టెట్ 2023 పరీక్షకు కౌంట్ డౌన్ మొదలైంది. తక్కువ వ్యవధి ఉండటంతో అభ్యర్థుల రివిజన్‌కు వీలుగా రోజు ఉదయం సాయంత్రం రెండు గ్రాండ్ టెస్ట్ లు ఈ రోజు నుంచి అందిస్తున్నాం. డోంట్ మిస్. ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
టెట్ గ్రాండ్ టెస్ట్ 1 (TS TET 2023 Grand Test)
Quiz-summary
0 of 100 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
Information
టెట్ 2023 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ గ్రాండ్ టెస్ట్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 100 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- Answered
- Review
-
Question 1 of 100
1. Question
శిశువుకు తన తల్లిదండ్రుల నుంచి మంచి గాత్రం లభించినపుడు ఆ శిక్షణ ప్రోత్సాహం తోడై మంచి గాయకునిగా ఎదగడంలో దాగి ఉన్న వికాస నియమం?
Correct
Incorrect
-
Question 2 of 100
2. Question
శిశువు తన చుట్టూ ఉన్న పరిసరాల్లో మార్పుల పట్ల ఆకర్షితుడై ప్రతి విషయం తెలుసుకోవాలనే కోరికతో అధికంగా ప్రశ్నలు వేస్తు ఉండడం మనకు ఏ దశలో కనిపిస్తుంది?
Correct
Incorrect
-
Question 3 of 100
3. Question
శిశువు ఊహాత్మక క్రీడలు ఆడుతూ తాను ఎప్పుడూ చూడని దయ్యాలు, పులులు, సింహాలు గురించి మాట్లాడితే పియాజే ప్రకారం ఆ శిశువు ఏ భావన కలిగి ఉన్నాడు?
Correct
Incorrect
-
Question 4 of 100
4. Question
చోమ్స్కీ ప్రకారం సార్వత్రిక వ్యాకరణం అనగా?
Correct
Incorrect
-
Question 5 of 100
5. Question
వైయక్తిక విభేదాలను సమాధాన పరుచుటలో పాఠశాల ఏ విధమైన సహాయం చేయగలదు?
Correct
Incorrect
-
Question 6 of 100
6. Question
కింది వానిలో ప్రజ్ఞా పరీక్షకు సంబంధించి సరికాని వ్యాక్యం?
Correct
Incorrect
-
Question 7 of 100
7. Question
కింది వానిలో మూర్తిమత్వాన్ని తెలియజేసే సరైన అంశం?
Correct
Incorrect
-
Question 8 of 100
8. Question
రజిక అనే అమ్మాయికి దూర ప్రాంతంలో ఎక్కువ వేతనంతో మంచి ఉద్యోగం , దగ్గర ప్రాంతంలో తక్కువ వేతనంతో చిన్న ఉద్యోగం వచ్చినప్పుడు రెండింటిలో ఏది ఎంచుకోవాలో తెలియనప్పుడు ఎదుర్కొనే సంఘర్షణ?
Correct
Incorrect
-
Question 9 of 100
9. Question
విద్యార్థులకు పాఠ్యాంశాలు అర్ధం అయిందీ, లేనిది తెలుసుకుని తగిన విధంగా బోధించడానికి బోధన అభ్యసనా విధానాలను వారికనుగుణంగా మార్చడానికి ఉపాధ్యాయునికి ఉపయోగపడే పద్ధతి?
Correct
Incorrect
-
Question 10 of 100
10. Question
కింది వానిలో అభ్యసన లక్షణం కానిది?
Correct
Incorrect
-
Question 11 of 100
11. Question
కింది వానిలో అభ్యాసకుని యొక్క అభ్యసనను ప్రభావితం చేయుకారకాలు?
Correct
Incorrect
-
Question 12 of 100
12. Question
అభ్యసనం అనగా?
Correct
Incorrect
-
Question 13 of 100
13. Question
అభ్యసన ప్రక్రియలో ప్రేరణ యొక్క పాత్ర?
Correct
Incorrect
-
Question 14 of 100
14. Question
ఒక విద్యార్థి బాల్ అనే పదం చూపించినప్పుడు దానికి సంబంధించిన అదే పదాన్ని తెలియజేస్తే ఈ ప్రక్రియలో ఇమిడినది?
Correct
Incorrect
-
Question 15 of 100
15. Question
గతంలో సైకిల్ నడపడం వచ్చిన వ్యక్తి స్కూటర్ నేర్చుకుని తొలి దశలో రోడ్డుకు చివరి పక్క నుంచే వెళ్లుటకు ప్రాధాన్యమిచ్చిన అతని చర్యలోని అభ్యసన బదిలీ?
Correct
Incorrect
-
Question 16 of 100
16. Question
విలక్షణ సమూహానికి చెందిన పిల్లలు ఎవరనగా?
