ టెస్ట్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 100 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- Answered
- Review
-
Question 1 of 100
1. Question
5వ తరగతి చదువుతున్న విద్యార్థి దృష్టిలోపంతో బాధపడితే అతనికి కల్పించాల్సినది?
Correct
Incorrect
-
Question 2 of 100
2. Question
కింది వాటిలో వికాస సూత్రం కానిది?
Correct
Incorrect
-
Question 3 of 100
3. Question
సమైక్య ఆలోచనలు కలిగినవారు…?
Correct
Incorrect
-
Question 4 of 100
4. Question
కింది వాటిలో అభ్యసనానికి అత్యంత ఆవశ్యకమైన అంశం?
Correct
Incorrect
-
Question 5 of 100
5. Question
రేమండ్ బి.కాటిల్ అభివృద్ధి పరిచిన మాపనం?
Correct
Incorrect
-
Question 6 of 100
6. Question
వస్తువుల గురించి తార్కికంగా ఆలోచించగలిగే పియాజే సూచించిన సంజ్ఞానాత్మక వికాస దశ?
Correct
Incorrect
-
Question 7 of 100
7. Question
ప్రాథమిక తరగతులలో క్రీడా పద్ధతులను ఉపయోగించడంలో ఇమిడి ఉండే ప్రక్రియ?
Correct
Incorrect
-
Question 8 of 100
8. Question
గణిత శాస్త్రంలో అసాధారణ ప్రజ్ఞను ప్రదర్శించిన శ్రీనివాస రామనుజన్ ‘చరిత్ర’ సబ్జెక్టులో తక్కువ మార్కులు సాధించాడు. ఈ స్థితిని వివరించే మనో విజ్ఞాన శాస్త్ర భావన?
Correct
Incorrect
-
Question 9 of 100
9. Question
ఒక ఉద్దీపన నిరంతర ప్రభావం చూపడం వల్ల జీవి ప్రవర్తనలో వచ్చే తాత్కాలిక మార్పును ఏమంటారు?
Correct
Incorrect
-
Question 10 of 100
10. Question
విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం 1–5 తరగతుల్లో 200 పైగా విద్యార్థులుంటే ఉపాధ్యాయుడు విద్యార్థి నిష్పత్తి ఎంత?
Correct
Incorrect
-
Question 11 of 100
11. Question
సామీప్య వికాస మండలం’ అనేది ఏ సిద్ధాంత భావన?
Correct
Incorrect
-
Question 12 of 100
12. Question
రవి కారు బాగు చేయడం నేర్చుకున్నాడు. దీంతో జీపును కూడా రిపేర్ చేయడం సులభంగా నేర్చుకున్నాడు.. దీనిన వివరించు బదలాయింపు సిద్ధాంతం?
Correct
Incorrect
-
Question 13 of 100
13. Question
అభ్యసనంలో తొడ్పడే సాంకేతిక వనరు?
Correct
Incorrect
-
Question 14 of 100
14. Question
అబ్రహం మాస్లో..?
Correct
Incorrect
-
Question 15 of 100
15. Question
ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మార్గదర్శకత్వం ఏ విధంగా సహాయపడుతుంది?
Correct
Incorrect
-
Question 16 of 100
16. Question
మూర్తిమత్వం సంబంధించి సరైనది?
Correct
Incorrect
-
Question 17 of 100
17. Question
నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో మూల్యాంకనం జరపడంలో అర్ధం?
Correct
Incorrect
-
Question 18 of 100
18. Question
కింది వాటిలో ద్విపార్శ్వ బదలాయింపు ?
Correct
Incorrect
-
Question 19 of 100
19. Question
కింది వాటిలో విషయ కేంద్రీకృత అభ్యసన లక్షణం కానిది?
