టెట్ 2023 పరీక్షకు కౌంట్ డౌన్ మొదలైంది. తక్కువ వ్యవధి ఉండటంతో అభ్యర్థుల రివిజన్‌కు వీలుగా రోజు ఉదయం సాయంత్రం రెండు గ్రాండ్ టెస్ట్ లు ఈ రోజు నుంచి అందిస్తున్నాం. డోంట్ మిస్. ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
టెట్ గ్రాండ్ టెస్ట్ 3 (TS TET 2023 Grand Test 3)
Quiz-summary
0 of 100 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
Information
టెట్ 2023 ప్రాక్టీస్ టెస్ట్.. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు మంచి స్కోర్ సాదించేందుకు ఈ గ్రాండ్ టెస్ట్ ఉపయోగపడుతుంది.
అటెంప్ట్ చేయండి. మీ గోల్ సాధించండి.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 100 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- Answered
- Review
-
Question 1 of 100
1. Question
వికాస కృత్యాల భావనను మొదట ప్రవేశపెట్టినవారు?
Correct
Incorrect
-
Question 2 of 100
2. Question
ఒక విద్యావేత్త సంస్థ అధిపతుల నాయకత్వ శైలి వారి విద్యార్థుల సర్దుబాటుపై ప్రభావం అనే అధ్యయనం నిర్వహించారు. ఈ అధ్యయనంలో విద్యార్థుల సర్దుబాటు?
Correct
Incorrect
-
Question 3 of 100
3. Question
నూతన సమాచారం అనుభవాలకు ప్రతిస్పందనగా ప్రస్తుతమున్న స్కీమాలో పరివర్తనలు?
Correct
Incorrect
-
Question 4 of 100
4. Question
5వ తరగతి విద్యార్థి ఇన్విజిలేటర్ పట్టుకుంటాడని పరీక్షలో కాపీ కొట్టవద్దని సహ విద్యార్థికి చెప్పాడు. ఇది కోల్బర్గ్నైతిక నిర్ణయానికి సంబంధించిన ఈ స్థాయిని సూచిస్తుంది?
Correct
Incorrect
-
Question 5 of 100
5. Question
కింది పరీక్షలో ప్రజ్ఞను కచ్చితంగా మదింపు చేసేది?
Correct
Incorrect
-
Question 6 of 100
6. Question
కింది నికషలలో ఒకదానిలో అస్పష్ట ఉద్దీపనలుంటాయి?
Correct
Incorrect
-
Question 7 of 100
7. Question
పోషకాహారలోపం వల్ల మూడు సంవత్సరాల వయసున్న శిశువు వికాసంలో జాప్యం జరిగింది. ఈ వికాస జాప్యానికి కారణమైన కారకం?
Correct
Incorrect
-
Question 8 of 100
8. Question
లక్ష్మణ్‌కు యుఎస్ఏలో తాను ఎంతగానో ఇష్టపడే ఉద్యోగావకాశం లభించింది. కానీ వృద్ధులయిన తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి ఉద్యోగానికి వెళ్లాలా, వద్దా అని నిర్ణయించుకోలేపోయాడు. లక్ష్మణ్ ఎదుర్కొంటున్న సంఘర్షణ?
Correct
Incorrect
-
Question 9 of 100
9. Question
రాము చేతిరాత బాగుంటుంది. గణితంలో అతని నిష్పాదన నగటుగా ఉంది. అతని సహాధ్యాయులతో పోలిస్తే మొత్తం మీద అతని నిష్పాదన బాగుంది. ఈ ఉదాహారణ ఈ రకమైన వైయుక్తిక బేధాన్ని తెలుపుతుంది?
Correct
Incorrect
-
Question 10 of 100
10. Question
డేనియల్ గోల్మన్ ఈ భావనను ప్రచారం చేశారు?
Correct
Incorrect
-
Question 11 of 100
11. Question
కింది వానిలో అత్యంత ప్రభావవంతమైన ప్రేరణ ఏది?
Correct
Incorrect
-
Question 12 of 100
12. Question
ఎరుపు, ఆకుపచ్చ, నారింజవంటి ట్రాఫిక్ సంకేతాలను పాటించుట ఈ రకమైన అభ్యసన సిద్ధాంతానికి చెందినది?
Correct
Incorrect
-
Question 13 of 100
13. Question
కింది వాటిలో వినూత్నంగా సమస్యను పరిష్కరించడానికి అనువైన ఉపగమం?
