టెట్ 2023 పరీక్షకు కౌంట్ డౌన్ మొదలైంది. తక్కువ వ్యవధి ఉండటంతో అభ్యర్థుల రివిజన్‌కు వీలుగా రోజు ఉదయం సాయంత్రం రెండు గ్రాండ్ టెస్ట్ లు ఈ రోజు నుంచి అందిస్తున్నాం. డోంట్ మిస్. ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
టెట్ గ్రాండ్ టెస్ట్ 2 (TS TET 2023 Grand Test 2)
Quiz-summary
0 of 100 questions completed
Questions:
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
Information
తెలంగాణ టెట్ 2023 గ్రాండ్ టెస్ట్.. అభ్యర్థులు బెస్ట్ స్కోర్ సాధించేందుకు. ఈ గ్రాండ్ టెస్ట్ తప్పకుండా ఉపయోగపడుతుంది.
ఆల్ ది బెస్ట్
BEFORE TAKE THIS TEST 1. READ THE QUESTION CAREFULLY 2. CHOOSE THE CORRECT ANSWER 3. CLICK ON THE NEXT Button FOR Next Question 4. AFTER FINISHING TEST.. YOU GET SCORE WITH LEADER BOARD 5. TO GET ANSWERS CLICK ON VIEW QUESTIONS Button
You have already completed the quiz before. Hence you can not start it again.
Quiz is loading...
You must sign in or sign up to start the quiz.
You have to finish following quiz, to start this quiz:
Results
0 of 100 questions answered correctly
Your time:
Time has elapsed
You have reached 0 of 0 points, (0)
Average score |
|
Your score |
|
Categories
- Not categorized 0%
-
థాంక్యూ… ఆల్ ది బెస్ట్..
ప్రాక్టీస్ మేక్స్ ఫర్ఫెక్ట్
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||
- 1
- 2
- 3
- 4
- 5
- 6
- 7
- 8
- 9
- 10
- 11
- 12
- 13
- 14
- 15
- 16
- 17
- 18
- 19
- 20
- 21
- 22
- 23
- 24
- 25
- 26
- 27
- 28
- 29
- 30
- 31
- 32
- 33
- 34
- 35
- 36
- 37
- 38
- 39
- 40
- 41
- 42
- 43
- 44
- 45
- 46
- 47
- 48
- 49
- 50
- 51
- 52
- 53
- 54
- 55
- 56
- 57
- 58
- 59
- 60
- 61
- 62
- 63
- 64
- 65
- 66
- 67
- 68
- 69
- 70
- 71
- 72
- 73
- 74
- 75
- 76
- 77
- 78
- 79
- 80
- 81
- 82
- 83
- 84
- 85
- 86
- 87
- 88
- 89
- 90
- 91
- 92
- 93
- 94
- 95
- 96
- 97
- 98
- 99
- 100
- Answered
- Review
-
Question 1 of 100
1. Question
ఈ వికాస దశ పిల్లలలో పెరుగుదల అత్యంత వేగంగా జరుగుతుంది?
Correct
Incorrect
-
Question 2 of 100
2. Question
కార్ల్‌రోజర్స్ చే ప్రతిపాదించబడిన మంత్రణ విధానం?
Correct
Incorrect
-
Question 3 of 100
3. Question
అభ్యసనానికి సంబంధించి సరైన ప్రవచనం?
Correct
Incorrect
-
Question 4 of 100
4. Question
కింది వానిలో అధిక ఒత్తిడి లక్షణం?
Correct
Incorrect
-
Question 5 of 100
5. Question
పియాజే ప్రకారం అంతర్దవృద్ధి దశ పిల్లలో ఉండే పరిమితి?
Correct
Incorrect
-
Question 6 of 100
6. Question
‘ఇంటర్వ్యూకి వెళ్లిన వ్యక్తి సమాధానాలు చెప్పలేక చిన్న పిల్లవాడిలా ఏడవడం ప్రారంభించాడు. ఇక్కడ రక్షక తంత్రం ఏది?
Correct
Incorrect
-
Question 7 of 100
7. Question
డిస్గ్రాఫియా అనేది?
Correct
Incorrect
-
Question 8 of 100
8. Question
తప్పుగా జతపరచబడిన జత?