Correct
Incorrect
-
Question 20 of 100
20. Question
ఒక మనోవిజ్ఞాన శాస్ర్తవేత్త విద్యార్థుల భాషా నైపుణ్యాల సాధనపై తల్లితండ్రుల అక్షరాస్యత యొక్క ప్రభావం అధ్యయనం చేశాడు. ఇందులో తల్లిదండ్రుల అక్షరాస్యత అనేది?
Correct
Incorrect
-
Question 21 of 100
21. Question
జైలు’ కథల సంపుటి రచయిత?
Correct
Incorrect
-
Question 22 of 100
22. Question
తోటలో పిల్లలు సీతాకోక చిలుకల్లాగా ఆటూ ఇటూ తిరుగుతున్నారు..–ఇందులో గల అలంకారం?
Correct
Incorrect
-
Question 23 of 100
23. Question
జయ కోసం రామన్న బొమ్మలు తెచ్చాడు.– ఇందులో ‘కోసం’ అనే పదం ఏ విభక్తి ప్రత్యయం?
Correct
Incorrect
-
Question 24 of 100
24. Question
కింది వాటిలో సరికాని అర్థాల జత?
Correct
Incorrect
-
Question 25 of 100
25. Question
హాలుడు గాథాసప్తశతి ఏ భాషలో సంకలనం చేశాడు?
Correct
Incorrect
-
Question 26 of 100
26. Question
ప్రతిజ్ఞ’ వికృతి పదం?
Correct
Incorrect
-
Question 27 of 100
27. Question
క్వణము’ పర్యాయ పదం ?
Correct
Incorrect
-
Question 28 of 100
28. Question
శుక్రుడు అనే పదానికి నానార్థం?
Correct
Incorrect
-
Question 29 of 100
29. Question
‘శ్వేనము’ వ్యుత్పర్థం?
Correct
Incorrect
-
Question 30 of 100
30. Question
‘సాథ్వి’ ఈ పదంలోని సంయుక్త అక్షరంలో గల ధ్వనులు ఎన్ని?
Correct
Incorrect
-
Question 31 of 100
31. Question
నిరాశానిస్పృహలు’ ఏ సమాసం?
Correct
Incorrect
-
Question 32 of 100
32. Question
చైతన్యం’ పదానికి నానార్థాలు గుర్తించండి?
Correct
Incorrect
-
Question 33 of 100
33. Question
ఆటవెలది పద్య పాదాల్లో 1, 3 పాదాల్లో వరుసగా వచ్చే గణాలను గుర్తించండి?
Correct
Incorrect
-
Question 34 of 100
34. Question
‘వస్తాడు, ఉద్యోగం’ అనే పదాలు ఏ అర్థవిపరిణామానికి చెందినవి?
Correct
Incorrect
-
Question 35 of 100
35. Question
వ్యాసుడు కాశీ నగరానికి వచ్చాడు. వ్యాసుడు తపస్సు చేశాడు. ఈ వాక్యం సంశ్లిష్ట వాక్యంగా మార్చగా..?
Correct
Incorrect
-
Question 36 of 100
36. Question
‘ ఈ పాఠం చదువు’ అనేది ఏరకమైన వాక్యం?
Correct
Incorrect
-
Question 37 of 100
37. Question
‘సమృద్ధి, గట్టి పట్టుదల’ అనే సందర్భాల్లో ఈ జాతీయం వాడతారు?
Correct
Incorrect
-
Question 38 of 100
38. Question
రసానుభూతి, సాహిత్యాభిరుచి ప్రశంసనా శక్తులను విద్యార్థుల్లో పెంపొందించడం ఈ సాహితీ ప్రక్రియా బోధన ప్రధాన ఉద్దేశాలు?
Correct
Incorrect
-
Question 39 of 100
39. Question
విద్యార్థి సాధించాల్సిన విద్యా లక్ష్యాలు నెరవేరడానికి పాఠశాల నిర్వహించే కార్యకలాపాల సమూహమే విద్యా ప్రణాళిక’ అన్నది?
Correct
Incorrect
-
Question 40 of 100
40. Question
పప్పెట్లు తయారీ, వినియోగంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చే సంస్థ?