Correct
Incorrect
-
Question 14 of 100
14. Question
నిర్మాణాత్మక ఉపగమానికి సంబంధించి కింది వాటిలో సరైనది?
Correct
Incorrect
-
Question 15 of 100
15. Question
కార్యసాధక అభ్యసన పరిమితులలో ఒకటి?
Correct
Incorrect
-
Question 16 of 100
16. Question
బట్’ ని ఉచ్చరించడం నేర్చుకున్న విద్యార్థి తర్వాత అదే రీతిలో పుట్’ ని ఉచ్చరిస్తాడు. ఈ సందర్భంలో అభ్యసన బదలాయింపు రకం?
Correct
Incorrect
-
Question 17 of 100
17. Question
అతి అభ్యసనం దీనికి దారి తీస్తుంది?
Correct
Incorrect
-
Question 18 of 100
18. Question
వైగాట్స్కీ ప్రకారం పిల్లలు తమలో తామే మాట్లాడుకోవడానికి కారణం?
Correct
Incorrect
-
Question 19 of 100
19. Question
కింది పాఠశాలల్లో ప్రభావవంతమైన అభ్యసనాన్ని నిర్వహించడం ఒక సవాలుతో కూడిన పని?
Correct
Incorrect
-
Question 20 of 100
20. Question
లింగంలో తప్ప మిగతా అన్ని విధాలుగా సమానులుగా ఉన్న బాలురు బాలికల సమూహంలో బాలికలలో అభ్యసనం అధికంగా ఉంది. ఇక్కడ అభ్యసన కారకం?
Correct
Incorrect
-
Question 21 of 100
21. Question
గురుజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకంలో కన్యాశుల్క సమస్యతో పాటు కనిపించే ఇతర సామాజిక సమస్యలు?.
Correct
Incorrect
-
Question 22 of 100
22. Question
కాకినలుపు’ సమాసం?
Correct
Incorrect
-
Question 23 of 100
23. Question
‘గ్రంథ రచనా కాలములను తెలుసుకొనుటకు చరిత్రయే ఆధారము’ అనే వాక్యానికి ఆధునిక భాషారూపం?
Correct
Incorrect
-
Question 24 of 100
24. Question
కింది వాటిలో వర్గ తృతియ వర్ణాలు?
Correct
Incorrect
-
Question 25 of 100
25. Question
వాక్యంలోని పదాల సరైన క్రమం?
Correct
Incorrect
-
Question 26 of 100
26. Question
రాళ్లపల్లి అనంతశర్మ ఆంధ్రీకరించిన గ్రంథం?
Correct
Incorrect
-
Question 27 of 100
27. Question
‘దానం ’ అనే మాటకు పర్యాయ పదాలు?
Correct
Incorrect
-
Question 28 of 100
28. Question
‘దేవైశ్యర్యం’ పదంలో సంధిరూపం?
Correct
Incorrect
-
Question 29 of 100
29. Question
‘సేవ, పూజ, వనే అర్ధం గల ‘కైంకర్య’ అనే పదానికి అపహరించు ‘దొంగిలించు’ అనే అర్ధాలు వ్యవహారంలో రావడాన్ని ఇలా అంటారు?
Correct
Incorrect
-
Question 30 of 100
30. Question
‘ఉపాధ్యాయుడు శిష్యుడిని శిక్షించాడు’ అనే వాక్యం?
Correct
Incorrect
-
Question 31 of 100
31. Question
తీరం’ అనే మాటకు వికృతి?
Correct
Incorrect
-
Question 32 of 100
32. Question
‘కవి’ అనే మాటకు నానార్థాలు?
Correct
Incorrect
-
Question 33 of 100
33. Question
రవి‘ నేను భావకవిని’ అన్నాడు అన్న ప్రత్యక్ష వాక్యాన్ని పరోక్ష వాక్యంగా మారిస్తే?
Correct
Incorrect
-
Question 34 of 100
34. Question
‘అమ్మబోతే అడివి, కొనబోతే కొరవి అనేది?
Correct
Incorrect
-
Question 35 of 100
35. Question
మన అక్షరమాలలో వాడుతున్న ‘తలకట్టు’ బ్రహ్మీలిపిలో కనిపించిన విధం?
Correct
Incorrect
-
Question 36 of 100
36. Question
పాఠశాలల్లో వాడే ప్రతిస్పందించే బోర్డులపై రాసే రాతను వెంట వెంటనే సరిదిద్దడమే కాక ప్రశ్నలకు సమాధానం ప్రదర్శించేది?