Correct
Incorrect
-
Question 17 of 100
17. Question
కృత్యాధార బోధన దేనికి ప్రాధాన్యత ఇస్తుంది?
Correct
Incorrect
-
Question 18 of 100
18. Question
2009 విద్యాహక్కు చట్టం అనుసరించి ప్రాథమిక విద్యా ప్రవేశాన్ని ఎలా కల్పిస్తారు?
Correct
Incorrect
-
Question 19 of 100
19. Question
2009 విద్యాహక్కు చట్టం అమలులో భాగంగా తల్లిదండ్రుల బాద్యత?
Correct
Incorrect
-
Question 20 of 100
20. Question
స్వతంత్ర చరం అనగా?
Correct
Incorrect
-
Question 21 of 100
21. Question
‘మాయలో పడేయడం’ అర్ధం వచ్చే జాతీయం?
Correct
Incorrect
-
Question 22 of 100
22. Question
ఆహారం’ వికృతి పదం?
Correct
Incorrect
-
Question 23 of 100
23. Question
తలపు’ నానార్థాలు?
Correct
Incorrect
-
Question 24 of 100
24. Question
మేఘం, జీమూతం, జలదం అను పర్యాయ పదాలు వచ్చే పదం?
Correct
Incorrect
-
Question 25 of 100
25. Question
‘దీనియందు నీరు బంధింపబడును’ అను వృత్పత్పర్థము వచ్చే పదం?
Correct
Incorrect
-
Question 26 of 100
26. Question
తనూజుడు’ అను పదానికి వృత్యత్తి?
Correct
Incorrect
-
Question 27 of 100
27. Question
బక్క కుక్కకు బండెడు పేగులు’ పొడుపు కథ అర్ధం ఏమిటి?
Correct
Incorrect
-
Question 28 of 100
28. Question
అవ్వా గావాలే.. బువ్వాగావాలే ….?
Correct
Incorrect
-
Question 29 of 100
29. Question
కింది వానిలో సామెత?
Correct
Incorrect
-
Question 30 of 100
30. Question
వ్యక్తిగత పద్ధతికి మరోపేరు?
Correct
Incorrect
-
Question 31 of 100
31. Question
సురవరం ప్రతాపరెడ్డి గారికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి వచ్చిన గ్రంథం ఏది?
Correct
Incorrect
-
Question 32 of 100
32. Question
కప్పి చెప్పేది కవిత్వం–విప్పి చెప్పేది విమర్శ అని చెప్పిన వారు?
Correct
Incorrect
-
Question 33 of 100
33. Question
తెలంగాణ జానపద బ్రహ్మిగా ప్రసిద్ధి చెందినవారు?
Correct
Incorrect
-
Question 34 of 100
34. Question
ముత్యాల సరాలులో 4వ పాదంలో చంధస్సు?
Correct
Incorrect
-
Question 35 of 100
35. Question
విద్యార్థులు విస్తార పఠనం పెంపొందిచుకోవడానికి తోడ్పడేది?
Correct
Incorrect
-
Question 36 of 100
36. Question
అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యత ఉండాలన్న మూల్యంక లక్షణం?
Correct
Incorrect
-
Question 37 of 100
37. Question
త్రిపార్శ్వ ఉపకరణాలు ఉపయోగించు సందర్భంలో ఉపాధ్యాయుడు ఉపయోగించే ఉపకరణాలు?
Correct
Incorrect
-
Question 38 of 100
38. Question
కనీస అభ్యసన స్థాయిలు దృష్టిలో ఉంచుకుని చేయాల్సిన మూల్యాంకనం ఏది?
Correct
Incorrect
-
Question 39 of 100
39. Question
హరికథా పితామహుడు?
Correct
Incorrect
-
Question 40 of 100
40. Question
పద కవితా పితామహుడు?
Correct
Incorrect
-
Question 41 of 100
41. Question
The doctor says it is …… ?hopeless case (fill in the suitable article)
Correct
Incorrect
-
Question 42 of 100
42. Question
…. more you read, the more you learn (choose correct article)
Correct
Incorrect
-
Question 43 of 100
43. Question
If we have decided earlier, we ………..
Correct
Incorrect
-
Question 44 of 100
44. Question
Please come here (Change the voice)
Correct
Incorrect
-
Question 45 of 100
45. Question
When did you kill the dog?
Correct
Incorrect
-
Question 46 of 100
46. Question
On winning the match, she said “how lucky I am today” (Change the speech)
Correct
Incorrect
-
Question 47 of 100
47. Question
She said to her friend, “Raju worked very hard” (Change the speech)
Correct
Incorrect
-
Question 48 of 100
48. Question
It started to rain while we …….. cricket.