Correct
Incorrect
-
Question 41 of 100
41. Question
స్వత:సిద్ధ దహనశీల పదార్థానికి ఉదాహారణ?
Correct
Incorrect
-
Question 42 of 100
42. Question
నేలపై దొర్లే బంతి నిదానంగా ఆగిపోవుటకు కారణమైన బలం?
Correct
Incorrect
-
Question 43 of 100
43. Question
కింది వానిలో గాలితో చర్య జరపని లోహం?
Correct
Incorrect
-
Question 44 of 100
44. Question
మొక్కల నుంచి తయారయ్యే సహజదారం?
Correct
Incorrect
-
Question 45 of 100
45. Question
ఆమ్ల వర్షానికి కారణమైన పదార్థం?
Correct
Incorrect
-
Question 46 of 100
46. Question
సోలార్ కుక్కర్ తయారీలో కాంతి పరావర్తన తలాలుగా వేటిని ఉపయోగిస్తారు?
Correct
Incorrect
-
Question 47 of 100
47. Question
లెమన్ గ్రాస్ వేర్లను వేటిలో ఉపయోగిస్తారు?
Correct
Incorrect
-
Question 48 of 100
48. Question
అతిపెద్ద కణం కలిగిన జీవి?
Correct
Incorrect
-
Question 49 of 100
49. Question
కింది వాటిలో గోండుల గురించి సరికాని వాక్యం?
Correct
Incorrect
-
Question 50 of 100
50. Question
నాలుగు నిమ్మకాయలతో బ్యాటరీ తయారు చేసి అది పనిచేస్తుందో లేదో ఎల్ఈడీ బల్బుతో పరీక్షించండి. అనే ప్రశ్న ద్వారా నెరవేరే విద్యాప్రమాణంను కింది వాటిలో గుర్తించండి?
Correct
Incorrect
-
Question 51 of 100
51. Question
ప్రాజెక్టుల మదింపులో భాగంగా ‘వెబ్సైట్ లింకులు’ అనేది ఏ సోపానానికి చెందుతుంది?
Correct
Incorrect
-
Question 52 of 100
52. Question
1–5వ తరగతి స్థాయి వరకు సాంఘీక, సామన్య శాస్త్రాలను EVS-1, EVS-2లుగా బోధించాలని సూచించిన కమిటి?
Correct
Incorrect
-
Question 53 of 100
53. Question
పరిసరాల్లోని మొక్కలను గురించి అధ్యయనం చేయడానికి ఎడ్గార్గేల్ అనుభవ శంకువుతో ఏ సోపానం ఉత్తమమైనది?
Correct
Incorrect
-
Question 54 of 100
54. Question
కింది వానిలో ఆగమన పద్ధతి గురించి సరికాని దానిని గుర్తించండి?
Correct
Incorrect
-
Question 55 of 100
55. Question
పెట్రోలియం నుంచి మొదటగా వేరుచేయబడే అంశీభూతం?
Correct
Incorrect
-
Question 56 of 100
56. Question
మన శరీరంలోని అవయవ వ్యవస్థలన్నిటిని కాపాడే వ్యవస్థ?
Correct
Incorrect
-
Question 57 of 100
57. Question
మానవ హృదయం రక్తం నాళాల ద్వారా నిమిషానికి ఎని ‘సిసి’ల రక్తాన్ని సరఫరా చేస్తుంది?
Correct
Incorrect
-
Question 58 of 100
58. Question
ద్రవాల ఘనపరిమాణం కొలువడానికి ఉపయోగించే పాత్ర?
Correct
Incorrect
-
Question 59 of 100
59. Question
మిల్క్ ఆఫ్ మెగ్నీషియంలో ఉండే క్షారం?
Correct
Incorrect
-
Question 60 of 100
60. Question
విద్యుత్ తీగలో ఉండే లోహ పదార్థం?