Correct
Incorrect
-
Question 37 of 100
37. Question
నిర్దుష్టమైన పఠన లేఖనాలు అలవడడానికి కావాల్సింది?
Correct
Incorrect
-
Question 38 of 100
38. Question
బోధన ప్రణాళికను అందుకవసరమైన పరికరాలను అభివృద్ధి చేసుకోవడానికి శిశు మనస్తత్వ సూత్రాలు, క్రీడాపద్ధతులు సరిపోతాయని విద్యావేత్తలు అంటారు. దీనికి మరోపేరు?
Correct
Incorrect
-
Question 39 of 100
39. Question
విషయ వర్గీకరణం విషయ సంగ్రహణం లేదా చర్చ విద్యార్థి లేఖనం విధ్యార్థి పఠనం దోష సవరణం అను క్రమాన్ని అనుసరించే బోధప?
Correct
Incorrect
-
Question 40 of 100
40. Question
అన్ని బోధనాంశాలకు సముచిత ప్రాధాన్యత ఉండాలన్న మూల్యాంకన లక్షణం?
Correct
Incorrect
-
Question 41 of 100
41. Question
మొదటి 5వరుసల్లో సరిసంఖ్యల మరియు మొదటి 3 వరస ప్రధాన సంఖ్యల సరాసరి?
Correct
Incorrect
-
Question 42 of 100
42. Question
80 యాపిల్ పండ్లను A, B మరియు Cలు, 2:x:4 నిష్పత్తిలో పంచగా A మరియు C లకు కలిపి 60 యాపిల్ పండ్లు వచ్చిన విలువ x ఎంత?
Correct
Incorrect
-
Question 43 of 100
43. Question
సమబాహు త్రిభుజంలో సౌష్టవవాక్షముల సంఖ్య…?
Correct
Incorrect
-
Question 44 of 100
44. Question
వృత్తరేఖా చిత్రంలో వివిధ విలువలను సూచించేవి?
Correct
Incorrect
-
Question 45 of 100
45. Question
కింది వాటిలో పరస్పర ప్రధాన సంఖ్యల జత?
Correct
Incorrect
-
Question 46 of 100
46. Question
ఒక వాహనం 25 నిమిషాల్లో 14.కి.మీ ప్రయాణం చేయును. అదే వేగంతో 5గంటల్లో ప్రయాణం చేయు దూరం?
Correct
Incorrect
-
Question 47 of 100
47. Question
ఒక గది పొడవు, వెడల్పు మరియు ఎత్తులు వరుసగా 8మీ, 6మీ మరియు 5మీ అయితే ఆ గది నాలుగు గోడల వైశ్యాల్యం ఎంత?
Correct
Incorrect
-
Question 48 of 100
48. Question
ఒక త్రిభుజంలోని కోణముల నిష్పత్తి 1:2:7 అయినా ఆ త్రిభుజం?
Correct
Incorrect
-
Question 49 of 100
49. Question
ఒక కమ్మీచిత్రాన్ని 1సె.మీ=10 ప్రమాణాలతో గీశారు. అయితే 52 యూనిట్ల రాశిని సూచించే కమ్మీ పొడవు?
Correct
Incorrect
-
Question 50 of 100
50. Question
8,10,21 లచే లచే భాగించగా వరసగా 5, 7 మరియు 18లు శేషం వచ్చే కనిష్ట సంఖ్య?
Correct
Incorrect
-
Question 51 of 100
51. Question
బెంగళూర్ ఎక్స్‌ప్రెస్ 19.00 గంటలకు కాచిగూడలో బయలుదేరు మరుసటి రోజు 07.15 గంటలకు బెంగళూరు చేరిన ప్రయాణానికి పట్టిన కాలం ఎంత?
Correct
Incorrect
-
Question 52 of 100
52. Question
100/99ని అంతముగాని అవర్తన దశాంశ భిన్నంగా రాసిన దాని అవధి?
Correct
Incorrect
-
Question 53 of 100
53. Question
ఒక ఘనం యొక్క ఘనపరిమాణం 1,728 ఘ.సెం.మీ అయినా దాని భుజం ?
Correct
Incorrect
-
Question 54 of 100
54. Question
వృత్త పరిధి, వృత్త వ్యాసార్ధానికి గల స్థిర నిష్పత్తి ఉజ్జాయింపు విలువ 3,1416 అని మొదటిసారిగా ప్రకటించిన గణితశాస్త్రజ్ఞుడు?
