Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగురుకుల్​ టీచర్​ లెక్చరర్ జాబ్స్ ప్రీవియస్​ పేపర్లు

గురుకుల్​ టీచర్​ లెక్చరర్ జాబ్స్ ప్రీవియస్​ పేపర్లు

తెలంగాణ గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న 9,231 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఏప్రిల్ 17 నుంచి వివిధ పోస్టులకు రిజిస్ట్రేషన్లు, అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతోంది. ఈ పోస్టులకు పోటీ పడే అభ్యర్థులకు అవసరమైన ప్రీవియస్​ పేపర్లను తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్​స్టిట్యూషన్స్​ రిక్రూట్​మెంట్ బోర్డ్ (TREI RB) రిలీజ్​ చేసింది. ఈ పోస్టులకు సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను (GURUKULA PREVIOUS QUESTION PAPERS) అఫిషియల్​ వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచారు. వీటీని యథాతథంగా ఇక్కడ అందిస్తున్నాం. వీటిని నేరుగా డౌన్​ లోడ్​ చేసుకోవచ్చు. సబ్జెక్ట్ ల వారీగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ల కోసం ఇక్కడ ఉన్న లింకును క్లిక్ చేయండి.

Advertisement

Old Question Papers

RELATED POSTS

గురుకుల జాబ్స్​ OTR స్టెప్​ బై స్టెప్ ప్రాసెస్​
గురుకులాల్లో 9231 పోస్టులు.. ఏమేం పోస్టులు.. పూర్తి వివరాలు
గురుకుల్ టీచర్​, లెక్చరర్​ జాబ్స్​ ప్రీవియస్​ పేపర్లు
టీజీటీ, పీజీటీ, జేఎల్​, డీఎల్​ సిలబస్​ 2023

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!