Correct
Incorrect
-
Question 49 of 100
49. Question
Kiran fell down while he was running ……….. a boy.
Correct
Incorrect
-
Question 50 of 100
50. Question
Anand is jealous ………… his brothers success.
Correct
Incorrect
-
Question 51 of 100
51. Question
Add the right question tag “He is going to market”.
Correct
Incorrect
-
Question 52 of 100
52. Question
“Nani is as foolish as vani” (Choose the correct possitive degree)
Correct
Incorrect
-
Question 53 of 100
53. Question
I had no money so I could not give anything to the beggar (Choose the correct simple form)
Correct
Incorrect
-
Question 54 of 100
54. Question
He must confess his faults. He may thus escape punishment.
(combine into a simple sentence)Correct
Incorrect
-
Question 55 of 100
55. Question
Disciple (choose the correct synonym)
Correct
Incorrect
-
Question 56 of 100
56. Question
Stigma (find out antonym)
Correct
Incorrect
-
Question 57 of 100
57. Question
Medical examination of deadbody
Correct
Incorrect
-
Question 58 of 100
58. Question
A hole and corner policy
Correct
Incorrect
-
Question 59 of 100
59. Question
The great vowel shift differential is
Correct
Incorrect
-
Question 60 of 100
60. Question
English has ___________
Correct
Incorrect
-
Question 61 of 100
61. Question
ఈగలు, దోమలు పెరగకుండా ఉండాలంటే మన పరిసరాల్లో నీరు నిలువ ఉండకుండా చేయాలంటే ఏ మందును చల్లాలి?
Correct
Incorrect
-
Question 62 of 100
62. Question
నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్స్ అనే జన్యువులు సేకరించి భద్రపరుచు సంస్థ ఏ దేశంలో ఉంది?
Correct
Incorrect
-
Question 63 of 100
63. Question
ఎములకు సంబంధించి వైద్యం చేసే డాక్టర్?
Correct
Incorrect
-
Question 64 of 100
64. Question
చెంచులు లింగయ్యస్వామి పూజ, చెంచులక్ష్మీపూజలను ఏ మాసంలో నిర్వహిస్తారు?
Correct
Incorrect
-
Question 65 of 100
65. Question
తెలంగాణాలో గోదావరి నదీ పరివాహక ప్రాంతం కాని జిల్లా ఏది?
Correct
Incorrect
-
Question 66 of 100
66. Question
కింది ఏ రెండు గ్రహాల మధ్య ఎక్కువ అస్టరాయిడ్స్ ఉన్నాయి?
Correct
Incorrect
-
Question 67 of 100
67. Question
బాబా అటామిక్ పరిశోధనా సంస్థ (బార్క్) ఎక్కడ ఉండి?
Correct
Incorrect
-
Question 68 of 100
68. Question
కింది వానిలో శక్తి వనరు కానిది?
Correct
Incorrect
-
Question 69 of 100
69. Question
ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఏ ఖండంలో ఉంది?
Correct
Incorrect
-
Question 70 of 100
70. Question
అరటి పండులో ఉండే పదార్థం ఏది?
Correct
Incorrect
-
Question 71 of 100
71. Question
నదులలో మంచినీరు, సముద్రాలలో ఉప్పునీరు కలిసే ప్రాంతాల్లో పెరిగే చెట్లను ఏమంటారు?
Correct
Incorrect
-
Question 72 of 100
72. Question
టీ పొడిని టీ డికాషన్ నుంచి వేరు చేయడానికి కింది వాటిలో ఏ ప్రక్రియను ఉపయోగిస్తారు?
Correct
Incorrect
-
Question 73 of 100
73. Question
యూరప్ పర్వతాలు ఏఏ ఖండాలను వేరు చేస్తున్నాయి?
Correct
Incorrect
-
Question 74 of 100
74. Question
ప్రపంచంలో అతిపెద్ద బంగారం, వజ్రాల గనులు ఏ ఖండంలో కలవు?
Correct
Incorrect
-
Question 75 of 100
75. Question
బిల్బెర్జియా అనేది?
Correct
Incorrect
-
Question 76 of 100
76. Question
రక్తంలో ఎక్కువ ద్రవ రూపంలో ఉండే పదార్థం?
Correct
Incorrect
-
Question 77 of 100
77. Question
సాంఘీకశాస్త్ర గది గోడల నిర్వహణలో కింది వాటికి ప్రాముఖ్యం ఉంటుంది?
Correct
Incorrect
-
Question 78 of 100
78. Question
శంఖం ఆకార దృశ్య శ్రవణ పరికరాల గూర్చి వివరించిన శాస్త్రవేత్త?
Correct
Incorrect
-
Question 79 of 100
79. Question
నవీన విద్యా మూల్యంకనం?