Correct
Incorrect
-
Question 55 of 100
55. Question
విద్యార్థి సంఖ్యారేఖపై భిన్నాలను సూచిస్తాడు’ ఇది ఈ లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ?
Correct
Incorrect
-
Question 56 of 100
56. Question
ఒక వ్యక్తి మోటారు సైకిల్ కొనడానికి బ్యాంకు నుంచి 12శాతం వడ్డీరేటు చొప్పున రూ.10వేలు రుణం తీసుకుని 3సం.తర్వాత అప్పు తీర్చాలన్న ఎంత మొత్తం చెల్లించాలి? ఈ సమస్యను బోధించడానికి చేపట్టే బోధనా పద్ధతి?
Correct
Incorrect
-
Question 57 of 100
57. Question
గణిత పేటికలో డామినో కార్డుల ఉపయోగం?
Correct
Incorrect
-
Question 58 of 100
58. Question
గణితంలో నిర్వచనాలు, ధర్మాలు పరీక్షించడానికి సరైన ప్రశ్నల రకం?
Correct
Incorrect
-
Question 59 of 100
59. Question
పాఠశాలలోని గణిత క్లబ్బును దేనికోసం వినియోగిస్తారు?
Correct
Incorrect
-
Question 60 of 100
60. Question
ఒక త్రిభుజంలో రెండు భుజాల పొడవులు 8సెం.మీ మరియు 11 సెం.మీ అయితే మూడవ భుజం పొడవు ఎంత?
Correct
Incorrect
-
Question 61 of 100
61. Question
కబడ్డీ ఆటను పర్యవేక్షించే అధికారుల సంఖ్య?
Correct
Incorrect
-
Question 62 of 100
62. Question
కప్ప జీవిత చరిత్రలో, రూప విక్రియ ప్రక్రియను ప్రారంభించే హార్మోన్?
Correct
Incorrect
-
Question 63 of 100
63. Question
పరిగెత్తినప్పుడు హృదయ స్పందనలు వేగంగా జరుగుతాయి. దీనికి కారణమైన నాడీ వ్యవస్థ?
Correct
Incorrect
-
Question 64 of 100
64. Question
ఎలుకల నివారణకు, ఎరకు కావాల్సిన రసాయనం?
Correct
Incorrect
-
Question 65 of 100
65. Question
ఒక వైద్యుడు, నిమ్మ జాతికి చెందిన పండ్లను వాడవలసిందిగా రోగికి సలహా ఇచ్చినాడు. అయితే ఆ రోగికి వచ్చిన వ్యాధి?
Correct
Incorrect
-
Question 66 of 100
66. Question
సిమెంట్ తయారీలో, పల్వరైజ్ అయిన సున్నపు రాయిని మరియు బంకమట్టిని వేడి చేసినప్పుడు ఏర్పడే పదార్థాలు?
Correct
Incorrect
-
Question 67 of 100
67. Question
గాలి ద్వారా వ్యాపించే అంటు వ్యాధులు?
Correct
Incorrect
-
Question 68 of 100
68. Question
కఠిన జలం సబ్బుతో నురగనివ్వదు కారణం?
Correct
Incorrect
-
Question 69 of 100
69. Question
రామయ్యకు ఒక కొడుకు మరియు ఒక కూతురు. ఆ కూతురికి ఒక కూతురు ఉంది. రామయ్య కొడుకు కూతురు యొక్క కూతురుకు మధ్య గల సంబంధం ఏమిటి?
Correct
Incorrect
-
Question 70 of 100
70. Question
ఒక సంవత్సరంలో అతి తక్కువ మరియు అతి ఎక్కువ పగటి సమయం కలిగిన రోజులు?
Correct
Incorrect
-
Question 71 of 100
71. Question
ఏ కారణంగా కృష్ణా నది తూర్పుగా ప్రవహించి బంగాళఖాతంలో కలుస్తుంది?
Correct
Incorrect
-
Question 72 of 100
72. Question
ఏ సంవత్సరంలో మన జాతీయ గీతం జనగనమణ ప్రథమంగా ఆలపించబడింది?
Correct
Incorrect
-
Question 73 of 100
73. Question
సుగంధ ద్రవ్యాల కోసం భారతదేశానికి వచ్చిన ప్రథమ యూరోపియన్లు?
Correct
Incorrect
-
Question 74 of 100
74. Question
పర్యావరణ అధ్యయము?