Correct
Incorrect
-
Question 9 of 100
9. Question
నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు. ఇప్పుడు అతను ఆర్థికశాస్త్రం నేర్చుకోవాలని అనుకుంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు?
Correct
Incorrect
-
Question 10 of 100
10. Question
బ్రూనర్ ప్రతిపాదించిన సిద్ధాంతం?
Correct
Incorrect
-
Question 11 of 100
11. Question
ఎన్‌సిఎఫ్ 2005 లో సంస్థాగత సంస్కరణలు ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి?
Correct
Incorrect
-
Question 12 of 100
12. Question
ప్రయోగంలో ‘ఫలితం’ పాత్రను పోషించే చరం?
Correct
Incorrect
-
Question 13 of 100
13. Question
సామీప్య వికాస ప్రదేశం’ అనే భావనను ప్రతిపాదించిన వారు?
Correct
Incorrect
-
Question 14 of 100
14. Question
విద్యాహక్కు చట్టం–2009 సూచించనిది?
Correct
Incorrect
-
Question 15 of 100
15. Question
టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఈ సహజ సామర్థ్యాన్ని మాపనం చేయడానికి నిర్దేశించబడింది?
Correct
Incorrect
-
Question 16 of 100
16. Question
ఎథిటోసిన్ దీనికి చెందినది?
Correct
Incorrect
-
Question 17 of 100
17. Question
వైగాట్స్కీ ప్రకారం నిశ్శబ్ద అంతర్గత ప్రసంగం పిల్లల్లో ఈ వయస్సులో కనబడుతుంది?
Correct
Incorrect
-
Question 18 of 100
18. Question
రెండు సమాన ఆకర్షణీయమైన లక్ష్యాలలో దేనిని ఎన్నుకోవాలో తెలుసుకోలేనప్పుడు ఆ వ్యక్తికి కలిగే సంఘర్షణ?
Correct
Incorrect
-
Question 19 of 100
19. Question
సినిమాకు తీసుకెళ్తానంటే ఇప్పుడు హోంవర్క్ పూర్తిచేయడానికి సిద్ధమయ్యే అబ్బాయి నైతిక దశ?
Correct
Incorrect
-
Question 20 of 100
20. Question
ఎరిక్సన్ ప్రకారం ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు ఎదుర్కొనే సాంఘీక క్లిష్ట పరిస్థితి?
Correct
Incorrect
-
Question 21 of 100
21. Question
భాషా పుస్తకాల్లోని పాఠ్యాంశాల స్వభావం?
Correct
Incorrect
-
Question 22 of 100
22. Question
ఉక్త రచనకు మరోపేరు?
Correct
Incorrect
-
Question 23 of 100
23. Question
విద్యావ్యవస్థ సాధించాల్సిన గమ్యాలను, ఉద్దేశ్యాలను నిర్దేశించేది?
Correct
Incorrect
-
Question 24 of 100
24. Question
పద్యాన్ని మొత్తంగా తీసుకుని బోధించే పద్ధతి?
Correct
Incorrect
-
Question 25 of 100
25. Question
అక్షరాలలో ఓకే పోలిక ఉన్న అక్షరాలను కొన్ని వర్గాలుగా విభజించి నేర్పే పద్ధతి?
Correct
Incorrect
-
Question 26 of 100
26. Question
విద్యార్థుల వాగ్దోషాలను తెలుసుకుని నివారించడానికి ఉపకరించే పఠనం?
Correct
Incorrect
-
Question 27 of 100
27. Question
కాకతీయుల కేళి పేరిణి శివతాండవంగా చూపినవాడు?
Correct
Incorrect
-
Question 28 of 100
28. Question
నవ విధాలు’ సమాసం పేరు?
Correct
Incorrect
-
Question 29 of 100
29. Question
‘ఏమి+అయ్యెను= ఏమయ్యెను ’ సంధి కార్యం?
Correct
Incorrect
-
Question 30 of 100
30. Question
మాండలిక లక్షణం కానిది?
Correct
Incorrect
-
Question 31 of 100
31. Question
ప్రాచీన కావ్య భాష నేటికి ప్రామణికంగా భావించే వ్యాకరణ గ్రంథం?