Correct
Incorrect
-
Question 80 of 100
80. Question
విద్యార్థి దేశభక్తి పెంపొందించుకుంటాడు ఇది ఏ లక్ష్య స్పష్టీకరణ?
Correct
Incorrect
-
Question 81 of 100
81. Question
527.7, 527.701, 527.71, 52.71లో పెద్దది ఏది?
Correct
Incorrect
-
Question 82 of 100
82. Question
ఒక సంఖ్యలోని అంకెలను ఒక అంకే వచ్చే వరకు కూడిన ఏర్పడే అంకెను ఏమంటారు?
Correct
Incorrect
-
Question 83 of 100
83. Question
8, 15, 24లచే భాగిస్తే వరుసగా 3,10,19 శేషాలు వచ్చే కనిష్ట సంఖ్య?
Correct
Incorrect
-
Question 84 of 100
84. Question
4:5 మరియు 2:3ల విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి యొక్క విలోమ నిష్పత్తి 8:x అయిన x విలువ ఎంత?
Correct
Incorrect
-
Question 85 of 100
85. Question
రెండు సరళ రేఖలు లంబాలు అయితే వాటి వాలుల లబ్దం?
Correct
Incorrect
-
Question 86 of 100
86. Question
ప్రతి రేఖా తలాన్ని–––––– అర్ధ తలాలుగా విభజించబడును
Correct
Incorrect
-
Question 87 of 100
87. Question
ఒక దుకాణ దారుడు తన వస్తువులను కొన్నవెల పైన 20శాతం అధికంగా ముద్రించి 10శాతం రాయితీపై అమ్ముతాడు అయినా అతని లాభ శాతం ఎంత?
Correct
Incorrect
-
Question 88 of 100
88. Question
240మీ పొడవుగల రైలు ఒక కి.మీ రాయిని 100మీ పొడవుగల వంతెనను ఆక్రమించుటకు పట్టు కాలాల నిష్పత్తి?
Correct
Incorrect
-
Question 89 of 100
89. Question
ఒక దత్తాంశానికి రెండు బాహుళకాలు ఉంటే ఆ దత్తాంశాన్ని ––– అంటారు?
Correct
Incorrect
-
Question 90 of 100
90. Question
కైట్లోని మద్య బిందువులను కలుపగా ఏర్పడే పటం?
Correct
Incorrect
-
Question 91 of 100
91. Question
–––––త్రిభుజంలో గురుత్వకేంద్రం(G), లంబకేంద్రం(O) , పరివృత్త కేంద్రం(S), అంతరవృత్త కేంద్రం సరేఖియాలు?
Correct
Incorrect
-
Question 92 of 100
92. Question
కింది వానిలో ఏది అసత్యం?
Correct
Incorrect
-
Question 93 of 100
93. Question
5 పెన్నుల ధర 3 పుస్తకాల ధరకు, 20 పుస్తకాల ధర 4 బ్యాగుల వరకు సమానం. 7 బ్యాగుల ధర రూ.1050 అయిన 1 పెన్ను ధర రూ.. ఎంత?
Correct
Incorrect
-
Question 94 of 100
94. Question
ఒక రోజులో 10 గంటలకు నిష్పత్తి?
Correct
Incorrect
-
Question 95 of 100
95. Question
విలోమానుపాతానికి సంబంధించిన నిత్యజీవిత సమస్యల సాధనకు తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఈ బోధనా పద్ధతిని పాటిస్తారు?
Correct
Incorrect
-
Question 96 of 100
96. Question
పిల్లల్లో ఉండే వివేచన తర్కంలో కూడినది కాకుండా అంతర్దౌర్ధికంగా ఏర్పడే దశ?
Correct
Incorrect
-
Question 97 of 100
97. Question
తరగతి పరిమాణంలో తరగతి కాలంలో తగ్గించబడిన వ్యూహమే సూక్ష్మబోధన అని నిర్వచించినవారు?
Correct
Incorrect
-
Question 98 of 100
98. Question
ఏ స్థాయిలో గణిత నిర్వచనాలను , గణిత సత్యాలను గణిత పరిభాషలో చెప్పడం, రాయడం జరగాలని జాతీయ విద్యాప్రణాళిక చట్రం–2005 తెలియజేసింది?
Correct
Incorrect
-
Question 99 of 100
99. Question
హోమ్‌వర్క్ ఉద్దేశ్యాలలోకి రానిది?
Correct
Incorrect
-
Question 100 of 100
100. Question
ఉపాధ్యాయుడు తరగతి గదిలో కంటిచూపు లోపం, వినికిడి లోపం, ఉన్న వారిని ఏవిధంగా చూడాలి?
Correct
Incorrect
Leaderboard: టెట్ గ్రాండ్ టెస్ట్ 1 (TS TET 2023 Grand Test)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||