Correct
Incorrect
-
Question 75 of 100
75. Question
ప్రాథమిక స్థాయిలో పర్యావరణ విద్య ప్రవేశపెట్టడంతో గల ఉద్దేశ్యం విద్యార్థిని విచక్షణాయుతమైన వినియోగదారుడిగా తీర్చిదిద్దడం, దీనిలో ఇమిడి ఉన్న సూత్రం?
Correct
Incorrect
-
Question 76 of 100
76. Question
రుతువులు, వాతావరణంలో మార్పులు , ఉష్ణోగ్రత మరియు వాతావరణ పీడనాన్ని కొలుచుట వంటి పాఠ్యాంశాలు ఈ కింది అంశాల మధ్య సహసంబంధానికి చక్కని ఉదాహారణ?
Correct
Incorrect
-
Question 77 of 100
77. Question
అభ్యసనానుభవాల ప్రధాన ప్రయోజనం?
Correct
Incorrect
-
Question 78 of 100
78. Question
ప్రామాణిక పరీక్ష తయారీ దేనిపై ఆధారపడుతుంది?
Correct
Incorrect
-
Question 79 of 100
79. Question
సరైన ఆధారం లభించనంత వరకు తీర్పును నిలిపివేయుట’ అనే లక్షణం ఈ వ్యక్తిలో ఉంటుంది?
Correct
Incorrect
-
Question 80 of 100
80. Question
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా90 డిగ్రీలు తూర్పు రేఖాంశంపై కలదు. ఢాకాలో సమయం ఉదయం 6గం.లు అయినపుడు ఇండియాలో ప్రామాణిక సమయం మరియు గ్రీన్విచ్లో సమయాలు వరుసగా ….?
Correct
Incorrect
-
Question 81 of 100
81. Question
You are not going out toady….? complete the sentence with the right question tag.
Correct
Incorrect
-
Question 82 of 100
82. Question
she Saw me. The negative form of the senence is…
Correct
Incorrect
-
Question 83 of 100
83. Question
Choose the appropriate question to get the reply. Iam from Delhi
Correct
Incorrect
-
Question 84 of 100
84. Question
There is the small park-the top of the hill. fill in the blank with the correct preposition
Correct
Incorrect
-
Question 85 of 100
85. Question
Abdulla has bought a Story book, The part of speech of the underlined word is?
Correct
Incorrect
-
Question 86 of 100
86. Question
Bittu said to himself. ‘I am going to obey my parents.’ He realized the importance of — parents and started doing things at the right time. (Fill in the blank choosing the suitable word)
Correct
Incorrect
-
Question 87 of 100
87. Question
Wheat and rice are mere grass seeds. The word ‘mere’ means?
Correct
Incorrect
-
Question 88 of 100
88. Question
It was warm, so I — my coat (take) Fill in the given blank with the correct form of the word in the bracket.
Correct
Incorrect
-
Question 89 of 100
89. Question
The hotel was surprisingly cheap. I expected to be— (expensive).
(Complete the sentence alternative)Correct
Incorrect
-
Question 90 of 100
90. Question
The heading in writing a letter includes?
Correct
Incorrect
-
Question 91 of 100
91. Question
You can borrow the money—Complete the sentence choosing the correct answer,
Correct
Incorrect
-
Question 92 of 100
92. Question
For / I’ve caused/ I’m sorry/ any trouble.
(Identify the correct order of the words to make a meaningful sentence.)Correct
Incorrect
-
Question 93 of 100
93. Question
Choose the word with the correct spelling
Correct
Incorrect
-
Question 94 of 100
94. Question
Identify the correct form of the adverb to fill in
the blank. I have told you– —Correct
Incorrect
-
Question 95 of 100
95. Question
Choose the set of words which are in 1 the alphabetical order :
Correct
Incorrect
-
Question 96 of 100
96. Question
Tongue twisters can be used effectively to improve .
Correct
Incorrect
-
Question 97 of 100
97. Question
A structural drill can be useful in in remedying the frequently occuring errors concerned with
Correct
Incorrect
-
Question 98 of 100
98. Question
One of the features of the ‘Direct method! is
Correct
Incorrect
-
Question 99 of 100
99. Question
the technique ‘skimming’ in silent reading means
Correct
Incorrect
-
Question 100 of 100
100. Question
The test-item, ‘matching of sentences with pictures’ tests the
Correct
Incorrect
Leaderboard: టెట్ గ్రాండ్ టెస్ట్ 3 (TS TET 2023 Grand Test 3)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||