Correct
Incorrect
-
Question 61 of 100
61. Question
రమేశ్ ఒక డీవీడీ ప్లేయర్‌ను రూ.2800కు అమ్మడం ద్వారా 12శాతం లాభాన్ని పొందాడు. అయినా ఆ డీవీడీ ప్లేయర్ కొన్న వెల ఎంత?
Correct
Incorrect
-
Question 62 of 100
62. Question
28సె.మీ భుజంగా గల చతురస్రంలో అంతర్లీఖించబడిన వృత్త వైశాల్యం…?
Correct
Incorrect
-
Question 63 of 100
63. Question
16:20 నిష్పత్తి యొక్క కనిష్ట రూపం?
Correct
Incorrect
-
Question 64 of 100
64. Question
600 చ.సె.మీ సంపూర్ణతల వైశాల్యం గల సమఘనం యొక్క భుజము పొడవు(సెం.మీలో)?
Correct
Incorrect
-
Question 65 of 100
65. Question
మూడు రకాల నూనెలు 32 లీటర్లు, 24 లీటర్లు మరియు 48 లీటర్లు పాత్రలో ఉన్నాయి. మూడింటిని కచ్చితంగా కొలవడానికి కావాల్సిన కొలత పాత్ర యొక్క గరిష్ట పరిమాణం(లీ..)?
Correct
Incorrect
-
Question 66 of 100
66. Question
కింది వానిలో కవల ప్రదానసంఖ్యల జత ఏది?
Correct
Incorrect
-
Question 67 of 100
67. Question
3.3, 3.1, 3.7, 3.2, 3.8 రాశుల మధ్యగతము?
Correct
Incorrect
-
Question 68 of 100
68. Question
35 సె.మీ వ్యాసార్ధం గల ఒక చక్రం ఎన్ని చుట్లు తిరిగినా అది 660 సె.మీ దూరం ప్రయాణించగలదు?
Correct
Incorrect
-
Question 69 of 100
69. Question
అంజలి పర్సులో రూ.149 ఉన్నాయి. ఆమె దుకాణాదారునికి రూ.268 చెల్లించాల్సి ఉంంది. అయినా అంజలికి ఇంకా ఎన్ని రూపాయలు అవసరం ఉంది?
Correct
Incorrect
-
Question 70 of 100
70. Question
ఒక సమబాహు త్రిభుజం కలిగి ఉండే సౌష్టవ రేఖల సంఖ్య?
Correct
Incorrect
-
Question 71 of 100
71. Question
450ని ప్రధాన కారణాంకాల లబ్దంగా విభజించినప్పుడు వచ్చే ప్రధానాంశాలలో గరిష్టమైనది ఏది?
Correct
Incorrect
-
Question 72 of 100
72. Question
ఒక సెల్‌ఫోన్ రూ.750కి అమ్మడం ద్వారా ఒక వ్యాపారి 10శాతం నష్టం పొందాడు. 5శాతం లాభం పొందుటకు ఆ సెల్‌ఫోన్‌ను అమ్మవలసిన ధర ఎంత?
Correct
Incorrect
-
Question 73 of 100
73. Question
ఒక సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం 480 చ.సెం.మీ సమాంతర భుజాలలో ఒక భుజం కొలత 24 సెం.మీ మరియు వాటి మధ్య లంబదూరం 8సెం.మీ అయినా రెండో సమాంతర భుజం యొక్క కొలత (సెం.మీ)?
Correct
Incorrect
-
Question 74 of 100
74. Question
చతుర్భుజంలో కోణాలు 3:4:5:6 నిష్పత్తిలో ఉన్నాయి ఆ కోణాల్లో రెండో గరిష్ట కోణం ఏది?
Correct
Incorrect
-
Question 75 of 100
75. Question
గణితాన్ని భావనల నిచ్చెన పద్ధతిలో బోధించడానికి కారణమైన గణితశాస్త్ర లక్షణంను కింది వానిలో గుర్తించండి?