Correct
Incorrect
-
Question 32 of 100
32. Question
శశవిషాణం అనే జాతీయానికి అర్ధం?
Correct
Incorrect
-
Question 33 of 100
33. Question
బతుకమ్మ పండుగలో ఎనిమిదో రోజు బతుకమ్మ ఏది?
Correct
Incorrect
-
Question 34 of 100
34. Question
కింది వానిలో పురాతన నాట్యకళ?
Correct
Incorrect
-
Question 35 of 100
35. Question
వంత పాట గల కళారూపం?
Correct
Incorrect
-
Question 36 of 100
36. Question
ఒక అంశాన్ని విభిన్న కోణాల్లో దర్శిస్తూ సందేశాత్మకంగా భావోద్వేగంతో చేసే రచన ఏది?
Correct
Incorrect
-
Question 37 of 100
37. Question
వర్ణవ్యవస్థను అస్పృశ్యతను నిరసించిన జాషువా రచన ఏది?
Correct
Incorrect
-
Question 38 of 100
38. Question
మల్లినాథుడు ఏ సంస్కృత కవి రచనలకు వ్యాఖ్యానం రాశాడు?
Correct
Incorrect
-
Question 39 of 100
39. Question
‘జాయాపతులు’ అనగా ఎవరు?
Correct
Incorrect
-
Question 40 of 100
40. Question
కాపాడుకుందాం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందుతుంది?
Correct
Incorrect
-
Question 41 of 100
41. Question
1 నుంచి 100 మధ్యగల కవల ప్రధానాంకాల జతల సంఖ్య?
Correct
Incorrect
-
Question 42 of 100
42. Question
రెండు సంఖ్యల నిష్పత్తి 3:4 వాటి గసాభా 4 అయినా వాటి క.సా.గు ఎంత?
Correct
Incorrect
-
Question 43 of 100
43. Question
సాయంత్రం 6గంటల తర్వాత గడియారంలో ముళ్లు మధ్య కోణం 70 డిగ్రీలు ఉండు సమయం?
Correct
Incorrect
-
Question 44 of 100
44. Question
5,3,2,8,0,4,1 అంకెలను ఉపయోగించి అంకెల పునరావృతాన్ని అనుమతిస్తూ ప్రతి అంకెను కనీసం ఒకసారి ఉపయోగించి రాయగల 9 అంకెల పెద్ద సంఖ్యకు 9 అంకెల చిన్న సంఖ్యకు మధ్య గల బేధం?
Correct
Incorrect
-
Question 45 of 100
45. Question
ఒక బాలుర వసతి గృహంలో 100 మంది విద్యార్థులకు 40 రోజులకు సరిపడు ఆహార పదార్థాలు కలవు. 4రోజుల తర్వాత ఆ వసతి గృహమునకు 20 మంది విద్యార్థులు అదనంగా వచ్చిన ఆ బియ్యం ఎన్ని రోజులకు సరిపోవును?
Correct
Incorrect
-
Question 46 of 100
46. Question
ఒక గది యొక్క పొడవు వెడల్పులు వరసగా 12 మీటర్లు మరియు 6 మీటర్లు అయితే దీని నేలంతటికి కార్పెట్ పరుచుటకు 1 చదరపు మీటర్ కార్పెట్ ఖరీదు 12.75 చొప్పున ఎంత ఖర్చు అవుతుంది?
Correct
Incorrect
-
Question 47 of 100
47. Question
రమేశ్ సాయంత్రం 6.00 గంట నుంచి 7.25 గంటల వరకు చదివాడు. మరలా రాత్రి 8.10 గంటల నుంచి 10.30 గంటల వరకు చదివాడు . అయినా అతను చదవడానికి కేటాయించిన సమయం?
Correct
Incorrect
-
Question 48 of 100
48. Question
కింది వానిలో బిందు సౌష్టవం కలిగి ఉండని పటం ఏది?
Correct
Incorrect
-
Question 49 of 100
49. Question
ఒక క్రమ బహుభుజి యొక్క ఒక్కొక్క అంతరకోణం 120 డిగ్రీలు అయినా దాని భుజముల సంఖ్య?
