Homeస్టడీ అండ్​ జాబ్స్​JOBSగురుకుల్​ టీచర్​, లెక్చరర్​ జాబ్స్​ సిలబస్​ 2023

గురుకుల్​ టీచర్​, లెక్చరర్​ జాబ్స్​ సిలబస్​ 2023

తెలంగాణ గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలల్లో టీచర్లు, లెక్చరర్ల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్​ వెలువడింది. భారీ మొత్తంలో 9,231 పోస్టుల భర్తీకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్​స్టిట్యూషన్స్​ రిక్రూట్​మెంట్ బోర్డ్ (TREI RB) ప్రకటన విడుదల చేసింది. ఏప్రిల్ 17 నుంచి రిజిస్ట్రేషన్లు, అప్లికేషన్ల ప్రక్రియ మొదలవుతోంది. టీజీటీ (TGT SYLLABUS), పీజీటీ (PGT SYLLABUS), జూనియర్​ లెక్చరర్ (JL SYLLABUS), డిగ్రీ లెక్చరర్ల పోస్టుల సిలబస్ (DL SYLLABUS 2023)​, ఆయా పోస్టులకు రిక్రూట్​మెంట్​ బోర్డు నిర్దేశించిన స్కీమ్​ ఆఫ్​ ఎగ్జామ్​ వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.

Advertisement

TREI-RB SYLLABUS 2023

TGT SYLLABUSDOWNLOAD
PGT SYLLABUSDOWNLOAD
JL SYLLABUSDOWNLOAD
DL SYLLABUSDOWNLOAD
SCHEME OF EXAMINATION DOWNLOAD

ఇప్పటికే ఈ పోస్టులకు పోటీపడే అభ్యర్థుల ప్రిపరేషన్​, ప్రాక్టీస్​కు వీలుగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లను (GURUKULA PREVIOUS QUESTION PAPERS) అందించాం. వాటికి సంబంధించిన లింక్​ ఈ పోస్టు చివరన ఉంది. సబ్జెక్ట్ ల వారీగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ల కోసం ఇక్కడ ఉన్న లింకును క్లిక్ చేయండి.

RELATED POSTS

గురుకుల జాబ్స్​ OTR స్టెప్​ బై స్టెప్ ప్రాసెస్​
గురుకులాల్లో 9231 పోస్టులు.. ఏమేం పోస్టులు.. పూర్తి వివరాలు
గురుకుల్ టీచర్​, లెక్చరర్​ జాబ్స్​ ప్రీవియస్​ పేపర్లు
టీజీటీ, పీజీటీ, జేఎల్​, డీఎల్​ సిలబస్​ 2023

Advertisement

PRACTICE TESTS FOR ALL EXAMS

RELATED POSTS

DAILY TESTS

TELANGANA HISTORY CULTURE

GENERAL SCIENCE

CURRENT AFFAIRS

REASONING

INDIAN GEOGRAPHY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RECENT POSTS

x
error: Content is protected !!