Correct
Incorrect
-
Question 76 of 100
76. Question
విద్యార్థి కోణ సమద్విఖండన రేఖలు గీయదం ద్వారా విద్యార్థులలో నెరవేరే గణితశాస్త్ర విద్యా ప్రమాణంను కింది వాటిలో గుర్తించండి?
Correct
Incorrect
-
Question 77 of 100
77. Question
సమబాహు, సమద్విబాహు త్రిభుజము ఏర్పాటు చేయుటకు వీలయ్యే బోధనోపకరణం?
Correct
Incorrect
-
Question 78 of 100
78. Question
కింది వానిలో గణితము బోధన యందు ‘విశ్లేషణ పద్ధతి’ లక్షణం కానిది?
Correct
Incorrect
-
Question 79 of 100
79. Question
గణిత పాఠ్యపుస్తకంలో విద్యార్థులు నేర్చుకున్న భావనల పరిధిని దాటి పరీక్షించడానికి ఉద్దేశించబడిన శీర్షిక?
Correct
Incorrect
-
Question 80 of 100
80. Question
5,12లతో కలిసి పైథాగోరియన్ త్రికమును ఏర్పర్చే సంఖ్య?
Correct
Incorrect
-
Question 81 of 100
81. Question
Raju’s mother went to ………to bring Vegetables. Identify the correct option to complete the sentence.
Correct
Incorrect
-
Question 82 of 100
82. Question
Identify the correctly spelt word.
Correct
Incorrect
-
Question 83 of 100
83. Question
The teacher is amazed at her talent. Find the correct meaning of the underlined word.
Correct
Incorrect
-
Question 84 of 100
84. Question
Manoj is resined person. The opposite of resigned is …….
Correct
Incorrect
-
Question 85 of 100
85. Question
One should respect ………. country.
Choose the correct pronoun to fill in the blank.Correct
Incorrect
-
Question 86 of 100
86. Question
Durgarao used to walk very fast. The word fast is used as a/an
Correct
Incorrect
-
Question 87 of 100
87. Question
My sister …… (complete) her PG next year. Choose the correct form of the verb given here.
Correct
Incorrect
-
Question 88 of 100
88. Question
Choose the right verbs to fill in the blanks. After I ……… dinner, I …….. TV for a while.
Correct
Incorrect
-
Question 89 of 100
89. Question
The act of producing beautiful hand writing using brush or a special pen.
Correct
Incorrect
-
Question 90 of 100
90. Question
The number of voiceless sounds present in the word, “Pronunciation” is ………
Correct
Incorrect
-
Question 91 of 100
91. Question
We rarely visit our home, ……… Complete the sentence with the right question tag?
Correct
Incorrect
-
Question 92 of 100
92. Question
The opposite word of “Visible” is ………
Correct
Incorrect
-
Question 93 of 100
93. Question
In a letter to an officer, the Subscription is ………
Correct
Incorrect
-
Question 94 of 100
94. Question
Choose the correct phrase to fill in the blank in the sentence. Mother is busy, She is……… lunch in the
kitchen?Correct
Incorrect
-
Question 95 of 100
95. Question
Identify the comparitive degree of the sentence. “Shirisha is one of the most beautiful girls”.
Correct
Incorrect
-
Question 96 of 100
96. Question
The fire man put out fires.
The phrase “put out” meansCorrect
Incorrect
-
Question 97 of 100
97. Question
Let us sing a song ………?
Correct
Incorrect
-
Question 98 of 100
98. Question
Rome is ‘ancient’ city.
Correct
Incorrect
-
Question 99 of 100
99. Question
He ‘bought’ a ‘new’ flat.
Correct
Incorrect
-
Question 100 of 100
100. Question
I cannot come ‘tomorrow’
Correct
Incorrect
Leaderboard: టెట్ గ్రాండ్ టెస్ట్ 7 (TS TET 2023 Grand Test 7)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||