Correct
Incorrect
-
Question 50 of 100
50. Question
ఒక వృత్తం మరియు త్రిభుజం గరిష్టంగా ఖండించుకునే బింధువుల సంఖ్య?
Correct
Incorrect
-
Question 51 of 100
51. Question
2A=3B =4C అయినా A:B:C ఎంత?
Correct
Incorrect
-
Question 52 of 100
52. Question
మొదటి 50 సహజ సంఖ్యల సగటు?
Correct
Incorrect
-
Question 53 of 100
53. Question
ఒక సంఖ్యలో 25శాతం 40 అయినా ఆ సంఖ్య ఎంత?
Correct
Incorrect
-
Question 54 of 100
54. Question
42.25 యొక్క వర్గమూలం?
Correct
Incorrect
-
Question 55 of 100
55. Question
ఒక సమఘనం యొక్క అంచుల సంఖ్య ?
Correct
Incorrect
-
Question 56 of 100
56. Question
కింది వానిలో పైథాగారస్ త్రికము కానిది?
Correct
Incorrect
-
Question 57 of 100
57. Question
బెంజిమిన్ పేయర్స్ ప్రకారం గణిత శాస్త్రం అనగా?
Correct
Incorrect
-
Question 58 of 100
58. Question
3 సైకిళ్ల ఖరిదు 4500 అయినా 5 సైకిళ్ల ఖరీదు ఎంత అనే సమస్యలో 5 సైకిళ్ల ఖరీదును కనుక్కోవచ్చనే పరస్పర సంబంధ విధానాన్ని సూచించినా.. విధ్యార్థిలో సాధించిన లక్ష్యం?
Correct
Incorrect
-
Question 59 of 100
59. Question
క్యాలెండర్ ద్వారా విద్యార్థి స్వయంగా లీపు సంవత్సరం అనే భావనను కనుగొనే పద్ధతి?
Correct
Incorrect
-
Question 60 of 100
60. Question
స్వీయ బోధనోపకరణం కానిది?
Correct
Incorrect
-
Question 61 of 100
61. Question
ఉత్తర, తూర్పుల మధ్య గల దిశ?
Correct
Incorrect
-
Question 62 of 100
62. Question
భారతదేశంలో మొదటి సారిగా వ్యవసాయం చేసిన ప్రదేశం ఎక్కడ ఉంది?
Correct
Incorrect
-
Question 63 of 100
63. Question
శ్రీకృష్ణ దేవరాయలు పాలనా కాలం?
Correct
Incorrect
-
Question 64 of 100
64. Question
నామే ఘర్ పేరులతో భగవన్నామ మందిరాలు ఏర్పాటు చేసినది?
Correct
Incorrect
-
Question 65 of 100
65. Question
శారదా చట్టం చేయబడిన సంవత్సరం?
Correct
Incorrect
-
Question 66 of 100
66. Question
ఒకే అక్షాంశంపై ఉన్పప్పటికీ లూథియానా కంటే సిమ్లా చల్లగా ఉండడానికి కారణం?
Correct
Incorrect
-
Question 67 of 100
67. Question
శిశిర ఋతువు ఏ నెలలో వస్తుంది?
Correct
Incorrect
-
Question 68 of 100
68. Question
కింది వాటిలో పురపాలక సంఘం విధించని పన్ను?
Correct
Incorrect
-
Question 69 of 100
69. Question
చైల్డ్‌లైఫ్ యొక్క ఉచిత ఫోన్ నంబర్?
Correct
Incorrect
-
Question 70 of 100
70. Question
హరప్పా నాగరికతకు సంబంధించి కింది వాటిలో సరికానిది?
Correct
Incorrect
-
Question 71 of 100
71. Question
సమాచార హక్కుచట్టం ప్రకారం జీవించే హక్కుకు సంబంధించి సమాచారం దరఖాస్తు దారులకు ఎన్ని రోజుల్లోపు ఇవ్వాలి?
Correct
Incorrect
-
Question 72 of 100
72. Question
‘టైకోగ్రామా’ అనే కీటక నాశన జీవిని అభివృద్ధి చేసిందెవరు?
Correct
Incorrect
-
Question 73 of 100
73. Question
మానవ శరీరంలో విటమిన్ డి’ని తయారు చేసేది?
Correct
Incorrect
-
Question 74 of 100
74. Question
నిచ్వ్ఛాస గాలిలో కార్బన్‌డైఆక్సైడ్ పరిమాణం?
Correct
Incorrect
-
Question 75 of 100
75. Question
వాతావరణంలో అన్నిటికంటే పై పొర?
Correct
Incorrect
-
Question 76 of 100
76. Question
ఒక కిలోవాట్‌కు సమానమైన వాట్లు?
Correct
Incorrect
-
Question 77 of 100
77. Question
దండాలు, శంఖువులు అనే కణాలు ఎక్కడ ఉంటాయి?
Correct
Incorrect
-
Question 78 of 100
78. Question
శరీరంలో అతిపెద్ద ధమని?
Correct
Incorrect
-
Question 79 of 100
79. Question
విద్యార్థి విచక్షణ మాపనం చేసే ప్రశ్నలు?
Correct
Incorrect
-
Question 80 of 100
80. Question
సాంఘీక ఉపయోగ ఉత్పాదన కృత్యాలు విద్యా ప్రణాళికలో భాగం కావాలని చెప్పింది?
Correct
Incorrect
-
Question 81 of 100
81. Question
a: I DONT like cucumbers.
b:—————-
Identify the grammatically correct responge ofCorrect
Incorrect
-
Question 82 of 100
82. Question
How do people learn languages ? The passive
form of the above sentence is…………Correct
Incorrect
-
Question 83 of 100
83. Question
Tomorrow, there is a meeting in our school,
Come early, …….
(Choose the question tag to complete the sentence)Correct
Incorrect
-
Question 84 of 100
84. Question
Salim said, “Prem is ill.”
(The reported form of the above sentence is)Correct
Incorrect
-
Question 85 of 100
85. Question
Two people were injured in an accident and
they were taken to …….
(Identify the correct option to complete the sentence.)Correct
Incorrect
-
Question 86 of 100
86. Question
I go out less than I used to.
(The above sentence can also be written without changing the meaning as………).Correct
Incorrect
-
Question 87 of 100
87. Question
Tom and Bill are…….. friends.
Choose the correct option to fill in the blank.Correct
Incorrect
-
Question 88 of 100
88. Question
Identify the word that occurs only in the plural.
Correct
Incorrect
-
Question 89 of 100
89. Question
What would you say in a hotel when have you to wake up early for an imporotant meeting?
Correct
Incorrect
-
Question 90 of 100
90. Question
Identify the set of words containing only insects.
Correct
Incorrect
-
Question 91 of 100
91. Question
There is a word in the sentence whose letters, |
when rearranged, will give you the name of a
part of your body. Identify that word.
‘I think all this rough play on the hockey field
will mar the image of the game !Correct
Incorrect
-
Question 92 of 100
92. Question
I don’t like those bangles; ….., they are too expensive.
(Identify the correct option to fill in the blank.)Correct
Incorrect
-
Question 93 of 100
93. Question
He is arriving the 3.15 train.
(Choose the correct preposition to fill in the blank.)Correct
Incorrect
-
Question 94 of 100
94. Question
The tribes responsible for the development of English during the old English
period are —Correct
Incorrect
-
Question 95 of 100
95. Question
Presently, English is introduced from classes–in the schools is run by gov TS
Correct
Incorrect
-
Question 96 of 100
96. Question
It is the ability. to pause at the right
place while speaking and using the correct intonation.Correct
Incorrect
-
Question 97 of 100
97. Question
Identify the wrongly stressed one
Correct
Incorrect
-
Question 98 of 100
98. Question
Find out the wrong statement
Correct
Incorrect
-
Question 99 of 100
99. Question
Unit plan in prepared by — .
Correct
Incorrect
-
Question 100 of 100
100. Question
he is a good teacher**
(select the best quetion tag)Correct
Incorrect
Leaderboard: టెట్ గ్రాండ్ టెస్ట్ 2 (TS TET 2023 Grand Test 2)
Pos. | Name | Entered on | Points | Result |
---|---|---|---|---|
Table is loading | ||||
No data available | ||||